Superflame🔥🔥🔥 (@superflame_143) header
Superflame🔥🔥🔥 (@superflame_143) profile picture

Political & Cinema Sarcasm, Agnostic 😝😝😝 RT's purely personal

United States
Joined September 2015
Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)Photo by Superflame🔥🔥🔥 (@superflame_143)
ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కరెక్ట్ గా జరిగి ఉంటే కూటమి నిజంగానే గెలిచింది ఆహ్ అనేది తెలిసిపోయేది చాలా వరకు వైసీపీ గెలిచినవి స్వల్ప తేడా తో నే గెలిచారు అది ఈస్ట్ వెస్ట్ లో కూడా అంటే అప్పుడు ఆరా మస్తాన్ సర్వే పక్క నిజం అనిపిస్తుంది
1
12
1
91
3,247
Superflame🔥🔥🔥 retweeted
అంతర్వేది రథం దగ్ధం మీద టీడీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలు 🙏🏼🙏🏼 కొత్త రథం అద్భుతంగా తయారు చేయించి, దేవస్థానం భూములు కాపాడిన వైసీపీ కి మద్దతు పలికారు భక్తులు, ప్రజలు 🙏🏼🙏🏼
1
72
377
3,791
Superflame🔥🔥🔥 retweeted
అల్లుడు మాటలు విని తల్లిమీద పోటీ చేసి విడిపోయింది 🚨 తల్లి చేతిలో కూతురి ఓటమి... 124 ఓట్లతో తల్లి విజయం... కోటశిర్లాం ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కుమార్తె జయలక్ష్మిపై, వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తల్లి బప్పడాల వెంకటలక్ష్మి విజయం సాధించారు...
2
43
2
231
5,459
Superflame🔥🔥🔥 retweeted
రౌడీలు, గూండాలు బట్టలు చింపిన, భౌతిక దాడులు చేసి గాయపరిచిన ఎదురొడ్డి నిలబడి, కలబడి గెలిచింది 👏👏👏 నీ గెలుపు వృధా పోదు వెయ్యి ఏనుగుల బలం వైసీపీ కి వచ్చింది తల్లి 🙏🏼🙏🏼
8
187
5
952
18,383
Superflame🔥🔥🔥 retweeted
🚨 డేటా సెంటర్ల ముసుగులో సింహాచలం భూములు ఎలా దోచుకుంటున్నారో అంటే.. జనసేన నేత (మాజీ) బొలిసెట్టి సత్యనారాయణ గారి మాటల్లో.. #GoogleDataCenter #SaveSimhachalam
83
1
306
2,066
Superflame🔥🔥🔥 retweeted
పులివెందులలో మీ ఓట్లు అయిపోయాయి వెళ్ళిపోండి అని చెప్తున్న అధికారులు
153
1
481
5,035
Superflame🔥🔥🔥 retweeted
🚨 తిరుపతి సాయినగర్ లో దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి- బూత్ దగ్గరకు దొంగ ఓటర్లను తరలించిన టీడీపీ.. - దొంగ ఓటర్లను గుర్తించి పోలీసులకు పట్టించిన చెవిరెడ్డి - సాయినగర్ లో ఓ షాపులో నక్కిన దొంగ ఓటర్లు - దొంగ ఓటర్లను పట్టుకోవడంతో టీడీపీ నేతల రభస - చెవిరెడ్డితో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు
చెవిరెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే భార్య
2
129
373
3,068
Superflame🔥🔥🔥 retweeted
🚨 తమిళనాడు సీఎం విజయ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కార్టూన్స్ తో బీజేపీ ప్రచారం.. దీటుగా స్పందిస్తున్న టీవీకే.. #CMVijay x #BJP
8
79
535
38,570
Superflame🔥🔥🔥 retweeted
గాల్లో వచ్చి… గాల్లో పోతే… నేలపై ప్రజలు పడుతున్న కష్టాలు ఎలా కనిపిస్తాయి చంద్రబాబు గారు?
1
54
223
3,051
ఎన్నికల గొడవలో పడి విషయం భలే పక్కకు నెట్టారు కదరా @JaiTDP కొజ్జ ముండల్లారా నిన్న విశాఖలో .. పట్టుబడుతున్న కోట్లాది రూపాయల ఫేక్ నోట్స్! తాజాగా హైదరాబాద్ లో దాదాపు రూ. 6 కోట్ల విలువ గలిగిన దొంగ నోట్లు స్వాధీనం! పాపం నిజమైన డబ్బు పంచుతున్నారు అనుకుని తెగ గుద్దారు ఓట్లు సుల్లిక్ గాళ్లు … నిజం ముందే తెలుసుకుంటే ఆ 2 లక్షల మెజారిటీ కూడా వచ్చేది కూడా కాదేమో ముక్కాల అక్కాయికి 💦 #CBNJungleRaj #FakeCurrency #CBNFailedCM #LocalBodyElections2026
6
90
1
343
8,918
True nenu kudaa chala times observe chesaaa ilanti pages chalaa unayi kondaru ayithey ade pani ga Live lu petti venom spread chestharu manam ayithey chala resist cheyali vellani lekapothey yem ayina chesthaaru veelluu.. kudirithey veelu unantha mandi tho report kottinchandi
Please don't underestimate the impact of these pages. Manaki pages unna lekapoyina pedda difference em undadhu. Kaani vallaki unna pages entha dangerous ante, ee photo lo Hemanth kante aa pages admins spread chesthunna fake news inka dangerous! Fake news ela spread chesthunnaro okasari observe cheyandi. Evidence tho legal ga approach ayithe, aa pages meedha action teesukovadam pedda kashtam em kaadhu! What's stopping you, @YSRCParty @JaganannaCNCTS? Ilaanti fake news neutral ga unde educated public meedha chaala impact create chesthundhi. Especially politics ki dooranga untu, elections time lo vote veyaalani anukune people kuda misinformation valla influence ayye chance undhi.
3
113
Superflame🔥🔥🔥 retweeted
"విమానం ఛార్జీలు పెరిగాయా? విమానంలో వెళ్లకండి!" ✈️ కొన్ని రూట్లలో 700% వరకు ఛార్జీలు పెరిగాక వచ్చిన అద్భుతమైన పరిష్కారం ఇది! 👏 ఇదే దారిలో వెళ్తే, "ధరలు పెరిగాయా? తినడం మానేయండి!" "కాలుష్యం పెరిగిందా? ఊపిరి పీల్చడం మానేయండి!" 😷 అనే రోజులు కూడా ఎంతో దూరంలో లేవేమో! ఒకప్పుడు దేశంలో ఎన్నో విమాన సంస్థలు ఉండేవి. ఇప్పుడు దేశీయ విమాన ప్రయాణాల్లో దాదాపు 90% వాటా కేవలం రెండు సంస్థల చేతుల్లోనే! పోటీ లేదు, ప్రత్యామ్నాయం లేదు. పండుగ వస్తే ధర వాళ్ల ఇష్టం, ప్రయాణికుడు వాళ్ల దయ మీద. గత ఏడాది ఒక్క సంస్థలో సంక్షోభం వస్తే, దేశమంతా విమానాలు రద్దయ్యాయి, ఛార్జీలు ఆకాశాన్ని అంటాయి. ఒక్క కంపెనీ మీద దేశం మొత్తం ఆధారపడితే జరిగేది ఇదే! పౌర విమానయాన శాఖ ఏం చేస్తోంది? పండుగల సీజన్‌లో విమాన ఛార్జీలకు గరిష్ఠ పరిమితి ఎందుకు పెట్టరు? మార్కెట్‌లో పోటీ లేకపోతే నష్టపోయేది ఎప్పుడూ సామాన్యుడే. ఇది విమానాలకే పరిమితం కాదు. ఏ రంగంలోనైనా కొన్ని కార్పొరేట్ల గుత్తాధిపత్యం పెరిగితే, ధరలు వాళ్లు నిర్ణయిస్తారు, ప్రజలు చెల్లిస్తారు. ప్రజల అవసరాన్ని దోపిడీకి అవకాశంగా మార్చే కంపెనీలను కట్టడి చేయాలి. గుత్తాధిపత్యాన్ని అరికట్టే నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలి. పోటీ ఉంటేనే ధర తగ్గుతుంది, ప్రయాణికుడికి గౌరవం దక్కుతుంది! 🙏 #Airfares #AirfareHike #DiwaliAirfare
4
79
365
8,868
Replying to @RailMinIndia
@RailMinIndia @RailwaySeva @IRCTCofficial 3 passengers have a confirmed Tatkal PRS ticket from Hyderabad to Narsapur, but the original ticket was accidentally left at Narsapur. They have the scanned ticket, confirmed PNR and original Aadhaar cards. Yet, TTE is demanding ₹1,400
1
58
Why penalise genuine passengers? Please introduce a simple verification process for passengers who forget their physical tickets, especially senior citizens. #IndianRailways #PassengerRights
1
21
దీనెక్క ఏం అయినా హై ఆహ్ రా ఇది లోకల్ బాడీ లో ఉంటుంది ఒకటి గెలిచిన చాలు వైసీపీ పుంజుకుంటుంది అనుకున్న ఏకంగా మేయర్ కూడా గెలిచింది. ఇంకా ఫెయిర్ ఎలక్షన్ జరిగి ఉంటే టీడీపీ అండ్ టీడీపీ బీ పార్టీ ఎక్కడ ఉండేవో
YSRCP Won Anantapur Mayor Crown 💥 @BCrameshgowd 🙌🏻
6
121
BREAKING NEWS అనంతపురంలో రిగ్గింగ్ ఆరోపణలు వచ్చిన వార్డులో ట్విస్ట్. రీపోలింగ్ లో విజయం సాధించిన YSRCP అభ్యర్థి. అనంతపురం కార్పొరేషన్ లో YSRCP లీడ్. 14 డివిజన్లలో YSRCP ముందంజ.
1
130
652
9,022
Superflame🔥🔥🔥 retweeted
Idhela miss ainaa…🤔 Hindus ki evarem chesaru?
1
95
359
5,814
వానెక్క ఇది రా అస్సలు ఎలక్షన్
బ్రేకింగ్ న్యూస్ లాటరీ పద్ధతిలో గెలుపొందిన YSRCP కౌన్సిలర్ అభ్యర్థి అరుణ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉత్కంఠభరితంగా 35వ వార్డు ఫలితం 35వ వార్డులో YSRCP, టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు సమాన ఓట్లు
8
148
నిజమే కదా..ఏ తప్పుకు ఎటువంటి శిక్ష ఉంటుంది రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను చట్టం అంటే ఏంటి శిక్షలు అంటే ఏంటి భారత శిక్షాస్మృతి లో ఏముంది అనే విషయాలు పాఠశాల స్థాయి నుంచి తెలియజేయాలి.. #Constitution
11
59
327
9,752
Superflame🔥🔥🔥 retweeted
🔥ఈ భూమి మీద 18 కోట్ల సంవత్సరాల పాటు జీవించి ఉన్న డైనోసార్ల అవశేషాలు ఇప్పటికీ లభిస్తుంటే రాక్షసుల అవశేషాలు దొరకకపోవడానికి కారణం ఏమిటి!? డైనోసార్ ఏ మత దేవుళ్ళకి వాహనంగా ఎందుకు లేదు!? #highlights
22
25
2
309
34,184
Superflame🔥🔥🔥 retweeted
23
351
8
1,475
29,878