AVC Baga Rao retweeted
పల్నాడుపై బీఆర్ఎస్ చెప్పిందే నిజం.. రేవంత్‌ది అసత్యం అని తేలిపోయింది.
#CongressFailedTelangana
AVC Baga Rao retweeted
పల్నాడు ప్రాజెక్టు విషయంలో పొరపాటు మా కాంగ్రెస్ ప్రభుత్వానిదే
ఇరిగేషన్ శాఖలో ఆంధ్రా అధికారులను పెట్టుకోవడం వల్లే ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంది
ఏడాదిగా ఏపీ ప్రభుత్వం జలదోపిడి కోసం అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తున్నా, నాగార్జున సాగర్ ఎస్ఈ మల్లికార్జున్ ఆంధ్రా ప్రాంత వ్యక్తి కాబట్టే మాకు చెప్పలేదు
అతనికి ఫోన్ చేసి లీవ్ పెట్టడం కాదు, రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్పాను
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అధికారులపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
నాగార్జున సాగర్ వద్ద గత ఏడాదిగా ఏపీ ప్రభుత్వం జలదోపిడీ కోసం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అధికారులు మాకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే పల్నాడు ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయి
ఎట్టి పరిస్థితుల్లో పల్నాడు ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రాజెక్టు ఆపేందుకు సహకరించాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
AVC Baga Rao retweeted
రేవంత్ సర్కార్ అవినీతి, దోపిడీని స్వయంగా వాళ్ల ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైజింగ్ కాదు.. అన్నిట్లో ఫాలింగ్.
రేవంత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు నమ్మకండి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం బీఆర్ఎస్ హయాంలో రూ. 2.8 లక్షల కోట్ల అప్పు చేసి, ఎన్నో పనులు చేశాం.
రేవంత్ చేసిన రూ. 4.5 లక్షల కోట్ల అప్పుతో ఒక్క పనైనా చేశాడా?
- ఏబీపీ నెట్వర్క్ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Video Credits: ABP Network
AVC Baga Rao retweeted
Anchor: I ask Revanth Reddy today how do you rate yourself on a scale 1 to 10 so he replied 6.5,
And now I ask you what number you give to Revanth Reddy..?
కేటీఆర్ సార్ ఆన్సర్ విని యాంకర్ షాక్ అయ్యింది 😂
@KTRBRS
AVC Baga Rao retweeted
The Real Kerala Story ❤️
85-year-old Kalyani Amma had no children or close relatives, but her Muslim neighbours, Rasaq and Sulaiman, were always there for her. They cared for her like their own mother and honoured her last wish by performing her final rites.
A bond beyond religion, built on love and affection. This is the Kerala we should celebrate. This is the India we must protect.
Humanity above everything! ❤️🙏
AVC Baga Rao retweeted
Immediate DGFT Intervention Required - IEC PAN Verification Error – E-Aadhar Verification Error - Export Container Stuck at ICD Khatuwas @dgftindia IEC AARFD3677K, Ticket No. 202611445388
AVC Baga Rao retweeted
A family in Meerut says they're being forced out of the flat they bought with their life savings and a bank loan.
Their allegation: since day one, a neighbour backed by the builder has been blocking the way to their home. The son works out of town; his mother lives in the flat.
On Choti Diwali, they say, belongings were piled up to block their path again. When they objected, the woman allegedly assaulted them, grabbing one of them by the throat. Police were present and did nothing, the family says.
They say they've met the SSP around 10 times, met the DM, and given a written complaint at the police station. No action so far.
📍 Bypass area, Meerut, UP
Should a family have to go viral before police step in?
📹 Shared by the family
AVC Baga Rao retweeted
Charge sheet on the TS Civil society:
ఐలయ్య
హర గోపాల్
కోదండరాం
వేణుగోపాల్
శ్రీనివాస్
సంధ్య
మురళి
నాగేశ్వర్
ఇన్నయ్య
ఖాసీం
అందరూ నా అభిమాన పాత్రులే..
కానీ..
మీలో ఎవ్వరైనా రాబోయే వేసవి కాలంలో తెలంగాణా ప్రజలకు నీళ్లు ఇవ్వగలరా ??
రైతుల కన్నీళ్లు తుడవగలరా ??
మీ మీ అహాలని పాత పాలకులు శాంత పరచలేదని తెలంగాణ ప్రజల నుదుటిన కరువును రుద్దుతారా ?
అలా రుద్దిన వైఫల్యాన్ని ఎండ గట్టకపోగా, ఆ ఎండకు మీ గొడుగు కప్పుతారా ?
జరుగుతున్న ప్రజాస్వామ్య హననాన్ని చూసీ చూడనట్టు వదిలేస్తారా ?
మీరు సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫిష్ భావజాలంతో ప్రజా ప్రయోజనాల దృక్కోణాన్ని ఏనాడో కోల్పోయారు..
You are no more a part of civil society.. You reduced yourselves to hypocritic individuals.
అధికార రాజకీయం, ప్రజా కంటక వాచాలత్వం దమన కాండని అనుదినం ప్రదర్శిస్తున్నా..
నిమ్మకు నీరెత్తినట్టు నిద్ర పోతారా ?
మూడేళ్లకు కూడా అన్నం ఉడకలేదా ??
లేక మీకు చూడాలనే ఉద్దేశ్యం లేదా ??
మీ నిద్ర కుంభకర్ణుని నిద్ర కాదు..
నటించే నిద్ర..
అంచనాల్లో తప్పు జరిగిందని ఒప్పుకోలేని అహం. అహం. అహం .
సరే.. ఇక మీ ఆహాలు మీ దగ్గరే పెట్టుకోండి..
జన బాహుళ్యానికి ఇహంలో నీటికి, కరంటుకి, ఎరువులకు, బ్రతుకు తెరువుకి సైతం భరోసా ఇవ్వలేని ప్రస్తుత పాలకులను మీరు ప్రశ్నించక పోయినా..
అవన్నీ అంతకుముందు దాదాపుగా
సమృద్ధిగా అందిన ప్రజలు బాగానే గుర్తు పెట్టుకుంటారు..
అవి ఇచ్చిన వాళ్లనీ..
ఇవ్వని, ఇవ్వలేని వాళ్ళకి కొమ్ము కాసిన మీ లాంటి వారినీ...
AVC Baga Rao retweeted
सम्राट चौधरी के 'बिहार में क्राइम हो सकता है, अपराध नहीं' वाले बयान पर क्या बोले प्रशांत किशोर?
#JanSuraaj #PrashantKishor #Bihar #OfficeofPrashantKishor
AVC Baga Rao retweeted
Bombay High Court Delivers a Major Blow to Election Commission’s SIR Logic!
In a significant order, the Bombay High Court's Goa Bench has directed the Election Commission to restore the names of six voters from Goa's Santacruz constituency within 10 days, after their Form 8 applications were rejected by the Commission's software.
The bench of Justice Valmiki Menezes and Justice Amit Jamsandekar questioned the EC's insistence that shifted voters fill Form 6 instead of Form 8, pointing out that this could force citizens to make false declarations.
The court also rejected the Commission's attempt to put the matter on hold because of pending SIR proceedings before the Supreme Court.
When the EC sought a two-week stay on the order, the bench responded:
"No stay. How can we grant stay on including names of voters in the list!"
Can the Election Commission's software override the rights of eligible voters? And if Form 8 is legally meant for shifted voters, why are they being pushed towards Form 6?
Watch the full analysis to understand what the Bombay High Court questioned and why this order matters beyond Goa.
@KapilSibal @pbhushan1 @AnjaliB_ @_YogendraYadav @ravitosh0007
#SupremeCourt #BombayHighCourt #ElectionCommission #GyaneshKumar #SIR #VoterList #Form8 #Form6 #ElectoralRoll #RightToVote #IndianDemocracy #LawChakra
AVC Baga Rao retweeted
The most insulting part of paying taxes in India is that even basic civic infrastructure feels like a luxury.
You pay income tax, GST, road tax and countless other charges.
And in return? Roads filled with dirty water, broken surfaces and daily struggles just to reach work.
How long will taxpayers keep paying for a system that cannot even deliver the basics?
AVC Baga Rao retweeted
देश के सच्चे सिपाही,
बस ग़लत मोके पे ग़लत जगह मिलते है।
जिन्हें भारत के बॉर्डर्स पे बहादुरी दिखानी चाहिए, वो देश के शहरों में रैलियां निकालते दिखते है।
AVC Baga Rao retweeted
Ram Mandir donation scam allegations, vote theft allegations, and corruption across the system. Everyone is reaching ramlila maidan demanding accountability from bjp govt 🔥🔥
AVC Baga Rao retweeted
Mind-blowing video by Indian Express
Showing The Shocking Reason People Are Turning Off TV News
The video begins by asking if you have ever seen a news anchor apologise ?
No no, not for a small slip-up, but for years of biased, one-sided reporting ?
In Serbia and Hungary, that is exactly what happened
Following the election results, news channels broadcasted a black screen to apologise to their viewers for their past mistakes 🤯
But to me it brings forth an important question, is an apology like this ever enough ?
The video takes a hard look at the current global crisis in journalism
The true role of the media is to question power, not act as its cheerleader
According to the Reuters 2026 report, trust in the media has hit record lows
People are actively avoiding the news because they realize it’s just a narrative and not the truth
Andddd…
Indian Express take a bow 🙌
Brilliant reporting..
now also making revolutionary videos…
And guys, do you still watch News Channels ??
AVC Baga Rao retweeted
Modi-Shah’s Manipur:
An elected MP stopped inside his own state.
Bimol Akoijam: “This is the India-Kuki border.”
A buffer zone -or a silent partition?
Where is the legal order?
AVC Baga Rao retweeted
కంప్యూటర్ బాబా, అనేక మంది సాధువులు మరియు సంతులతో కలిసి 'చలో దిల్లీ, రామ్‌లీలా మైదాన్ ర్యాలీ'లో పాల్గొన్నారు 🤭😍
ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ప్రచారాన్ని పూర్తిగా నాశనం చేసింది.
ఏది ఏమైనప్పటికీ, RSS, బీజేపీలు చందా దొంగలని సంత్ సమాజ్‌కు తెలుసు, అందుకే వారు కూడా ఓటు దొంగలుగా మారారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు హిందూ విశ్వాసాన్ని, అలాగే భారతదేశ రాజ్యాంగాన్ని మరియు సంస్థలను నాశనం చేశాయి.
























