మీరెప్పుడూ ఆనందంగా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు @KalyaniMuktevi గారు 🎉
శ్రీకాంత్ retweeted
The Preserve, Cheemaladri (West Hyderabad) project is known for it's Reimagined Estate Living 👍
3 Villa Styles
20+ Premium Amenities
50+ Acres of Prime Land
1,000+ Square Yard Plots
Estate Villas in budget & good proximity!
జన్మదిన శుభాకాంక్షలు
@vineeldutt21 గారు 🎉
You're such a fearless warrior 👍
My favorite leather backpack from Rare Rabbit brand is on sale now (on Amazon)... you can get it for: ₹3,239 (after cashback)
link.amazon/B0a5zCaHh
🤝 Paid partnership
ఉన్న అప్పులన్నీ తీర్చేస్తా, పోగొట్టుకున్న ప్రాపర్టీస్ అన్నిటినీ తిరిగి కొనేస్తా, ఫ్యామిలీకి నెలకి రెండు లచ్చలొచ్చేట్టు ఫిక్సెడ్ డిపాజిట్స్ చేసేస్తా, ఒక పదేళ్ల పాటు అభాగ్యులకి రోజూ అన్నం పెట్టేట్టు సెట్టింగ్ చేస్తా...
దేశాలెమ్మట తిరుగుతూ
మిగతావన్నీ ఖర్చు పెట్టేస్తా!
Cabinet Approval still pending, very good 🙏
🚨 NH-65 six-laning project from Hyderabad to Machilipatnam via Vijayawada gets PPPAC approval.
➜ 286 km highway upgrade
➜ Six lanes with two service roads
➜ Estimated cost: ₹12,073.99 crore
➜ Work to begin in January 2027.
➜ Final Cabinet approval awaited.
#AndhraPradesh #Infrastructure #India
Music director @CharanArjunwave needs a special mention for #GarividiLakshmi film's success... Major credit goes to him for bringing the audience to theaters!
@gowrinaidujammu @smayurk
@anandhiactress @peoplemediafcy
Loved #GarividiLakshmi film 👌
Congrats @peoplemediafcy @vishwaprasadtg @anandhiactress
@smayurk @gowrinaidujammu @ItsActorNaresh for the success 🎉
Loved #GarividiLakshmi film 👌
Congrats @peoplemediafcy @vishwaprasadtg @anandhiactress
@smayurk @gowrinaidujammu @ItsActorNaresh for the success 🎉
తెలియని వాళ్ళకి కూడా
తెలిసేలా చేశారు... గొప్పోళ్ళు 🙏
తెలుగు యువత ఎంత దారుణంగా ఉన్నారంటే….
X Search Box లో… Telugu అని Search చేస్తుంటే వచ్చే Suggestions 🙏
#Youth
ప్రభుత్వ రహదారులను
ఇష్టానుసారంగా తవ్వేసిన వారిపై
స్టేట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద
నాన్ బెయిలబుల్ కేసులు & చర్యలు👌
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు
• రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
• ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు
తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి,
వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు.
అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada











