Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
Promotions kosam mari chetabadi daaka vellara?! 😭🍋🌶️
Veella chetabadi phalinchindha?
Aa mugguru Apsaralu evaru?
Don’t go away… stay tuned! 👀🔮
#Apsara full song from #PocketRockkets dropping TOMORROW at 5:45 PM, exclusively on @PinkElephant_M YouTube! 🔊🎶
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
మా 'ఆత్మగౌరవం'
మా పెద్దల కల... మా తరం గెలుపు!
Thank you @PawanKalyan Maharaj 🚩
Johar Vangaveeti Mohan Ranga ✊️
"చేయి చేయి కలుపు, చెయ్యిజారవద్దు గెలుపు"
@JSPShatagniTeam @JanaSenaParty
@VangaveetiOffl
#PawanKalyan #VangaveetiRadha
Thank u one and all.. my very own people of Vijayawada.
Special thanks to our party chief @PawanKalyan garu for the belief, opportunity and support.
And thanks to all the kutami parties @JanaSenaParty , @JaiTDP , @BJP4Andhra leaders, cadre and sympathaizers.
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
శ్రీకాకుళం నగర అభివృద్ధికి… దానేటి రాధారాణి గారినే ఎందుకు గెలిపించుకోవాలి? 🤔 శ్రీ-7 ఏడో హామీ · సుపరిపాలన, స్వర్ణ శ్రీకాకుళం 🏛️
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 18, 19, 21, 20, 39, 38, 46, 47, 48, 49, 44వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నాం. ప్రతి గడపకు వెళ్లి కూటమి అభివృద్ధి సంకల్పాన్ని వివరిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగాం.
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
ఎటు చూసిన జనం.. జనసేనకు కంచుకోటగా మారిపోయింది ఆదోని,మల్లప్ప అన్న 🔥🔥❤️ – at Kovvur, India
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో @JaiTDP సాగించిన అరాచకాలకు ముగింపు లేదా @ECISVEEP @CEOAndhra @governorap @HMOIndia @rashtrapatibhvn @PMOIndia
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
# *ధరణిని తెరవెనుక నుంచి నడిపిస్తున్నది వైఎస్సార్‌సీపీనే!*
## *ఢిల్లీ మానవ హక్కుల కమిషన్ వరకు వ్యవహారాన్ని తీసుకెళ్లడం వెనుక వైస్సార్సీపీ రాజకీయ కుట్ర ఏమిటి?*
### కొన్ని సూటి ప్రశ్నలు!
- ధరణి కృష్ణ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని జనసేన పార్టీ నాయకులపై బురద చల్లేందుకు వైఎస్సార్‌సీపీ పక్కా రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తోందనే వాస్తవానికి తాజా పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పదేపదే జనసేన నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. కోట రుక్మిణి తనపై చేసిన ఆరోపణలకు పరువు నష్టం లీగల్ నోటీసు ఇస్తే, నాగార్జున యాదవ్ తరఫున న్యాయవాది డాక్టర్ బాల సమాధానం ఇస్తూ... కొంత గడువు కోరారు.
- ఇప్పుడు అదే డాక్టర్ బాల, ధరణి తరఫు న్యాయవాది డాక్టర్ అన్వర్‌తో కలిసి ఢిల్లీలో వైఎస్సార్‌సీపీకి చెందిన సాక్షి ఛానల్‌కు వాయిస్ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?
- ఒకరు వైఎస్సార్‌సీపీ నేత తరఫు న్యాయవాది.. మరొకరు ధరణి తరఫు న్యాయవాది. వీరిద్దరూ కలిసి ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని మీడియా ముందు మాట్లాడటం వైఎస్సార్‌సీపీ రూపొందించిన రాజకీయ వ్యూహం కాదా..?
- ఇక ధరణి కృష్ణ ఢిల్లీ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం కూడా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం. ఈ నిర్ణయం వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? వైస్సార్సీపీ రాజకీయ వ్యూహం పనిచేస్తోందనేది.. నిజం కాదా ?
## *వైఎస్సార్‌సీపీ సమాధానం చెప్పాలి!*
1. ధరణిని తెరవెనుక నుంచి నడిపిస్తున్నది వైఎస్సార్‌సీపీనే.. కాదంటే ఈ పరిణామాలకు సమాధానం చెప్పాలి!
2. ధరణి న్యాయపోరాటానికి వైఎస్సార్‌సీపీ నేతల నుంచి ఎలాంటి రాజకీయ, న్యాయపరమైన సహకారం అందుతోంది..?
3. నాగార్జున యాదవ్ తరఫు న్యాయవాది డాక్టర్ బాల, ధరణి తరఫు న్యాయవాది డాక్టర్ అన్వర్ ఒకే వేదికపైకి రావడం వెనుక ఉన్న సమన్వయం ఏమిటి?
4. ఇద్దరు న్యాయవాదులు కలిసి సాక్షి ఛానల్‌కు స్పందించాలనే నిర్ణయం ఎవరిది? దీని వెనుక ఉమ్మడి రాజకీయ వ్యూహం ఉంది. దీన్ని స్పష్టం చేయండి ?
5. ధరణిని ఢిల్లీ మానవ హక్కుల కమిషన్ వరకు తీసుకెళ్లడం వెనుక వైఎస్సార్‌సీపీ నేతల పాత్ర ఏంటో ?
6. నిరుద్యోగులకు న్యాయం చేయడమే లక్ష్యమైతే జనసేన నాయకుల పేర్లను పదేపదే ప్రస్తావిస్తూ రాజకీయ ఆరోపణలు చేయడం ఎందుకు?
7. ధరణి కేసును జనసేనపై రాజకీయ దాడికి ఉపయోగించుకోవాలనే ప్రయత్నం జరగడం లేదా ?
## జనసేన వైఖరి స్పష్టం!
ధరణి వ్యవహారంలో నిజాలు బయటకు రావాలి. బాధిత నిరుద్యోగులకు న్యాయం జరగాలి. దర్యాప్తు నిష్పాక్షికంగా సాగాలి. తప్పు చేసినవారు ఎవరైనా చట్టం ముందు నిలబడాలి.
కానీ ఒక కేసును అడ్డుపెట్టుకుని జనసేన పార్టీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే రాజకీయ ప్రయత్నాలను సహించేది లేదు.
**ధరణి వెనుక వైఎస్సార్‌సీపీ రాజకీయ శక్తులు ఉన్నాయనే ఆరోపణలకు ఆ పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాలి.**
**ధరణి కేసు పేరుతో జనసేనపై బురద చల్లే రాజకీయ కుట్ర ఎందుకు? సాక్షి వేదికగా సాగుతున్న ఈ ప్రచారం వెనుక అసలు వ్యూహం ఏమిటి?**
ప్రజలకు నిజాలు తెలియాలి. వైఎస్సార్‌సీపీ సమాధానం చెప్పాలి!
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
అంగరంగ వైభవంగా ఆదోని మున్సిపల్ చైర్మన్ శ్రీమతి న్యాయకర్ స్వప్నమ్మ గారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. 💐
జై జనసేన 🚩 జై ఆదోని ❤️@PawanKalyan @JanaSenaParty @ursMallappa
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
Congratulations to @JSPSivaPrasad garu on being elected as the Deputy Mayor of Greater Visakhapatnam Municipal Corporation (GVMC)! 💐
It is truly a proud and emotional moment to see your unwavering loyalty towards our Chief, @PawanKalyan garu, and your years of patience, dedication, and commitment being recognised.
You are one among us, and your victory feels deeply personal to all of us who have shared this journey. ❤️
Wishing you continued success and many more milestones in your political journey!
#PawanKalyan #JanaSena #GVMC #APLocalBodyElections
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
మచిలీపట్నం డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొట్టె వెంకటరావు గారు 😍❤️
@PawanKalyan @JanaSenaParty – at Kovvur, India
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
Hyderabad ✅
Vijaywada ✅
Vizag ✅
Premier Show Bookings Opened On BookMyShow 💣💥🔥
#KAAKA #KaakaOnJan13th
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
Heartfelt thanks to Hon’ble CM Sri @ncbn , DCM Sri @PawanKalyan Garu, @naralokesh Garu, all @JaiTDP , @JanaSenaParty & @BJP4India leaders, MLAs, MPs and corporators for your blessings and support on my swearing-in as GVMC Deputy Mayor.
Committed to serving Visakhapatnam! 🙏
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
𝐊𝐚𝐫𝐢𝐦𝐧𝐚𝐠𝐚𝐫 𝐝𝐢𝐝𝐧'𝐭 𝐣𝐮𝐬𝐭 𝐬𝐡𝐨𝐰 𝐮𝐩 — 𝐢𝐭 𝐞𝐫𝐮𝐩𝐭𝐞𝐝 𝐢𝐧 𝐬𝐚𝐟𝐟𝐫𝐨𝐧.
Waves of people, unmatched enthusiasm, electric energy everywhere. You had to be there to believe it. 🔥
#SaveDemocracyRemoveAnarchy




































