Congratulations 🥳 to #YSRCP
జగన్ చేసుకున్న అదృష్టం ఇలాంటి కార్యకర్తలు దొరకటం
జాగ్రత్తగా కాపాడుకో @ysjagan అన్న
#YSRCPGroundCadre 👏🏻🙏🏼❤️
4
119
RoyalAP retweeted
నా పైన నమ్మకం ఉంచి , మరింత బలం గా పార్టీ కి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు , నన్ను ఎగ్జిక్యూటివ్ కమిటీ లో మెంబర్ గా నియమించిన మా అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి @ysjagan నా కృతజ్ఞతలు .
జై జగన్ … జోహార్ YSR 🙏
Congratulations @kkuchibhatla anna 👏🏻👏🏻
Well deserved party soldier 🙏🏼 💐 😊
Congratulations to all the members 🤝👏🏻 💐
@IamJaganJMR anna many more congratulations 🙌🏻 to you 😊 and for your hard work and commitment 🙏🏼
కింద పేర్కొన్న 24 మందిని "YSRCP USA Committee" లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా నియమించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
1
134
యలహంక Diversion కూడా అయిపోయింది ✅
మరి ఇప్పుడు కొత్త 🆕 Diversion ఏంటో 🙇🏻♂️🙇🏻♂️
ఇప్పుడేం చేస్తాడు మీ హీరో 🦸🏻
In the Chittoor parliamentary seat, in 2024, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. the ECI never looked into the gap of more than 31,000 voters.
@TweetSumedha explains.
వెనుక ఏం జరిగింది… ఏం జరుగుతుంది…. అనేది
జనం అయితే క్లియర్ గా ఉన్నారు 🤷🏻♂️
జనసేన మాత్రం పొత్తులోనే ఉండాలి 🙏🏼
2029 🎯
ఏ ప్రజలు కోరుకుంటున్నారు బ్రో 🙇🏻♂️
ఈ సారి ఎలక్షన్స్ లో @JanaSenaParty పోటీలో ఉంటే జనసేన కి ఓటు వేస్తా లేకుంటే నోటా కి వేస్తా కానీ @JaiTDP కి ఓటు వేయను. నేను వెయ్యకుండా ఇంకో 10 ఓట్లు చెడగొడతా.. రాష్టం లో వైసీపీ, టీడీపీ ని ఎవరూ కోరుకోవడం లేదు.. జనసేన నే ప్రజలు కోరుకుంటున్నారు.
RoyalAP retweeted
నెల్లూరులో ఈ లొకేషన్ దగ్గర ఎవరైనా ఉంటే దయచేసి వీళ్లకు సహాయం చేయండి.
వీళ్ల దగ్గర బ్యాంక్ వివరాలు వంటివి ఏమీ లేవని చెబుతున్నారు. సహాయం చేయాలనుకునేవారు నేరుగా అక్కడికి వెళ్లి సాయం చేయండి.
Please DM me if any nellore locals…🙏
మనవంతు సాయం చేద్దాం. 🙏❤️
Even in Power ✅
Even in opposition ✅✅
#YSJagan development speaks ✅✅✅
Thank you @ysjagan for developing AP
Blue Economy driving the state ❤️💙
#AndhraPradesh
RoyalAP retweeted
Deeniki elevation veyalsindi…
Blue economy ante navvaru …
Navvina Napa Chene panduthundi ante ide ✅
RAMYAPATNAM PORT RECEIVED CUSTOMS APPROVAL 🤟
ఇది వైసీపీ నే చేసుకుంది అంటారు
ఇక వాళ్ల Media,పేపర్, youtube రీల్స్, insta రిల్స్, face book పోస్టులు, X లో స్పేస్ లు, ఇవన్నీకాకుండా ప్రతి మీటింగ్ లో నాయకుల స్పీచ్ లు 😂
bonus గా పొత్తు పార్టీ 💔
దీనికి ఆన్సర్ గా Data 📊 తో ఇంకేదో చేసాం అంటే ఎవరు వింటారు, discuss చేస్తారు🙇🏻♂️
ఇదండీ వార్త 👍
#AndhraPradesh
తాడిపత్రిలో ఇరు వర్గాలు క్రాకర్స్ కాల్చుకోవడం వల్లే కార్లు, బైకులు కాలిపోయాయి- తాడిపత్రి డీఎస్పీ
అయితే, ఆ క్రాకర్స్ వైసీపీ నేతల వాహనాలపైనే పడినట్లు ఉన్నాయి. అందుకే వైసీపీ నేతల వాహనాలే పూర్తిగా కాలిపోయాయి
6
211


















