َ retweeted
ఇళయరాజా, చిరంజీవి కాంబినేషన్ వచ్చిన పాటల్లో మరో మంచి మెలోడీ..
"భలేగ ఉందిరా
ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా
చెడింది నిద్దరా" ❤️🎵🎶
#RaghavMuzix
َ retweeted
ఒక ప్రాంత దైవం (మధుర మీనాక్షి), అక్కడ పొంగే నది (వైగై) గురించి ఇంత గొప్పగా రాసినా,
తొట్టు తొట్టు ఎన్నయ్ అనే తమిళ్ డబ్బింగ్ పాటకి అంతకన్నా గొప్ప అర్ధం వచ్చేలా "మట్టి లాంటి నన్నూ" అని రాసినా,
సామాన్యులు మురిసిపోయేలా రాసినా
అది ఒక్క ఆయనకే సాధ్యం.
శ్రీ #వేటూరి గారి వర్ధంతి.
శ్రద్ధాంజలి · వేటూరి సుందరరామమూర్తి
16వ వర్ధంతి · 29 జనవరి 1936 — 22 మే 2010
“మానస వీణ మధుగీతం” అని ప్రేమను రాశారు.
“శంకరా నాద శరీరా పర” అని భక్తిని రాశారు.
“బృందావని ఉంది” అని ఆశను రాశారు.
“పావురానికి పంజరానికి” అని స్వేచ్ఛను రాశారు.
“ఆకాశాన సూర్యుడుండడు” అని జీవిత సత్యాన్ని రాశారు.
నాలుగు దశాబ్దాల పాటు. తెలుగువారి ప్రతి భావాన్నీ తన పదాల్లో పెట్టారు. శ్రీశ్రీ తర్వాత జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న రెండవ తెలుగు కవి. ఎనిమిది నంది అవార్డులు. ఫిల్మ్‌ఫేర్ సౌత్. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్.
కానీ — తెలుగుకు శాస్త్రీయ భాష హోదా రాలేదన్న కారణంతో, ఆ జాతీయ పురస్కారాన్ని తిరిగిచ్చేశారు.
ఆ నిర్ణయం ఆయన గురించి ఎంత చెప్తుందో — పదాలతో కాదు, పనితో.
తెలుగు సినిమా పాటకు సాహిత్య హోదా తెచ్చిన మనిషి. తెలుగు భాషకు ఆత్మగౌరవం తెచ్చిన మనిషి.
ఆయన పాటలు మనతో ఉన్నన్ని రోజులు — ఆయన మన మధ్యే ఉన్నారు.
📚 వేటూరి సినీ, సినీయేతర సాహిత్యం · 8 సంపుటాలు
telugubooks.in/products/vetu…
#TeluguLiterature #TeluguBooks #TeluguSahityam #వేటూరి
َ retweeted
Trump gets distracted and tells the audience at his Mother's Day event to buy Dell computers:
"Go out and buy a Dell! They're great."
َ retweeted
ఈరోజు ఉదయాన్నే శ్రావ్యమైన గొంతులో పాట వినిపించగానే లిఫ్ట్ లో దిగి రోడ్డు మీదకు వెళ్లాను. ఇద్దరూ నడి వయసు కళాకారులు హార్మోనియం మోగిస్తూ నారాయణతే నమో నమో పాట పాడుతున్నారు. అంతరించిపోతున్న ఇలాంటి కళలను కొంతైనా మనం ఆదరించాలి. వారు ఎక్కడి వారు ఏమిటి అని అడిగాను. మంత్రాలయం కు చెందిన వీరిద్దరూ పురందరదాసు కీర్తనలు యక్షగానం పాడుతారట. సంక్రాంతికి దసరాల అప్పుడు రెండుసార్లు హైదరాబాదు వస్తారట. ఇప్పుడు రావడానికి కారణం వాళ్ళ అమ్మాయి పెళ్లి నిశ్చయమైందని. నా వంతు సహాయం చేసి పంపాను. మీ తర్వాతి తరం నేర్చుకుంటున్నారా అని అడిగాను. హార్మోనియం మాత్రం వాయించగలరని చెప్పారు. చదువుల్లో ఉన్నారని వాళ్లకు అంత ఆసక్తి లేదని ఈ కళ మాతో అంతరించిపోతుందని చెప్పడం బాధ కలిగించింది.
మీరెవరైనా చిరు సహాయం చేయదలిస్తే వారి నెంబర్ 63639 62694. Rudrakshi Balaraju అండ్ ఉమేష్.
అద్భుతమైన నాటక ప్రదర్శన చేసే సురభి కళాకారులు కూడా దయనీయపరిస్థితిలో ఉండడం, వాట్సాప్ ద్వారా సహాయం కోరడం చాలా బాధాకరo. 🙏
Shared by Prasad garu. I don’t know about the genuineness of the phone number. Check it before you donate.🙏🏼
َ retweeted
ఇంతకన్నా clarity గా ఎవరు చెప్పలేరు 👌🏻
శృతులని స్మృతులని శిష్టాచారాన్ని ఆధారం చేసుకుని చూస్తే…సాయి బాబా కి సనాతన ధర్మానికి సంబంధం లేదు 👍🏻
#SanatanaDharma
#SaveSanatana
َ retweeted
Without this global town square for free speech, a lot of important things never would’ve seen daylight.
Real-time information governments tried to bury. Scientific debate that was actively censored. Voices that would’ve stayed silenced forever.
Respect to @elonmusk for being the man in the arena when it actually counted. 🫡🙏
Win or lose, respect to @elonmusk for being the man in the arena
َ retweeted
People don't realize how quickly we're embracing energy and technology.
َ retweeted
'తోళ్లు, తలకాయలు అన్నీ పడేసిపోయారు.. అవి తీస్తుంటేనే వాంతులు అవుతున్నాయి..’
మేడారం జాతరకు వచ్చి వెళ్లిన కొందరి బాధ్యతారాహిత్యం తమ పనిని దుర్భరంగా మార్చిందని పారిశుద్ధ్య కార్మికులు బీబీసీతో చెప్పారు.
#medaramjathara #telangana #sanitationworkers
َ retweeted
Breaking News 🚨
మనం తప్పు చేశాం దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి ఏమవుతుందో అని భయంగా ఉంది
పైకి బింకంగా మాట్లాడుతున్నాం కానీ లోపల భయంగా ఉంది. ఇది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేషనల్ న్యూస్ అయిపోయిందని చర్చించుకుంటున్న రోజా, జోగి రమేష్
َ retweeted
$AMD
It made a double top at the historical neckline region and failed to start the big rally. It is a difficult region to overcome, turbulence is natural. Minority broke 50 early(early signal). .. I think the support band will work well during this process. PEG Non-GAAP (FWD) A- 0.79, meaning it is a cheap stock relative to growth. ..
َ retweeted
Warren Buffett, one of the greatest investors of all time, has built his legendary fortune not through quick bets but through patient, decades-long holdings that gradually compound into 10X, 20X, or even greater returns.
Most of his biggest winners—think Coca-Cola, American Express, BYD or Apple—took many years, sometimes ten to twenty years, to deliver life-changing gains. Expecting a stock to multiply your money overnight is not investing; it’s speculation dressed up as sophistication. If your horizon is measured in weeks or months and you crave instant gratification, you’re far better off heading to a casino.
True wealth in the stock market is earned by those willing to let time and compounding do the heavy lifting, not by those chasing the next hot tip.




















