Chaitanya.ch (@syncstudio4) header
Chaitanya.ch (@syncstudio4) profile picture

TDP అభిమాని 💛🚲 | నెల్లూరు 📍 | Politics • Tollywood | Tarak fan 🌊 | సూటిగా మాట్లాడతా.

నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్.
Joined December 2022
Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)
ప్రగతి పథంలో ప్రజా రాజధాని అమరావతి.. #AmaravatiUnstoppable.
1
10
9,576
𝑨𝒈𝒊𝒏𝒈 𝒍𝒊𝒌𝒆 𝒇𝒊𝒏𝒆 𝒘𝒊𝒏𝒆 🔥 #chiyanvikram
96
Chaitanya.ch retweeted
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులోని హెరిటేజ్ ఫుడ్స్ అండ్ మిల్క్ డైరీ పార్లర్‌ను @brahmaninara గారు సందర్శించారు 🔥🔥💥💥
2
6
156
గంగమ్మ అలల సవ్వడి, విశ్వనాథుని ఆలయ గంటల నాదం.. కాశీలో ప్రతి ఉదయం ఒక కొత్త జన్మలా అనిపిస్తుంది. 🌅🕉️ ​#VaranasiDiaries #KashiVishwanath
99
విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మజ్జి సిరి సహస్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు! కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, నమ్మకంతో ఈ కీలక బాధ్యత అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి చిన్న శ్రీను గారు ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైంది! 🎉 #VizianagaramZP #ChandrababuNaidu #NaraLokesh
6
21
1,125
నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ గారికి, జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లా మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. 💐 ​#Nellore #ZillaParishad #NelloreDevelopment
75
వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకే నిత్యావసరాలు: ​🔸 కందిపప్పు (కిలో): రూ. 100 🔸 గోధుమ పిండి (కిలో): రూ. 25 🔸 పామాయిల్ (లీటర్): రూ. 125 ​రైతు బజార్లలో కిలో రూ. 35కే ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయని, 'ధరణి' బ్రాండ్ బియ్యానికి మంచి డిమాండ్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ​#AndhraPradesh #Ration #NadendlaManohar
56
Assalu Expect Cheyyaledhu Ela Fight Chestundhi Ani Ramppppppppp🔥🔥🔥 #SaiPallavi #OM
2
519
ఓ ఒసేయ్ రాములమ్మ" అనే సౌండ్ వినగానే వెంట్రుకులు నిక్కబొడుచుకున్నాయి. అప్పట్లో ఆ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది అంత గొప్ప పాట.. మళ్ళీ ఈ జనరేషన్ కి కొత్తగా వినే అవకాశం రావడం నిజంగా బాగుంది. #Rashmika
115
లెజెండ్ విజయశాంతి మేడమ్‌కు రష్మిక మందన్న స్పెషల్ ట్రిబ్యూట్! విజయశాంతి గారిపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని ఎంతో అందంగా వ్యక్తపరిచిన రష్మిక మందన్న. ❤️ Biggest Love & Respect to Vijayashanti Madam! ❤️ #RashmikaMandanna #Vijayashanti
160
Andari jeevithallo aa 'Okkadu' unte, saadinchalenedhi emi undadhu ra 🥹🌠🫶🏻 #AakasamLoOkaTara
175
నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్మన్లందరికీ హృదయపూర్వక అభినందనలు!! 💐✌️ పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన నాయకులకు దక్కిన సముచిత గుర్తింపు! సుగవాసి ప్రసాద్ బాబు గారి సంవత్సరాల కల ఈరోజు నిజమైంది. మీ సహనానికి, ఓపికకు, పార్టీ పట్ల మీకున్న నిబద్ధతకు దక్కిన గౌరవం ఇది బ్రదర్! హృదయపూర్వక అభినందనలు! పరిటాల శ్రీరామ్ గారు సార్వత్రిక ఎన్నికల్లో చేసిన త్యాగానికి, పార్టీ పట్ల వారి కుటుంబానికి ఉన్న అపారమైన అభిమానానికి, విధేయతకు దక్కిన గుర్తింపు ఇది. యువరక్తం, యువ నాయకత్వం పార్టీకి ఎంతో అవసరం! పుట్టా నరసింహారెడ్డి అన్న దశాబ్దాల కల నెరవేరింది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన సీనియర్ నాయకుడికి దక్కిన సముచిత గౌరవం ఇది! కష్టపడిన వారికి గుర్తింపు, పార్టీని నమ్ముకున్న వారికి గౌరవం! అందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు! 🎉 Well deserved! 💛✌️ Cc: @IParitalaSriram @PNRTDP @Sugavasi #ZPChairperson #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #VisionforVictory
7
39
629
Get ready girls, this one's for you💥 Let's go #DivikiDiviki 🔥 Full Lyrical out TOMORROW at 11:34 AM 🧨 @AnilRavipudi @VenkyMama @NANDAMURIKALYAN @KeerthyOfficial @IamKrithiShetty
109
Pooja Hegde ❤️🔥
1
4
182
వైసీపీ అంటే ఇంతే, ఇలాగే ఉంటుంది అనిపించేలా పులివెందులలో జగన్, అవినాష్ రెడ్డిల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. అవినాష్ రెడ్డి రౌడీ మూకలతో ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులపైనే దౌర్జన్యం చేయడం, వేలు చూపిస్తూ బెదిరించడం, పోలీసులను నెట్టేయడం... గొడ్డలి పార్టీ గూండాయిజానికి పరాకాష్ట. #YCPMarkViolence #APPanchayatElection #YSRCPRowdyism PsychoFekuJagan AndhraPradesh
100
WHY ARE OTHER STATES WORRIED ABOUT ANDHRA PRADESH? 💛🚀 📈 AP’s Investment Project Share: FY24: 3.01% (9th) ➡️ FY26: 15.36% (2nd) 🏆 CII Summit 2026: 💰 ₹9.89 Lakh Crore in commitments 🤝 303 MoUs 👷 3.48 Lakh potential jobs 🚀 ₹32.49 Lakh Crore in total investment commitments since June 2024! CBN’s VISION + LOKESH’s EXECUTION = AP’s RISE! 🔥 Others compete. Andhra Pradesh accelerates! #BrandAP #ChandrababuNaidu #NaraLokesh #ChooseSpeedChooseAP
🤖 Made with AI
8
1
18
1,562
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి - టీడీపీ కార్యాలయంలో జరిగిన జడ్పీటీసీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు - ప్రజా ప్రతినిధుంలరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన - సమస్యలన్నీ పరిష్కరిస్తూ ప్రతి అడుగులోనూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపు #VemireddyPrashanthiReddy #KovurMLA
6
18
304
Chief Minister Joseph Vijay carried the mortal remains of V.S. Babu.
54
Chaitanya.ch retweeted
విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మజ్జి సిరి సహస్ర.. #Majjisirisahasra #Andhrapradesh
1
16
561
ఈరోజు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన జడ్పీటీసీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశాను. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలి. తమ తమ మండలాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలి. ప్రజల మధ్య ఉంటూ, ప్రతి అడుగులోనూ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో, ఈ విజయాన్ని మరింత బాధ్యతగా భావించి ప్రజలకు మెరుగైన సేవలందించాలి. #VemireddyPrashanthiReddy #Kovur #TDP #Nellore
6
21
339