VMD retweeted
సమాజ సేవకుడు సుబ్బారావు గారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంటా.
#PuttaMaheshKumar
#NCBN #NaraLokesh
#EluruParliament
#TEAMPMK
#Incometax 😊✌️💪
24 laks tax demand case andi @MansionHouse99 @GVK_INDIA @AndhraTelugodu @SidharthAlluri @Chemchadu
VMD retweeted
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఈరోజు రావులపాలెం లోని క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు, సమన్వయం, సన్నద్ధతపై ఇరువురం సమీక్షించాము. కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో అత్యధిక స్థానాల్లో గెలిచేలా అనుసరించాల్సిన కార్యాచరణపై ప్రత్యేకంగా చర్చించాము.
#APLocalBodyElections
#AadireddyVasu
#KothapetaConstituency
#BandaruSatyanadharao
#BandaruSanjeev
VMD retweeted
కర్నూలు జిల్లాలో మ్యుటేషన్ పూర్తయిన వెంటనే సవరించిన అడంగల్ కాపీలను ఈ నెల 30లోగా రిజిస్టర్డ్ పోస్టులో నేరుగా ఇంటికే పంపిస్తామని కలెక్టర్ డా.ఏ.సిరి గారు ప్రకటించారు.రైతులు సచివాలయాల్లో దరఖాస్తు చేసేటప్పుడే మీ ప్రస్తుత అడ్రస్,పిన్‌కోడ్ వివరాలను కచ్చితంగా నమోదు చేయించాలని తెలిపారు.
VMD retweeted
11 seats ayyesariki ee gorrelu 1100 seats ante 111 mla Anukunta unnaru
mee range 30-35% vote share lo undhi raa
VMD retweeted
Kovvur constituency (east godavari)
Total villages : 40
Tdp -21
Ycp- 11
Independents - 4
Tdp rebels - 2
Jsp -2
Update: Pragadavaram Total wards 16 TDP 8 YCP 8
Pragadavaram Major Panchayati History breaking result loading!!!!!!
#TDP 🔥🔥🔥🔥🔥🔥🔥
@MansionHouse99 @GVK_INDIA
Chintalapudi Assembly:
Lingapalem Mandal Total Panchayati - 22
TDP Kutami- 16 🔥🔥🔥🔥🔥🔥
Better than 2024 General Election performance 👍 @MansionHouse99 @GVK_INDIA @AndhraTelugodu @JaiTDP @RoshanSonga @MaheshKumarOfc
VMD retweeted
Srikakulam - Janasena winning 👍🏻👍🏻👍🏻
Very tough fight given by YSRCP but poor election management and Vyshyas in the town backstabbed YSRCP..
Pragadavaram Major Panchayati History breaking result loading!!!!!!
#TDP 🔥🔥🔥🔥🔥🔥🔥
@MansionHouse99 @GVK_INDIA
VMD retweeted
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం నుండి పెదమల్లాపురం వెళ్ళే రోడ్.
Thank you @ncbn @bcjrofficial 🙏
Ysrcp Tdp
VMD retweeted
నాగార్జున సాగర్ కుడి కాలువకు నేడు 8 టీఎంసీల తాగునీటి విడుదల
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లోని తాగునీటి చెరువులను నింపేందుకు ఈ నీటిని వదులుతున్నారు. ఐదు జిల్లాల్లో తాగునీటి అవసరాలకే వాడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
తొలుత 500 క్యూసెక్కులు విడుదల చేసి, క్రమంగా 6 వేల క్యూసెక్కులకు పెంచుతారు.
మొదట మూడు రోజుల పాటు బుగ్గవాగును నింపి, ఆ తర్వాత దిగువకు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
#NagarjunaSagar #Palnadu #TV5News
VMD retweeted
జంగారెడ్డి గూడెం మున్సిపల్ చైర్మన్ పీఠంపై విద్యావంతురాలు, బీసీ యువతి అయిన రొంగలి అనూషను కూర్చోబెట్టి.. బీసీలంటే తెలుగుదేశం.. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అన్న నినాదాన్ని నిజం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేశ్ గారు.
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh























