TeluguPodcaster (@telugupodcaste) profile picture

Lawyer, Capital Markets Expert. Every thing about Politics from Galli to International. Born Hindu, die Hindu, rationality over faith, common sense over hate.

Paris, France
Joined June 2024
Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)Photo by TeluguPodcaster (@telugupodcaste)
🔥🔥🔥
5
96
3
480
26,105
TeluguPodcaster retweeted
Hey Ram, Andhra cried when 30 temples in Vijayawada were demolished under YOUR rule. Andhra cried again when Lord Rama’s idol at Ramatheertham was beheaded and the person responsible received ₹5 lakh from the CMRF, Under YOUR rule. Andhra cries again today as my Lord RAM’s temple is being demolished in the name of road widening. Under YOUR rule. Aren’t you ashamed of yourself, you criminal? #TDPNeverAgain #AndhraPradesh
Hey Ram ; Andhra cried it when Lord Rama's idol at Ramatheertham was beheaded and Antarvedi's chariot burned. Under YOUR rule, @ysjagan.. Fake ghee went into Srivari laddu prasadam for five years. Under YOUR rule. Not one apology. You cancelled your Tirumala visit rather than sign a one-line faith declaration.. Now a highway widening is your 'assault on faith'? Aren't you ashamed to even utter 'Sanatana Dharma'? Stop dividing Andhra, criminal. #YSRCPNeverAgain #AndhraPradesh
1
4
24
444
2024 AP Elections Now Trending In National 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు పరిధిలో. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్యలో లోక్‌సభ 5,667. మరియు ఏడు అసెంబ్లీ సీట్ల 24,596 రికార్డుల మధ్య సుమారు 31,471 ఓట్ల తేడా ఎలా వచ్చింది. మే 13న సాయంత్రం 5 గంటలకు 68.04% గా ఉన్న ఓటింగ్ శాతం. తర్వాత రోజుల్లో 81.86% వరకు చేరడం సుమారు 14% పెరుగుదల.
6
290
1
909
9,122
TeluguPodcaster retweeted
A MANDATE SURROUNDED BY SERIOUS QUESTIONS! A shocking investigative report by @reporters_co raises serious questions about the 2024 election process in Andhra Pradesh. 56,067 voters recorded after 6 PM in the Chittoor Lok Sabha constituency, but only 24,596 across its seven Assembly segments — a staggering discrepancy of 31,471 voters! How can such a massive discrepancy go unexplained? Why did the @ECISVEEP fail to investigate it? When the integrity of the mandate itself faces serious questions, the people deserve answers! Democracy demands transparency, accountability and free and fair elections. #ElectionAudit #AndhraPradesh #ECI #JaganAnnaConnects
1
91
1
327
3,581
TeluguPodcaster retweeted
Did @PawanKalyan post anything about this?
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
2
8
1
26
619
TeluguPodcaster retweeted
🚨 Breaking: What Happened to 31,000 Votes? In Chittoor Lok Sabha constituency, Election Commission records show 56,067 voters waiting to cast ballots after 6 PM, but only 24,596 votes recorded. No Investigation! Clear Sign of Votechori by Election Commission!
4
95
3
224
2,009
TeluguPodcaster retweeted
#YSRCPSM try to quote and comment on this tweet 😃
With reference to this tweet,would like clarify that: ✅ As per report-31 sent by the then RO on 04.06.2024 to ECI, it has been confirmed by RO of parliamentary constituency and District Election officer-*56067 number*was reported in the form of people who had been given slips
4
41
1
149
1,991
TeluguPodcaster retweeted
Detailed Explanation 🙏🙏
🚨 ఏపీలో ఓటు చోరీపై మరో బాంబ్‌.. – దేశాన్ని ఊపేస్తున్న‌‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం – ఒకే పోలింగ్ కేంద్రాలు, ఒకే క్యూలైన్లు.. రెండు వేర్వేరు లెక్కలు ఎలా? ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటు చోరీపై మ‌రో బాంబు పేలింది. ఓటు చోరీకి సంబంధించిన సంచలన విషయాలను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తన పరిశోధనాత్మక కథనంలో ప్రస్తావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించిన కుప్పం నియోజకవర్గం ఉన్న చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసిన వారి లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంది. ఒకే రోజు, ఒకే పోలింగ్ కేంద్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘానికి పంపిన రెండు నివేదికల్లో ఏకంగా 31,471 మంది ఓటర్ల తేడా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 👉 లోక్‌సభకు 56,067 మంది.. అసెంబ్లీకి 24,596 మందే! ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశీలించిన ఎన్నికల సంఘం అంతర్గత నివేదికల ప్రకారం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో 56,067 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మరో నివేదికలో ఆ సంఖ్యను కేవలం 24,596గా పేర్కొన్నారు. రెండు నివేదికల మధ్య ఏకంగా 31,471 మంది ఓటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నివేదికలను ఒక రోజు వ్యవధిలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు పరిశోధనాత్మక కథనం పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో, ఒకే క్యూలైన్‌లో నిలబడిన ఓటర్లు రెండు ఎన్నికలకూ ఓట్లు వేశారు. అలాంటప్పుడు సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య రెండు నివేదికల్లో ఒకేలా ఉండాలి. కానీ భారీ తేడా ఎందుకు వచ్చిందన్న ప్రశ్నను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ లేవనెత్తింది. 👉 చంద్రబాబు గెలిచిన కుప్పం కూడా చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం కూడా ఒకటి. 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలనూ టీడీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారిక లెక్కల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ లెక్కల వ్యత్యాసం ఒక్కటే ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని నిర్ధారించడానికి ఆధారం కాదు. రెండు నివేదికల్లో తేడా ఎందుకు వచ్చిందన్న అంశంపై అధికారిక వివరణ అవసరమని పరిశోధనాత్మక కథనం స్పష్టం చేస్తోంది. 👉 అర్ధరాత్రి దాటినా పోలింగ్.. కొన్ని చోట్ల తెల్లవారుజామున 2 గంటల వరకు 2024 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు, హింసాత్మక ఘటనల కారణంగా పోలింగ్ ఆలస్యమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అంగీకరించినట్లు కథనం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా పోలింగ్ కొనసాగిందని, ఒకచోట తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరిగినట్లు వివరించింది. అసాధారణంగా రాత్రి వేళల్లో పోలింగ్ కొనసాగడంపై అప్పట్లో ప్రతిపక్షాలు రిగ్గింగ్ జరిగిందని విమర్శించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఉన్న వారి సంఖ్యపై స్పష్టమైన లెక్కలు ఉండాల్సిన అవసరం ఉందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ప్రశ్నించింది. 👉 ఒకే ఓటరుకు రెండు స్లిప్పులు.. మరి లెక్కల్లో తేడా ఎందుకు? లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఐదుగురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తారు. సాధారణంగా ఒక ఎన్నిక నిర్వహించినప్పుడు ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు. పోలింగ్ ప్రక్రియలో మొదటి అధికారి ఓటరు గుర్తింపును ఓటర్ల జాబితాతో సరిపోలుస్తారు. రెండో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడువేలికి సిరా గుర్తు వేసి, ఫారం 17ఏగా పిలిచే ఓటర్ల రిజిస్టర్‌లో సంతకం తీసుకుంటారు. మూడో అధికారి తెలుపు, గులాబీ రంగుల్లో రెండు ఓటరు స్లిప్పులను అందజేస్తారు. నాలుగో అధికారి వద్ద తెలుపు స్లిప్పు ఇచ్చి ఓటరు లోక్‌సభకు ఓటు వేస్తారు. అనంతరం ఐదో అధికారి వద్ద గులాబీ స్లిప్పు ఇచ్చి అసెంబ్లీకి ఓటు వేస్తారు. అంటే ఒకే ఓటరు, ఒకే పోలింగ్ కేంద్రంలో రెండు ఎన్నికలకు ఓటు వేస్తారు. అందువల్ల పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్ల లెక్క రెండు ఎన్నికలకూ ఒకేలా ఉండాలని కథనం వివరించింది. 👉 సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్నవారికి ప్రత్యేక స్లిప్పులు సాధారణంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేకంగా నంబర్లు ముద్రించిన స్లిప్పులను అందజేస్తారు. ఇవి ఓటింగ్ సమయంలో ఇచ్చే తెలుపు, గులాబీ స్లిప్పులకు భిన్నమైనవి. క్యూలైన్‌లో చివర నిలబడిన వ్యక్తికి మొదటి నంబర్ స్లిప్పు ఇచ్చి, ముందు వరుస వైపు మిగిలిన స్లిప్పులను పంపిణీ చేస్తారు. ఇలా ఎన్ని స్లిప్పులు ఇచ్చారన్న వివరాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు ఫారం 17ఏ రిజిస్టర్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. మరుసటి రోజు రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలిస్తారు. తీవ్రమైన అవకతవకలు గుర్తిస్తే సంబంధిత పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయవచ్చు. ఒకే ప్రిసైడింగ్ అధికారి, ఒకే క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు స్లిప్పులు ఇచ్చినప్పుడు లోక్‌సభకు ఒక లెక్క, అసెంబ్లీకి మరో లెక్క ఎలా వచ్చిందన్నదే ఈ కథనంలో ప్రధాన ప్రశ్న. 👉 ఈసీ వద్దకు నివేదికలు.. అయినా విచారణ ఎందుకు లేదు? 31 వేల మందికి పైగా ఓటర్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై విచారణ చేపట్టిన ఆధారాలు తమ పరిశీలనలో కనిపించలేదని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పేర్కొంది.ఇలాంటి నివేదికలు సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండవని, తాము వాటిని సేకరించి విశ్లేషించినట్లు వివరించింది. ఎన్నికల నిర్వహణపై చేపట్టిన ‘ఎలక్షన్ ఆడిట్’ సిరీస్‌లో ఇది మూడో కథనమని తెలిపింది. ఇప్పటివరకు ఒకే లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నివేదికలను పరిశీలించినట్లు స్పష్టం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్నది ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. 👉 ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదు ఈ భారీ వ్యత్యాసంపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సంప్రదించినట్లు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మాత్రం జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాయాలని సూచించిందని పేర్కొంది. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారిని కూడా సంప్రదించినట్లు వివరించింది. అధికారుల నుంచి స్పందన వస్తే కథనాన్ని నవీకరిస్తామని తెలిపింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన కుప్పంతో కూడిన చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్ల లెక్కల్లో 31,471 మంది వ్యత్యాసం ఎందుకు వచ్చింది? రెండు నివేదికల్లో ఏది సరైనది? ఎన్నికల సంఘం దీనిపై ఎందుకు విచారణ చేపట్టలేదు? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది.
23
91
710
Even @INCIndia central leaders like @Pawankhera are talking but you wouldn’t see that from @realyssharmila . Why? Guess answer is clear, she works for @ncbn not for @RahulGandhi
The Humbling of Chandrababu Naidu: In a report on the Chittoor Lok Sabha constituency, election officials informed the ECI that 56,067 voters were still waiting in queues outside polling booths after 6 pm. Yet, another report covering the seven Assembly segments of the same parliamentary constituency put the number at just 24,596 voters waiting in queues after 6 pm. These two figures should match. After all, the 2024 Andhra Pradesh Assembly and Lok Sabha elections were held simultaneously, at the same polling booths, with the same voters standing in the same queues. But clearly, 24,596 ≠ 56,067. This is not a minor discrepancy. It is a glaring red flag that should have triggered a Level 3 alarm at the ECI, compelled public disclosure and prompted an urgent investigation to rule out electoral manipulation. Instead, the discrepancy vanished into a black hole. No disclosure. No investigation. No accountability. Obviously at the behest of the BJP. The discrepancy assumes even greater significance because one of those seven Assembly constituencies is Kuppam – the very seat from which Chandrababu Naidu was elected and went on to become Chief Minister. Perhaps this is why Naidu ji is clinging so desperately to the NDA. He may have been installed in power rather than elected to it. A regional leader of his stature reduced to surviving on the BJP's political breadcrumbs. What a fall from grace.
2
15
59
608
TeluguPodcaster retweeted
Replying to @CEOAndhra
May we know why ?
1
18
1
118
4,090
TeluguPodcaster retweeted
Kadapa became a Municipal Corporation in 2004.😅
30 ఏళ్ల తర్వాత కడప మేయర్ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ కడప నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కడప మేయర్‌గా మట్లి సువర్ణ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు నగరంలోని 66 మంది కార్పొరేటర్లు కూడా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. #KadapaMayor #TDP #APPolitics
3
21
161
4,195
TeluguPodcaster retweeted
Correct time lo vachav, music neeku Inka
With reference to this tweet,would like clarify that: ✅ As per report-31 sent by the then RO on 04.06.2024 to ECI, it has been confirmed by RO of parliamentary constituency and District Election officer-*56067 number*was reported in the form of people who had been given slips
3
39
253
5,266
Donga dorikaadu…difference of votes meeda emi cheppava ra babu?
With reference to this tweet,would like clarify that: ✅ As per report-31 sent by the then RO on 04.06.2024 to ECI, it has been confirmed by RO of parliamentary constituency and District Election officer-*56067 number*was reported in the form of people who had been given slips
2
24
160
2,582
During the 2024 elections, in Chittoor parliamentary seat the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. The commission never looked into the gap of more than 31,000 voters.
4
253
12
506
13,770
TeluguPodcaster retweeted
షర్మిలపై ఇక కఠిన వైఖరి.. ఎందుకంటే… - కుటుంబ వ్యవహారమని ఇన్నాళ్లూ మౌనం.. ఇక రాజకీయ కుట్రలను సహించేది లేదంటున్న వైయస్సార్‌సీపీ నాయకులు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో షర్మిల భాగస్వామిగా మారారని, కుటుంబ వ్యవహారమన్న కారణంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నప్పటికీ ఇకపై కఠినంగా స్పందించాలని వైయస్సార్‌సీపీ నాయకులు భావిస్తున్నారు. కోట్లమంది ప్రజలు, కార్యకర్తలు ఆధారపడ్డ పార్టీని నష్టపరిచే చర్యలను సహించబోమని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన ముఠా చేతిలో షర్మిల తోలుబొమ్మలా మారారని, వైయస్‌.జగన్‌ సహనాన్ని, ఓపికను లోకువగా తీసుకున్నారని పేర్కొంటున్నారు. ఇకపై ప్రజలకు వాస్తవాలు వెల్లడించి, చంద్రబాబు రాజకీయ కుట్రలను తిప్పికొడతామని చెబుతున్నారు. షర్మిల వ్యవహారం కేవలం ఆస్తులకే పరిమితం కాలేదని, తనకు హక్కులేని ఆస్తులతోపాటు రాజకీయంగా అంతకుమించి కోరుకుంటున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని వైయస్సార్‌సీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. వైయస్‌.జగన్‌ సదుద్దేశాలకు భిన్నంగా, వైయస్‌ కుటుంబ వ్యతిరేకులతో కలిసి ఆయన మనసును గాయపరిచే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు కూటమి రాజకీయ వ్యూహంలో భాగంగానే తొలుత తెలంగాణలో పార్టీ స్థాపించిన షర్మిల, అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండానే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని గుర్తుచేస్తున్నారు. వైయస్సార్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేసిన కాంగ్రెస్‌తో చేతులు కలపడమే కాకుండా, అదే పార్టీతో కలిసి జగన్‌పై కేసులు పెట్టి నిర్బంధాలకు గురిచేసిన చంద్రబాబు గ్రూపులో చేరారని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని, జగన్‌పై నిరంతరం అసత్యారోపణలు చేస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాల్లో భాగస్వామిగా మారుతున్నారని వైయస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్‌సీపీని దెబ్బతీయడానికి షర్మిల చేసిన ప్రయత్నాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.** తన అన్నకు, ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ తల్లి చేత వీడియోలో మాట్లాడించి, ఎన్నికల ప్రచారం ముగియడానికి రెండు గంటల ముందు విడుదల చేయడం వెనుక చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశమే ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి యలహంక పరిణామాలను కూడా అదే రాజకీయ వ్యూహంలో భాగంగా చూస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా యలహంకలో వివాహ కార్యక్రమం నిర్వహించవద్దని జగన్‌ వ్యక్తిగతంగా లేఖ రాసినా, అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆయన అనుమతి లేకుండానే షర్మిల తన కుమార్తె వివాహానికి కార్డులు ముద్రించారని పేర్కొంటున్నారు. కుటుంబ అంతర్గత వ్యవహారాలను ఏబీఎన్‌ ఛానల్‌కు లీక్‌ చేసి జగన్‌పై వ్యతిరేక ప్రచారానికి అవకాశం కల్పించారని విమర్శిస్తున్నారు. ఆస్తుల వివాదంలోనూ కుటుంబ అంతర్గత సమాచారాన్ని తొలుత టీడీపీకి చేరవేయడం, టీడీపీ అధికారిక సోషల్‌ మీడియా ఖాతా నుంచి బయటపెట్టడం, అనంతరం ఎల్లోమీడియా దాన్ని అజెండాగా మార్చుకోవడం షర్మిల, చంద్రబాబు మధ్య రాజకీయ సమన్వయాన్ని సూచిస్తున్నాయని వైయస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు. వైయస్సార్‌కు, చంద్రబాబుకు మధ్య విభేదాలే లేవంటూ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కూడా అదే విషయాన్ని పదేపదే ప్రెస్‌మీట్లలో ప్రస్తావిస్తూ తాను మానవతావాదినని చెప్పుకోవడం వెనుక రాజకీయ ప్రణాళిక ఉందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా 1998 మేలో జరిగిన వైయస్‌.రాజారెడ్డి హత్యను గుర్తుచేస్తున్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైయస్సార్‌ రాజకీయ కార్యకలాపాలను కట్టడి చేసి, ఆయన్ని పులివెందులకు పరిమితం చేయాలన్న కుట్రలో భాగంగానే రాజారెడ్డి హత్య జరిగిందని వైయస్సార్‌సీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. హత్యలో టీడీపీకి చెందినవారి ప్రమేయం ఉందని, నిందితులను అప్పట్లో చంద్రబాబు కాపాడారని, పోలీసులు సరైన దర్యాప్తు చేయలేదని పేర్కొంటున్నారు. ట్రయల్‌ కోర్టులో నిందితులు విడుదలైనప్పటికీ, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో శిక్షలు ఖరారయ్యాయని, సుప్రీంకోర్టు తీర్పులోనూ హంతకుల టీడీపీ సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజారెడ్డి హత్యకు ముందు, తర్వాత వైయస్సార్‌, చంద్రబాబు మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయని గుర్తుచేస్తున్నారు. జగన్‌, షర్మిల వివాహాలు రాజారెడ్డి హత్యకు ముందే జరిగాయని, ఆ హత్య తర్వాత వైయస్సార్‌ ఎన్నడూ చంద్రబాబు ఇంటికి వెళ్లలేదని పేర్కొంటున్నారు. 2009 ఎన్నికల్లో వైయస్సార్‌ రెండోసారి విజయం సాధించిన తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తున్నారు. అనంతరం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో వైయస్సార్‌ మరణించారని, ఆ ప్రమాదంపై ఇప్పటికీ తమ ప్రశ్నలకు సమాధానాలు లభించలేదని చెబుతున్నారు. ఈ ఘటనలను షర్మిల మరిచిపోయినా వైయస్సార్‌ అభిమానులు మరిచిపోలేదని అంటున్నారు. వైయస్సార్‌ మరణానంతరం జగన్‌పై కేసులు, నిర్బంధం, కుటుంబంపై రాజకీయ దాడులను గుర్తుచేస్తున్నారు. జగన్‌కు సంబంధించిన కేసుల్లో అశోక్‌గజపతిరాజు, ఎర్రన్నాయుడు పిటిషన్లు వేయడం, కాంగ్రెస్‌, టీడీపీ కలిసి రాజకీయంగా జగన్‌ను అణగదొక్కేందుకు ప్రయత్నించడం అందరికీ తెలిసిన విషయాలేనని పేర్కొంటున్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని కూడా 'కోడికత్తి' పేరుతో తక్కువచేసే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు ముఠా గతంలో షర్మిల వ్యక్తిత్వంపైనా దాడి చేసిందని, లోకేష్‌ ద్వారా తన బావమరిది ఇంట్లో బృందాన్ని ఏర్పాటు చేసి ఓ సినీ నటుడితో సంబంధాలు అంటగట్టారని వైయస్సార్‌సీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో అదే ముఠాపై షర్మిల కూడా ఫిర్యాదు చేశారని పేర్కొంటున్నారు. తాత రాజారెడ్డిని నరహంతకుడంటూ దూషించడం, తండ్రి వైయస్సార్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించడం, ఆయన మరణాన్ని అవహేళన చేయడం, అన్నను నిర్బంధించడం, పుట్టిన ఊరు పులివెందులను ఆటవిక ప్రాంతంగా చిత్రీకరించడం వంటి పరిణామాలను షర్మిల పట్టించుకోవడం లేదని, కానీ జగన్‌పై మాత్రం ప్రతిరోజూ రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు చంద్రబాబుతో సమావేశాల సందర్భంగా షర్మిలకు సంబంధించిన వ్యక్తులకు గనుల లీజుల నుంచి ఇతర పనుల వరకు కోరడం, వాటిని చంద్రబాబు చేయడం జరుగుతోందని వైయస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలతోపాటు ఇతర ప్రయోజనాలూ పొందుతున్నారని అభిప్రాయపడుతున్నారు. వైయస్సార్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చంద్రబాబు చెబుతున్న కొత్త కథ వెనుక వ్యూహం ఉందని, తాజా బెంగళూరు పరిణామాలకు కూడా అదే నాంది అని వైయస్సార్‌సీపీ నాయకులు భావిస్తున్నారు. రాజకీయ అవకాశాల కోసం ఏ స్థాయికైనా దిగజారే చంద్రబాబుతో షర్మిల కలిసి నడవడాన్ని తప్పుపడుతున్నారు. కుటుంబ వ్యవహారమనే కారణంతో ఇన్నాళ్లూ మౌనం పాటించినా, ఇకపై అదే వైఖరిని కొనసాగించబోమని వైయస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.** కోట్లమంది అభిమానించే జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడం, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నష్టపరచడం లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోమని చెబుతున్నారు. జగన్‌ సహనాన్ని బలహీనతగా భావించవద్దని, ఇకపై ప్రతి అంశంపైనా కచ్చితంగా స్పందిస్తూ ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామని, చంద్రబాబు రాజకీయ కుట్రలను తిప్పికొడతామని వైయస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
3
21
176
8,628
TeluguPodcaster retweeted
31,471 ఓట్లు ఎక్క‌డికి పోయాయో?
#ఒకేక్యూరెండులెక్కలు ఒకే పోలింగ్ కేంద్రం.. ఒకే క్యూ.. ఒకే ప్రిసైడింగ్ అధికారి.. కానీ రెండు వేర్వేరు లెక్కలు 2024 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ స్థానంలో 6 గంటల తర్వాత 56,067 ఓట్లు పడితే, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి 24,596 ఓట్లే పడ్డాయి. 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' - 'సౌత్ ఫస్ట్' ఎలక్షన్ ఆడిట్‌లో సంచలన నిజాలు 👇 #ElectionAudit #Chittoor #ECI #APPolitics #SouthFirstTelugu thesouthfirst.com/telugu/nat…
39
446
12
1,610
58,807
TeluguPodcaster retweeted
💔
1
37
2
160
1,659
TeluguPodcaster retweeted
YS Jagan publicly instructed his party cadre not to comment on Pawan Kalyan’s family or personal matters. Why haven’t Pawan Kalyan (PK) and Chandrababu Naidu (CBN) issued similar public instructions to their own cadre, asking them to refrain from making personal remarks about political opponents and their families? Shouldn’t the same standards apply to everyone, irrespective of political affiliation?
5
19
1
96
1,632
TeluguPodcaster retweeted
Evidences of the NDA's illegal mandate is piling up. Soon, it will be substantial enough to challenge their authority, both in the court and on the streets, with much more force! Kudos to the brave journalists at @reporters_co.
In the Chittoor parliamentary seat, in 2024, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. the ECI never looked into the gap of more than 31,000 voters. @TweetSumedha explains.
92
1,291
9
3,932
39,583
TeluguPodcaster retweeted
Congratulations to The New Indian Express on the launch of The Financial Standard! May it uphold the highest standards as India’s growth story is poised to reach the top. Best wishes to the entire team for the journey ahead! @NewIndianXpress @thefsindia
19
469
4
2,239
72,479