Mohan Vs mohan (@mohan_vs_mohan) profile picture

"పార్టీ భావజాలం ఉండొచ్చు.. కానీ వివేచన అమ్ముడుపోకూడదు."🙂🙂

Bhimavaram, India
Joined June 2022
Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)Photo by Mohan Vs mohan (@mohan_vs_mohan)
Mohan Vs mohan retweeted
I genuinely don’t understand why @ysjagan Anna is supporting the Delimitation Bill. If passed, it could benefit TDP alone, not even JSP or BJP. This could be a major political miscalculation that will cost YSRCP dearly in 2029. Don’t underestimate its electoral consequences. 2029 is not far away. Inka ni istam Anna! 👍🙏
10
7
2
101
6,473
డీలిమిటేషన్‌కు వైసీపీ మద్దతు ఇవ్వడం రాజకీయంగా పెద్ద తప్పిదం కావచ్చు. ఎమ్మెల్యే స్థానాలు పెరిగితే అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక వనరుల సమీకరణ, పార్టీ సంస్థాగత బలం పెంపుతో పాటు రిజర్వేషన్ల కేటాయింపును అధికార కూటమికి అనుకూలంగా మలచుకునే అవకాశాలు కూడా ఉంటాయి. 1/2 #delimitation @ysjagan
1
9
262
జనసేన సైతం పెరిగే స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో, సీట్ల పంపిణీ ద్వారా ఓట్ల బదిలీని మరింత సులభతరం చేసుకునే రాజకీయ ప్రయోజనం కూటమికి కలగవచ్చు. జగన్ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే ముందు ఆలోచించాలి
1
35
Undi constituency లో RRR మీద తీవ్ర వ్యతిరేకత వున్నా ycp దాన్ని use చేసుకోలేకపోతుంది. ఎవరినో ఇంచార్జి పెట్టారు అతను అస్సలు మొన్న జరిగిన లోకల్ ఎలక్షన్ లో పట్టించుకోలేదు.మాజీ MLA కలవపూడి శివ గారిని పార్టీ లోకి తీసుకోండి రా అయ్యా కచ్చితం గా గెలుస్తుంది jsp ఓటు కూడా పడతాది అయన వస్తే.
5
18
193
8,068
Zp చైర్మన్ ఇస్తాము అని చెప్పి జనసేన లో join చేసుకొని.. జిల్లా మొత్తం jsp zptc కాండిడేట్స్ కి డబ్బులు పంపమని వాడుకొని వదిలేసారు .. తీరా జడ్పీ చైర్మన్ టీడీపీ ఖాతా లోకి పోయింది...ఒకసారి ఓడిపోయిన రెండోసారి మళ్ళీ టికెట్ ఇచ్చారు వైసీపీ..mla స్థాయి నుంచి జడ్పీటీసీ స్థాయి కి పడిపోయారా?
7
47
1
571
56,606
Mohan Vs mohan retweeted
ఉపవాస దీక్షలతో, దీపారాధనల‌తో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజించే విశిష్ట పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పవిత్ర దినాన మీరు వెలిగించే దీపాలు మీ ఇంట సుఖసంతోషాలను నింపాలని, ప్రతి ఒక్కరూ అభ్యున్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
47
629
7
3,471
77,630
పులివెందులలో జనసేన కార్యకర్త మృతి చెందిన సందర్భంలో ఆందోళనకు దిగిన జనసేన కార్యకర్తలతో గొడవకి దిగిన డీఎస్పీ మురళీనాయక్ .. కార్యకర్త చనిపోయి బాధలో ఉన్నవారితో పోలీస్ అధికారి గొడవకు దిగడం ఏంటో వివ్హిత్రమైన పరిస్థితి ఈ పోలీస్ అధికారి పోలీస్ డ్యూటీ చేస్తే బావుంటుంది .. #janasenaparty
23
161
9
655
32,287
Mohan Vs mohan retweeted
Municipal elections rigged! Zilla Parishad elections rigged! Mandal Parishad elections rigged! Now, even Gram Panchayat elections, which are supposed to be conducted above party politics, are rigged! Whatever the election, democracy itself is being completely rigged! A wolf in sheep’s clothing. This is “Naracracy”, Nara’s rule masquerading as democracy! Nara has become the modern-day Dushasana, publicly disrobing democracy in broad daylight! Just look at how local body elections are being conducted in Andhra Pradesh. A “democracy” that has sounded the death knell for free and fair elections! A “democracy” where candidates are prevented from filing nominations, and even nominations already submitted are torn up by election officials themselves! A “democracy” where polling booths are captured and the people’s votes are stolen! A “democracy” where those who actually win are declared defeated! A “democracy” where Returning Officers, police and ruling-party leaders collude to dictate election results! A “democracy” where democracy itself is put up for sale in the open marketplace, with police, officials and ruling-party leaders dividing the spoils among themselves! A “democracy” where even the State Election Commission, whose duty is to prevent such irregularities, has joined the TDP’s yellow brigade! A “democracy” that has stained Andhra Pradesh with blood and destroyed its institutions, after five years of stability and peace under our government! Only @ncbn could make all this possible! The attempts to murder MP Y. S. Avinash Reddy and former Tadipatri MLA Kethireddy Peddareddy during the Panchayat elections stand as direct evidence of the mafia raj being run by Chandrababu Naidu. A TDP MLA and his followers descended on Peddareddy’s residence with hundreds of goons, attempted to kill him in the very presence of the police and even set vehicles on fire. And what followed? Those responsible for these atrocities were shielded by the ruling establishment, while false cases were foisted upon the very victims of the attacks! This is the kind of “democracy” we are witnessing in Andhra Pradesh today! I am attaching some videos that serve as direct evidence of the horrific incidents that have unfolded across the State during the Panchayat elections. Watch them and see for yourselves! tinyurl.com/yfstwr84 Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
17
444
3
1,162
16,121
Mohan Vs mohan retweeted
సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్ర సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ అహర్నిశలు శ్రమించే వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. మత్స్యకారుల జీవితాల్లో అభ్యున్న‌తి తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వ హయాంలో వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశాం. వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మత్స్యకారులకు మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.16 వేల కోట్లతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఓఎన్‌జీసీ పైప్‌లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం అందించాం. ప్రతి మత్స్యకార కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, మీ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను. #WorldFisheriesDay
25
596
9
2,414
89,684
Oka dose ayipoindi wait for 2nd dose 💥 #Jagan
Range Matters 🔥🔥🔥🔥 Cherukuri Ramoji Rao Garu 🔥🦁
1
1
7
291
అతను ఏమైనా freedom ఫైటర్ రా. ప్రజల సొల్లు మీ ఇస్తానుసరం విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారు?? @ncbn @naralokesh
AP Government to celebrate Ramoji Rao’s Birth Anniversary as State Function. November 16th to be celebrated as a State Function every year in honour of media visionary Ramoji Rao. Official orders issued by the Andhra Pradesh government #RamojiRao
4
319
అలాంటి ఇంచార్జి లు చాలా మంది వున్నారు అన్న.. కేవలం వల్ల స్వార్ధం కోసం రాజకీయం చేస్తున్నారు... Same మ ఉండి constistency లో కూడా అండి RRR తో లోపాయికార ఒప్పందలు చేసుకొని క్యాడర్ ని పట్టించుకోవట్లేదు.. Minimum support కూడా ఇవ్వట్లేదు 🫠
అప్పులు చేసి మరీ లక్షలు డబ్బులు పెట్టుకుని 10 రోజుల నుండి అందర్నీ సిద్ధం చేసుకుని పరువు కోసం నామినేషన్ వేయడానికి వెళ్తే అవతల స్వయంగా మంత్రి వస్తే మన సైడ్ నుండి ఇంచార్జి నామినేషన్ కేంద్రం వరకు కూడా రాని పరిస్థితిలో కార్యకర్త సిట్యుయేషన్?
3
5
317
వీడిని గేంటెస్తే అంత ప్రశాంతం గా ఉంటుంది
ఓటు వేయని లం కొ*డకా #Prabhas నీకెందుకురా ఎలక్షన్స్ గురించి తాగుబోతు నా మ*** మూసుకొని గుడుంబా తాగుతూ కూర్చో .🤫🤫🤫
2
57
కుత్త మూసుకొని లోకేష్ కాళ్ళ దగ్గర పనిచేయడo మానేసి మీకెందుకు రా స్పేస్ లు.. పార్టీ లు సరిగా 4 మేయర్ సీట్స్ లో పోటీ చేయలేరు... మీరు చేసిన అతి వాల్లే లోకేష్ కాకినాడ మేయర్ సీట్ కూడా cut చేసాడు... లోకేష్ ది పెట్టుకోండి #JanasenaParty #వైస్సార్సీపీ #TDPAbusers #janasenaabusers
క్షమించండి 🙏🏻 పవన్ కళ్యాణ్ గారి విడాకుల విషయం గురించి కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా, పవన్ కళ్యాణ్ గారిని, ఆయనను అభిమానించే మహిళలను కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం చూసి కోపంతో 11.11.2026 రాత్రి నేను ఒక స్పేస్ పెట్టాను. ఆ స్పేస్‌లోకి నన్ను ఫాలో అయ్యే కొంతమంది స్పీకర్లుగా వచ్చి YS షర్మిల గారి గురించి, YS భారతి గారి గురించి అసభ్యంగా, తప్పుగా మాట్లాడారు. ఆ సమయంలో వారిని మ్యూట్ చేయకపోవడం నా తప్పే. తెలిసి చేసినా, తెలియక చేసినా ఆడవాళ్లను తిట్టడం తప్పు. అందుకే నాకు సోదరీమణుల్లాంటి షర్మిల గారికి, భారతి గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. అలాగే, ఆ స్పేస్‌లో హీరోల ఇంట్లోని ఆడవాళ్ల గురించి నేను మాట్లాడిన మాటలకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. నా మాటల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. ఇలాంటి తప్పులు నా నుంచి మళ్లీ ఎప్పటికీ జరగవని హామీ ఇస్తున్నాను. నేను సొంతంగా పెట్టుకున్న స్పేస్‌కు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆ స్పేస్‌లో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ.. కార్యకర్తలు కానీ ఎవరూ లేరు... నా వల్ల ఇబ్బంది పడిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, అలాగే కూటమి పార్టీలకు కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నా మీద నమోదైన కేసు వల్ల మా కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారు.. calls చేసి మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.. దయ చేసి మా ఫ్యామిలీని involve చేయకండి & నా వల్ల జరిగిన తప్పుకు అందరూ నన్ను క్షమించండి. మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. 🙏🏻
6
249
సైనిక్స్ ఏంచేశారు రా లోకేష్ సీట్ కట్ చేసాడు 🤣 ఇచ్చిన 4 లో ఇద్దరు టీడీపీ ఇంకోటి cut...ఇంకా 1 లో అయినా మీరు పోటీ చేయండి రా 😂 #janasenaparty @PJRaghuRanjith @YuvaSena_1
మేయర్ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధమైన జనసేన..! Jana Sena Takes a U-Turn on Kakinada Mayor's Post #Janasena #KakinadaMayor #NTVTelugu
3
235
ఒప్పందాలు జరగుతూనే వున్నాయి అండి కానీ realtime లో ఎన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి? @ashuvemulapalli
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్ ఫ్రా కంపెనీల ఒప్పందాలు ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి చేయూతగా ఐటీసీ, హీరో మోటార్స్ కార్ప్ ఐటీసీ, హీరో మోటార్స్ కార్పోరేషన్ సంస్థలకు సీఎం చంద్రబాబు అభినందనలు
2
46
వీళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కానీ వీళ్ళని ఏమానకూడదు thuu💦 @PawanKalyan @urstrulyMahesh @alluarjun @ysjagan
Requesting all YSRCP social media warriors to actively share this video under @PawanKalyan X and Facebook posts. Let’s ensure this message reaches him. Please make it a priority! @YSRCParty @JaganannaCNCTS @we_ysrcp @ysrcp_usa @YSRCPEurope @YSRCPLegalCell
1
3
198
నేను already చెప్పాను జక్కంపూడి 💥
Replying to @Arvind_myself
Jakkampudi ganesh nii baga use chesukunte better @jakampudiganesh
1
1
54
నేను already చెప్పాను... సీమ లో బైరెడ్డి.... గోదావరి బెల్ట్ లో జక్కంపూడి 💥🌡️
గోదావరి బెల్ట్ లో జక్కంపూడి గణేష్ ని use చేసుకోండి అయ్యా🙏🏻... రాయలసీమ లో బైరెడ్డి లాగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు.. @ysjagan @YSRCParty @_Ysrkutumbam @YSJ2024 @PRAVEENREDDYYCP @JakkampudiRaja #APlocalbodyelections2026
1
2
72
జగన్ కోసం ప్రాణాలు ఇస్తారు >>cbn కోసం
సహజంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. కాని ఈసారి వైసీపీ కలబడి తలపడి గట్టిపోటీ ఇస్తోంది. ఇది ఇంటరెస్టింగ్ థింగ్. 👉2021లో టిడిపి పోటీకి కూడా వెనుకంజ వేసింది. కార్యకర్తల్ని క్షేత్రంలో యాక్టివ్ గా ఉంచడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లే!
2
123