Pinned Tweet
ఇందులో ఒక చోట ఉంటాను చిన్న బిందువు లాగా.. :)
#RSS
#RSSGhosh
#Venu
శరావతి రాగంలో వినపడతాను 🙏🚩
Beautiful to listen till 6min30sec
More beautiful to see and listen after that :)
youtu.be/0izUtZ9vaPE?si=faGh…
వజ్రం वज्र retweeted
ఒక విషయానికి మూలమైన వాక్కు, అర్థం తెలిసేలా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అక్టోబర్ 2025లో 'వాగర్థౌ' అనే ఛానెల్‌ను యూట్యూబ్‌లో మొదలుపెట్టాము...
దానిని అనుసరిస్తూనే ట్విట్టర్‌లో కూడా ప్రారంభించాము...
ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఏ కృతులైతే తెలుగు లిపిలో సరిగ్గా అందుబాటులో లేవో, వాటిని యూనీకోడ్ రూపంలో భద్రపరచాలనే ఆలోచనతో మొదలైనదే ఈ 'వాగర్థౌ' వెబ్‌సైట్...
ఇది ఏ ఐ జనరేటెడ్ కాదు...
కంప్యూటరు పరిజ్ఞానము లేని కారణంగా...
జ్ఞానము నేన్ సంపాదించుకోవాలనే ఉద్దేశముతో...
తెలుగులిపిలో నేనే టైప్ చేస్తున్నాను...
అందులో భాగంగా, మొదటగా వాదిరాజతీర్థుల వారి 'రుక్మిణీశ విజయము' జతచేస్తున్నము...
ప్రస్తుతానికి ఇందులో మొదటి సర్గను చేర్చడమైనది...
కృష్ణజయంతికి రుక్మిణీశ విజయము మొత్తం ఉండేలాగ చేస్తము...
ఫోన్లో చూసేవారు browserలో Desktop Mode ఆన్ చేసుకుని చూస్తే అందంగా కనిపిస్తుంది...
చూసి, చదివి, లేయౌట్‌లో మార్పులు, చేర్పులు, మీ సలహాలు, అభిప్రాయాలు తెలుపుతారని...
vagarthau.github.io/
వజ్రం वज्र retweeted
తనయిల్లాలఖిలైకమాత, తనసంతానంబు భూతవ్రజం,
బనులాపంబులు వేదము, ల్దనవిహారాగారము ల్మౌనిహృ
ద్వనజంబు, ల్దనసేవకుల్గమలజాతశ్రీధరుల్గాఁ జెలం
గిన వేదోత్తమున్మహాత్ముఁ దరమే కీర్తింపఁగా నేరికిన్
తన ఇల్లాలు అఖిలైక మాత
తన సంతానంబు భూతవ్రజము
అనులాపంబులు వేదములు
తన విహార ఆగారములు మౌని-హృత్-వనజంబులు
తన సేవకులు కమలజాత, శ్రీధరులు
గా చెలగిన -- అట్ల నడుస్తున్న
వేదోత్తమున్ మహాత్మున్
తరమే కీర్తింపగ నేరికి?
ఎవరికి సాధ్యము పొగిడేందుకు??
శ్రీకాళహస్తి అంటే ఏమనేది తెలవాలి...
శ్రీకాళహస్తి అంటే గురుతుకురావలసింది రాహు కేతు పూజ కాదు...
శ్రీకాళహస్తి మాహాత్మ్యము మొదటి ఆశ్వాసము మొత్తము ఎవరన్న రాగబద్ధంగా రికార్డు చేసేందుకు సిద్ధంగా ఉన్నచో తెలపండి...
ఆ రికార్డింగుకి అయ్యే ఖర్చులు, హైద్రాబాదుకి ఒచ్చి పోయేందుకు బస్సు/రైలు చార్జీలు, ఆ మూడు నాల్గు రోజుల హైద్రాబాదు వసతి, భోజన సదుపాయాలు నేను చూసెద...
మీస్థాయికి సరిపోను కాని నాకైనంతలో దక్షిణ సమర్పించెద...
లక్ష్మీవిలాసిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా

శ్రీకాళహస్తి మాహాత్మ్యము...
ధూర్జటివారు రాసినరు...
ఇదే ధూర్జటివారు కాళహస్తీశ్వర శతకము రాసినరు...
మీలో కొంతమందికి దాన్లోంచి ఆ శతక పద్యాలు ఒకటో రెండో తెలిసి ఉంటై..
నాక్కూడ ఒకటో రెండో తెలుసు.. అంతే...
అంతకుమించి కాళహస్తి గురించీ ఏమీ తెలియదు..
ఏం తెలుసుకోవాలనేది తెలిపేదే ఈ పుస్తకం.. శ్రీకాళహస్తి మాహాత్మ్యము...
నాలుగు ఆశ్వాసాలతో 800 పద్యాల ఈ శ్రీకాళహస్తి మాహాత్మ్యము...
పైన చెప్పిన కద... నాకేం తెలీదు కాళహస్తి గురించి...
పుట్టినాక ముప్ఫై ఐదు ఏండ్లు పట్టె వారి అనుగ్రహం కలిగి కాళహస్తి పోవడానికి..
పోవడం ఏం అంత పెద్ద పని కాదు... ఎవరన్న పోతరు.. నేనూ పోయిన..
నాకేం తెలవని కారణంగా నా నెత్తి అంత బ్లాంకుగా అయినది...
150 రుపాయలుంటే పుస్తం కొన్న..
బస్సుఛార్జీలకి డబ్బులుంటే కాళహస్తికొచ్చిన..
నెత్తిన ఏం లేనపుడు పుస్తకం ముందరుంటే ఏమి పరమేశ్వరుడు ముందరుంటే ఏమి...
ఏం తోచక ఆ నది దగ్గర కుచున్న..
ఓ పద్యం గుర్తుకొచ్చె...
దినమున్ చిత్తములో సువర్ణముఖరీతీరప్రదేశామ్రకా
నన మధ్యోపరివేదికాగ్రమున ఆనందంబున పంకజా
సననిష్ఠన్ నినుచూడగన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీ విలా
సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా
మెల్ల మెల్లగ నెత్తి క్లియర్ అయినది...
కుచున్నచోటనే దర్శనమైనది...
కండ్లల నీళ్ళున్న కారణంగ వారు నాక్ కనపడలే...
ఉండనిలె...
నన్ను చూసుకోవాల్సిన వారు నన్ను చూస్తే చాలును కద.. నాక్ కనపడే పనేముంది అని ఒదిలేసిన...
బయట వారు నన్ను చూసినరు...
కాసేపైనాక లోపల పోయి వారిని నేను చూసిన...
అట్ల ముగిసింది అప్పటి కాళహస్తి యాత్ర...
నాకేం తెలవదు కాబట్టి తెలుసుకునే ప్రయత్నము చేసెద...
మీకు తెలిసిన కాళహస్తి మాహాత్మ్యము పద్యము ఒకటి రాగయుక్తంగనో మామూలుగనో రికార్డ్ చేసి కింద పోస్టు చేయండి...
గట్టిగ ప్రయత్నము చేసినవారికి నాకైనంత అమేజాన్/ఫ్లిప్కార్ట్ గిఫ్టుకార్డు సమర్పించుకునెద...
ఓన్లీ కండీషన్ ఈజ్ ఆ యువతీయువకులు 35 ఏండ్లకంటే చిన్నవారై ఉండాలె...
యువత చూడాలె ఈ దిక్కు...
కృష్ణార్పణమస్తు
క్షమించాలి
@seskar వారు.
🙏🙏🙏
Replying to @vAgarthau
@slokamdaily వారు ఈ మధ్యనే శ్రీకాళహస్తీశ్వర శతకం రోజుకో పద్యం చొప్పున చెప్తున్నారు.
అది అట్టే అయ్యే బుద్ధి నాకు రావాలని దేవుని కోరుకుంటూ..
అందరూ ఒక పద్యం చెప్పండి.
1
2
84
నాకు కళ్ళలో నీళ్ళు తిరిగి ఈ ట్వీట్ సరిగా చదవలేకపోతున్నా.
😭
శ్రీకాళహస్తి మాహాత్మ్యము...
ధూర్జటివారు రాసినరు...
ఇదే ధూర్జటివారు కాళహస్తీశ్వర శతకము రాసినరు...
మీలో కొంతమందికి దాన్లోంచి ఆ శతక పద్యాలు ఒకటో రెండో తెలిసి ఉంటై..
నాక్కూడ ఒకటో రెండో తెలుసు.. అంతే...
అంతకుమించి కాళహస్తి గురించీ ఏమీ తెలియదు..
ఏం తెలుసుకోవాలనేది తెలిపేదే ఈ పుస్తకం.. శ్రీకాళహస్తి మాహాత్మ్యము...
నాలుగు ఆశ్వాసాలతో 800 పద్యాల ఈ శ్రీకాళహస్తి మాహాత్మ్యము...
పైన చెప్పిన కద... నాకేం తెలీదు కాళహస్తి గురించి...
పుట్టినాక ముప్ఫై ఐదు ఏండ్లు పట్టె వారి అనుగ్రహం కలిగి కాళహస్తి పోవడానికి..
పోవడం ఏం అంత పెద్ద పని కాదు... ఎవరన్న పోతరు.. నేనూ పోయిన..
నాకేం తెలవని కారణంగా నా నెత్తి అంత బ్లాంకుగా అయినది...
150 రుపాయలుంటే పుస్తం కొన్న..
బస్సుఛార్జీలకి డబ్బులుంటే కాళహస్తికొచ్చిన..
నెత్తిన ఏం లేనపుడు పుస్తకం ముందరుంటే ఏమి పరమేశ్వరుడు ముందరుంటే ఏమి...
ఏం తోచక ఆ నది దగ్గర కుచున్న..
ఓ పద్యం గుర్తుకొచ్చె...
దినమున్ చిత్తములో సువర్ణముఖరీతీరప్రదేశామ్రకా
నన మధ్యోపరివేదికాగ్రమున ఆనందంబున పంకజా
సననిష్ఠన్ నినుచూడగన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీ విలా
సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా
మెల్ల మెల్లగ నెత్తి క్లియర్ అయినది...
కుచున్నచోటనే దర్శనమైనది...
కండ్లల నీళ్ళున్న కారణంగ వారు నాక్ కనపడలే...
ఉండనిలె...
నన్ను చూసుకోవాల్సిన వారు నన్ను చూస్తే చాలును కద.. నాక్ కనపడే పనేముంది అని ఒదిలేసిన...
బయట వారు నన్ను చూసినరు...
కాసేపైనాక లోపల పోయి వారిని నేను చూసిన...
అట్ల ముగిసింది అప్పటి కాళహస్తి యాత్ర...
నాకేం తెలవదు కాబట్టి తెలుసుకునే ప్రయత్నము చేసెద...
మీకు తెలిసిన కాళహస్తి మాహాత్మ్యము పద్యము ఒకటి రాగయుక్తంగనో మామూలుగనో రికార్డ్ చేసి కింద పోస్టు చేయండి...
గట్టిగ ప్రయత్నము చేసినవారికి నాకైనంత అమేజాన్/ఫ్లిప్కార్ట్ గిఫ్టుకార్డు సమర్పించుకునెద...
ఓన్లీ కండీషన్ ఈజ్ ఆ యువతీయువకులు 35 ఏండ్లకంటే చిన్నవారై ఉండాలె...
యువత చూడాలె ఈ దిక్కు...
కృష్ణార్పణమస్తు
1
3
119

రైల్వే వారు అదివరకు ఉండే ఎక్స్ప్రెస్ రైళ్ళను superfast ga మార్చారు. ఇప్పుడు మళ్లీ వాటిని express గా మారుస్తున్నారు.
1
3
85
వజ్రం वज्र retweeted
ధర్మం గురించే ఎక్కువగా మాట్లాడతారు ఈయన.
అయినా, ఎప్పుడూ నైరాశ్యం, నెగటివిటీ నిండిపోయిన నా టైంలైన్లో, పదండి, బలం పుంజుకోండి అని కొంచం పాజిటివ్ గా మాట్లాడే కొద్దిమందిలో ఈయనొకరు!
పాజిటివ్ గా ఉండండి, ధర్మమార్గంలో దూసుకుపోండి!
వజ్రం वज्र retweeted
📣 ANNOUNCEMENT : IT'S TIME 📣
Viśvanātha Pathaṁlō Yuvata -2
(Youth in the Path of Viswanatha)
Viśvanātha Kāśmīra Taraṅginī
(విశ్వనాథ కాశ్మీర తరంగిణి)
9th & 10th January, 2027 | 9:00 AM IST Onwards! BLOCK THE DATES !!!
Location: Hyderabad, Telangana
"This national conference invites a focused discussion of the entire Kashmira Rajavamsa series: its relationship with the Rajatarangini, Viswanatha's creative contributions, and his views on history and storytelling."
The Second edition of "Viśvanātha Pathaṁlō Yuvata"aimed at taking Works of "KAVISAMRAT VISWANATHA SATYA NARAYANA" to global stage, show cases presentations on the acclaimed “Kāśmīra Rājavaṁśa” series of the author, inspired by Kalhaṇa's Rājatarangiṇī.
Shri Viswanatha Satyanarayana brought narratives from Kashmir’s past to Telugu readers through six novels based on Kalhana’s Rajatarangini. He expanded brief accounts into developed stories, adding characters, conversations and incidents while drawing on the history and traditions preserved in the original work.
Six young aspirants will present position papers, one on each of these novels.
More details here 👇
వజ్రం वज्र retweeted
వాణీ విలాస్ ప్రెస్ శ్రీరంగము వారు...
తెలుగువారు పొద్దున లేచి దండము పెట్టుకోవలసిన వాళ్ళలో ఫస్టు లైన్లో ఉన్నవారు...
మీకు పరిచయమున్న వాణీ విలాస్ ప్రెస్ వారి పుస్తకము పేరు ఆర్కైవ్ లింక్ కింద ఇయ్యండి...
డబ్బులు ధర్మానికి ఖర్చు చేయండి...
Should be very simple process సారూ..
కానీ..
నేను బయటికి వెళ్ళను అని fix అయ్యి renew చేయించలేదు :)
Old one got expired some 10 years back.
నాలాంటి వారెవరైనా ఉన్నారా!!!
వజ్రం वज्र retweeted
చతుర్భుజాం చంద్రనిభాననాం తాం
పద్మాసనాం పద్మకరాం ప్రసన్నామ్
పీతాంబరాం రత్నకిరీటభూషాం
శ్రీవేంకటేశప్రియకామినీం భజే 🙏🏻
విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షఃస్థలస్థితే
పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే |🙏🏻
🤖 Made with AI
వజ్రం वज्र retweeted
హైదరాబాదుల ఉన్నవారు ఈ అవకాశాన్ని వాడుకోవాలె...
మీపిల్లలతో పాటు పోండి...
రేపటి తెలుగుని మోసేది వాళ్ళే...
వజ్రం वज्र retweeted
ఇది చేద్దమని మొదలుపెట్టేటపుడు తెలివి కంటే తెగువనే ఎక్కువ ఉన్నది... 😁😁🙏🙏
గుండప్ప గారు @విద్యారణ్యర సమకాలీనరు
వజ్రం वज्र retweeted
MR. KEERAVANI-BEFORE AND AFTER!My dearest friend, the Oscar-winning music director M. M. Keeravani sir, has lost an incredible 22 kilos—and his determination is truly inspiring.😳😳
It was so wonderful to meet him during my trip to Hyderabad. He looked fresh, full of energy and ready to take on the world. There was a lovely bounce in his walk, and seeing him so happy and confident made me so proud.
Keeravani sir, you are a genius with music!! And now you’ve shown us what focus and determination can make possible. Here’s to your inspiring new chapter, my friend. So wonderful to see you! Jai Ho!😍😎👏👏 @mmkeeravaani #WeightLoss #Determination