F everyone, I support my leader KCR blindly because he made Telangana possible. He delivered some difficult promises (24-hour power, water, economic growth, and per capita income) to Telangana that once seemed impossible.
He knows what is right and what is wrong for Telangana.
Tarun Kumar retweeted
ఒక్క వ్యక్తి సంకల్పం.. కోట్లాది ప్రజల ఆకాంక్షకు ఊపిరిలూదిన రోజు!
కేసీఆర్ గారి ఆమరణ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిన చారిత్రక ఘట్టం 'దీక్షా దివస్' సందర్భంగా కేసీఆర్ గారికి, ఉద్యమకారులకు, తెలంగాణ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ అస్తిత్వాన్ని, హక్కులను కాపాడుకోవడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి.
జై తెలంగాణ! జై కేసీఆర్!
ఒక దీక్ష…
ఒక సంకల్పం…
ఒక రాష్ట్రం!
'తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో' అని ప్రతినబూని ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన మహోన్నత దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది... ఢిల్లీ సర్కార్‌ను గడగడలాడించి, వారి మెడలు వంచింది.
తన ప్రాణాలని సైతం లెక్కచేయకుండా కేసీఆర్ గారు నవంబర్ 29, 2009 నాడు చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయి.
అణిచివేయబడ్డ ఒక నేల విముక్తి కోసం ఒక భూమిపుత్రుడు చేసిన పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిలో నిలుస్తుంది.
చావు నోట్లో తలకాయ పెట్టైనా తెలంగాణ రాష్ట్రానికి, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి గుర్తింపు తెస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మూడున్నర కోట్ల ప్రజల చిరకాల సంకల్పం సాకారం చేశాడు.
నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు.
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు.
జై తెలంగాణ!
Tarun Kumar retweeted
డీలిమిటేషన్‌లో రాష్ట్రాల వాటా అసలు సమస్యే కాదు, నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే అసలు సమస్య
- రాహుల్ గాంధీ
Tarun Kumar retweeted
యాంకర్ @rajinikanthlive: ఎన్ని రోజులు లాకెళ్తారు తెలంగాణ ఉద్యమాన్ని?
కేసీఆర్: తెలంగాణ వచ్చే వరకు లాకెళ్తాం! 🔥🔥
తెలంగాణ సాధించే వరకు వెనక్కి తగ్గలేదు పోరాట సంకల్పం!
జై తెలంగాణ ✊
#DeekshaDiwas #KCR #Telangana
Tarun Kumar retweeted
From Congress to TDP, BJP, the Left and even Praja Rajyam — KCR Garu brought the entire political spectrum together in support of Telangana statehood.
A throwback from @KTRBRS Anna’s 2009 NDTV interview, recorded on the 10th day of KCR Gari Fast
#Telangana
#DeekshaDiwas
November 29, 2009 | A Historic Turning Point in the Telangana Movement!
On this day, KCR Garu began his indefinite fast demanding the formation of a separate Telangana State. While proceeding to undertake the fast at Alugunur, Karimnagar, he was taken into police custody and shifted to Khammam.
Despite the difficult circumstances and deteriorating health, KCR Garu continued his fast. His struggle brought the Telangana statehood demand into the national spotlight, leading to the Union Government’s December 9, 2009 announcement to initiate the process of forming Telangana State. ❤️🔥
Tarun Kumar retweeted
This movie was released in 2010. 9/11 happened in 2001.
You’re unable to view this post because this account owner limits who can view their posts. Learn more
Tarun Kumar retweeted
Ivala pet shop ki velli kukka 🐶 unda ani adiga, shop owner present CBN deggere undi annadu 😭😭
Tarun Kumar retweeted
Some Hindus losing their minds with joy over a Venkateswara song in a church…
but put a Christian hymn in a temple and the same people will scream desecration and lose their shit. Peak selective hypocrisy
Cultural pride only works one way for you lot..
Tarun Kumar retweeted
November 29th #DeekshaDiwas
KCR, the fighter whose fast unto death achieved Telangana statehood
Jai Telangana ✊
Tarun Kumar retweeted
This revolutionary concept of ‘nutritious roti’ must never leave India.
Feed wheat to a cow, wait for it to come out in the cow dung, retrieve the grains, wash them, and make rotis for ultimate nutrition.






























