Some interesting projects coming to tfi in 2027&2028 🤞#RC17 #YouCanImagine
This one is extremely special.
So happy to collaborate with my dearest @aryasukku garu once again ❤️
#RC17 journey begins ✨
#YouCanImagine #RC2Sukku
@MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
4
532
దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో హామీ ఇచ్చినట్లు ప్రిలిమ్స్ మెయిన్స్ రిజల్ట్స్ మరియు జాయినింగ్ తేదీలు ఉంటాయని నమ్ముతున్నాము @naralokesh అన్నా 🙏
@ncbn @Anitha_TDP @Pallasrinivas4u @JaiTDP @iTDP_Official @chiranjeevimlc
#AndhraPradesh
#APJobCalendar26

14
909
Sir Please help Please respond @ncbn @PawanKalyan @naralokesh @JaiTDP @iTDP_Official @JanaSenaParty @JSPShatagniTeam @NagaBabuOffl @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @Pallasrinivas4u
#AndhraPradesh
#IncreaseAPGroup2Posts
#DepressedAPGroup2JobAspirants
3
197
Please respond 🙏😭
@ncbn @PawanKalyan @naralokesh @JaiTDP @iTDP_Official @AyyannaPatruduC @KRaghuRaju @PayyavulaOffl @Pallasrinivas4u @chiranjeevimlc @JanaSenaParty @JSPShatagniTeam @mnadendla @kanduladurgesh @NagaBabuOffl @LokamMadhavi
#AndhraPradesh
#IncreaseAPGroup2Posts
3
76
Replying to @ncbn
@ncbn అయ్యా 26 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము పోస్టులు పెంచండి🙏
సార్ @chiranjeevimlc గ్రూప్2 కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల సంఖ్య మీకు తెలుసు. 750 కన్నా ఎక్కువ వస్తాయి అనే నమ్మకంతో ఇన్ని నెలలు ఎదురుచూసాము. దయచేసి పోస్టులు పెంచండి😭

.@chiranjeevimlc సార్, గ్రూప్2 పోస్టులు 750 నుండి 673 కి తగ్గించారు. పోస్టులు భారీగా పెరుగుతాయి అనే నమ్మకం తో ఇప్పటి వరకు కోచింగ్ తీసుకుంటు హాస్టల్స్ స్టడీ హాల్స్ లో మగ్గిపోతున్నాము. దయచేసి న్యాయం చేయండి🙏😭
@naralokesh sir please help😭

ఆగష్టు 15కి విడుదల కావాల్సిన నోటిఫికేషన్స్ విడుదల కాలేదు. ఇప్పటికే 26 నెలలు మరియు గత ప్రభుత్వం 5 సంవత్సరాల విలువైన సమయం కోల్పోయాం. దయచేసి పరిక్ష తేదీలు తక్షణమే ప్రకటించి న్యాయం చేయండి😭🙏
@AndhraPradeshCM @APDeputyCMO @naralokesh
#AndhraPradesh
#ReleaseAPPSCExamDatesImmediately

83
అన్నా @naralokesh, 2026 మార్చ్ లో విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం ఆగష్టు 15న నోటిఫికేషన్ అని క్యాలెండర్ లో ప్రకటన చేసారు. ఎన్నో ఏళ్లగా క్యాలెండర్ కోసం నిరుద్యోగులు వేచి చూస్తున్నాము😭. దయచేసి ఎటువంటి ఆలస్యం లేకుండా నోటిఫికెషన్స్ విడుదల చేయగలరు🙏

vijayawada lo okka theatre kuda manchiga ledu, except capital theatres one ticket bro ,nenu christopher nolan okka movie kuda theatre lo chudaledhu ,give away select aithe 1st movie idhey avutundhi , waiting for my luck #TheOdyssey #Thyviewgiveaway
Chala mandi #TheOdyssey tickets giveaway ivvachu ga ani aduguthunnaru... So yes, let's do this! 🎬🔥
Ee massive theatrical spectacle ni miss avvakudadhu kabatti, we are giving away tickets to 25 of our followers…!!!
Just:
1. Ee tweet ki Comment cheyandi.
OR
2. Ee tweet ni Quote cheyandi.
Next 24 hours lo 25 random followers ni pick chestham..
PS : This is not sponsored/endorsed by anyone. Eppatnundo anukuntunnam…we are starting with this film.
135
Replying to @vizagcollector
@vizagcollector nitter.gq/i/status/2050073639111… sir please take action on this , if you want to college details (deen phone number) i can sir , they torturing students, not allowing them to write exams 🙏
Replying to @naralokesh
nitter.gq/i/status/2049414548000… please look into this issue, fee reimbursement of 2025- 2026 batch not released yet ,but college management harassing students to pay full fee ,they are not allowing to write exams also pls take immediate action sir, college name mention in thread 🙏🙏🙏🙏
చదువుతుంటేనే గుండె తరుక్కుపోతుంది కళ్ళు చెమ్మగిళ్లుతున్నాయి, ఆ అన్న ఎలా తట్టుకున్నాడో 💔
గుండె తరుక్కుపోయే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారం సూసైడ్ నోట్
భార్య రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ప్రైవేట్ వీడియోలు తీసుకుని ప్రియుడితో షేర్ చేసిందని ఆత్మహత్య
6 లవ్ స్టోరీలు, ముగ్గురితో వివాహేతర సంబంధం
టెకీ సీతారాం తాను చనిపోవడానికి ముందు రాసి, స్టేటుస్‌లో పెట్టిన 19 పేజీల సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు (1/n)
1
314
nitter.gq/i/status/2049414548000… sir please look into this issue college management harassing students ,take immediate action sir 🙏🙏🙏
The 100-day action plan has delivered results.
Class 10 pass percentage has risen from 81.1% to 85.25%, with government schools improving from 72.8% to 78.39%. Proud to see our girls lead with a 5.22% higher pass rate.
This is the outcome of focused planning, continuous monitoring, and teamwork. My congratulations to every student who passed - and to those who didn’t, remember: this is just the first step. Keep going.
#SSCResults2026 #AndhraPradesh
50
My cousin is currently studying in the 1st year CSE(2025)department at RAGHU ENGINEERING COLLEGE, VISAKHAPATNAM.She is not the only one,all students who are eligible for the fee reimbursement scheme are facing the issue.The college has not received or processed the reimbursement
అన్నా @naralokesh దయచేసి 1000 పోస్టులు తగ్గకుండా గ్రూప్2 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి. మిమ్మల్నే నమ్ముకున్నాము ఇప్పటికే చాలా సమయం నష్టపోయాం న్యాయం చేయండి😭🙏
@ncbn @JaiTDP @iTDP_Official @Pallasrinivas4u
#SaveAndhraPradesh
#SaveAPGroup2Aspirants
#NaraLokeshSirPleaseRespond

5,00,000 పైగా ప్రిపేర్ అయ్యే గ్రూప్2 నిరుద్యోగులకు 470 పోస్టులు అంటే అసలు సరిపోవు @naralokesh సార్. 2 సంవత్సరాలనుండి వేచి చూస్తున్నాము. కనీసం 1000 పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి @PawanKalyan 😭🙏

21
గ్రూప్-2 పోస్టులు 1500 కి పెంచి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి. నమ్మి ఓట్లు వేసేము. న్యాయం చేయండి @PawanKalyan @naralokesh సార్ 😭🙏
#AndhraPradesh
#SaveAndhraPradesh
#SaveAPGroup2Aspirants
#SaveAPUnemployedVoters
#Release1500Group2JobsinAP

20
#ShowTimewithGULTE I HAVE NAVER EVER WON ANY GIVE AWAY IN MY LIFE , GOD PLEASE MAKE THIS HAPPEN THIS TIME ATLEAST 🙏 #OGonSept25 #TheyCallHimOG
𝐓𝐡𝐞 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐆𝐈𝐕𝐄𝐀𝐖𝐀𝐘 𝐢𝐬 𝐡𝐞𝐫𝐞...!!
We are giving away 𝟓𝟎 𝐁𝐨𝐨𝐤𝐌𝐲𝐒𝐡𝐨𝐰 𝐯𝐨𝐮𝐜𝐡𝐞𝐫𝐬, each worth ₹250, to experience #TheyCalHimOG in theaters.
You must follow us and reply/quote with #ShowTimewithGULTE.
180
.@naralokesh అన్నా, 6 ఏళ్లగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్ట్లు భర్తీకి నోచుకోలేదు. 20,000 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఈ నెలలోనే ఒక 15000 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అన్నా🙏
#AndhraPradesh
#APGovtJobsCalendar

.@JanaSenaParty @JSPShatagniTeam ఇప్పటికే జాబ్ క్యాలెండర్ పేరుతో చాలా సంవత్సరాల సమయం నిరుద్యోగులం నష్టపోయాం😭.
దయచేసి ఈ నెలలోనే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడండి🙏
#APGovtJobsCalendar
@PawanKalyan @APDeputyCMO @mnadendla