గంగమ్మ అలల సవ్వడి, విశ్వనాథుని ఆలయ గంటల నాదం.. కాశీలో ప్రతి ఉదయం ఒక కొత్త జన్మలా అనిపిస్తుంది. 🌅🕉️
#VaranasiDiaries #KashiVishwanath
102
విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మజ్జి సిరి సహస్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు! కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, నమ్మకంతో ఈ కీలక బాధ్యత అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి చిన్న శ్రీను గారు ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైంది! 🎉
#VizianagaramZP #ChandrababuNaidu #NaraLokesh
నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ గారికి, జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లా మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. 💐
#Nellore #ZillaParishad #NelloreDevelopment
78
వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకే నిత్యావసరాలు:
🔸 కందిపప్పు (కిలో): రూ. 100
🔸 గోధుమ పిండి (కిలో): రూ. 25
🔸 పామాయిల్ (లీటర్): రూ. 125
రైతు బజార్లలో కిలో రూ. 35కే ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయని, 'ధరణి' బ్రాండ్ బియ్యానికి మంచి డిమాండ్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
#AndhraPradesh #Ration #NadendlaManohar
59
ఓ ఒసేయ్ రాములమ్మ" అనే సౌండ్ వినగానే వెంట్రుకులు నిక్కబొడుచుకున్నాయి.
అప్పట్లో ఆ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది
అంత గొప్ప పాట.. మళ్ళీ ఈ జనరేషన్ కి కొత్తగా వినే అవకాశం రావడం నిజంగా బాగుంది.
#Rashmika
116
లెజెండ్ విజయశాంతి మేడమ్‌కు రష్మిక మందన్న స్పెషల్ ట్రిబ్యూట్!
విజయశాంతి గారిపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని ఎంతో అందంగా వ్యక్తపరిచిన రష్మిక మందన్న. ❤️
Biggest Love & Respect to Vijayashanti Madam! ❤️
#RashmikaMandanna #Vijayashanti
161
Get ready girls, this one's for you💥
Let's go #DivikiDiviki 🔥
Full Lyrical out TOMORROW at 11:34 AM 🧨
@AnilRavipudi @VenkyMama @NANDAMURIKALYAN @KeerthyOfficial @IamKrithiShetty
111
వైసీపీ అంటే ఇంతే, ఇలాగే ఉంటుంది అనిపించేలా పులివెందులలో జగన్, అవినాష్ రెడ్డిల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. అవినాష్ రెడ్డి రౌడీ మూకలతో ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులపైనే దౌర్జన్యం చేయడం, వేలు చూపిస్తూ బెదిరించడం, పోలీసులను నెట్టేయడం... గొడ్డలి పార్టీ గూండాయిజానికి పరాకాష్ట.
#YCPMarkViolence
#APPanchayatElection
#YSRCPRowdyism
PsychoFekuJagan
AndhraPradesh
100



