BRSTrending (@BRSTrending) header
BRSTrending (@BRSTrending) profile picture
Hyderabad, India
Joined June 2014
Photo by BRSTrending (@BRSTrending)Photo by BRSTrending (@BRSTrending)Photo by BRSTrending (@BRSTrending)Photo by BRSTrending (@BRSTrending)Photo by BRSTrending (@BRSTrending)Photo by BRSTrending (@BRSTrending)Photo by BRSTrending (@BRSTrending)Photo by BRSTrending (@BRSTrending)Photo by BRSTrending (@BRSTrending)Photo by BRSTrending (@BRSTrending)
BRSTrending retweeted
ఉద్యమ దళపతి కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, 16 నవంబర్ నుండి 21 నవంబర్ 2011 వరకూ సాగిన పాదయాత్ర ఒక గొప్ప జ్ఞాపకం. వికారాబాద్ నుండి మొదలై - నవాబ్‌పేట్ - శంకర్‌పల్లి - పటాన్‌చెరు - శేరిలింగంపల్లి - కూకట్‌పల్లి - బాలానగర్ సర్కిల్ మీదుగా కుత్బుల్లాపూర్ చేరుకున్న ఆనాటి ఆరు రోజుల పాదయాత్ర సబ్బండ వర్గాల మద్ధతుతో స్పూర్తిదాయకంగా సాగింది. జై తెలంగాణ ✊
31
209
15
953
51,567
BRSTrending retweeted
కాంగ్రెస్ ఓటమి భయం.. తెలంగాణకు శాపం 😢 ఓడిపోతామనే భయంతో ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు.. మిగిలిన 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించని కాంగ్రెస్ సన్నాసులు. ఎన్నికలు జరగక.. పాలకవర్గాలు లేక.. పెండింగ్‌లో పడ్డ రూ. 1,700 కోట్ల కేంద్ర నిధులు. దద్దమ్మ రేవంత్ చేతకానితనంతో.. తెలంగాణకు తీవ్ర నష్టం. #CongressFailedTelangana
1
35
103
3,498
BRSTrending retweeted
The difference between a leader who commands the people’s mandate and a Chief Minister who depends on the Congress high command is evident in the seating arrangements at Sonia Gandhi’s book release event. TVK chief Vijay, who won 108 seats on his own, was given a place beside Rahul Gandhi. Akhilesh Yadav, despite leading the third-largest party in the Lok Sabha with 37 MPs, was seated beside Sonia Gandhi along with his wife. The message is loud and clear. Political stature and respect is earned and not bought by proximity to the high command. Telangana’s self-respect, identity and pride can be safeguarded only by BRS. And the undisputed symbol of Telangana’s pride remains KCR. Telangana’s pride. Telangana’s identity. KCR. ✊🚘 @KTRBRS
1
5
14
401
Welcome to Hyderabad, @RahulGandhi Ji. before addressing gatherings in Hyderabad, the people of Telangana deserve an update on the unfulfilled guarantees.
राहुल गांधी जी, वादे सारे हवा हो गए, कहाँ चले? तेलंगाना पूछे सवाल, जवाब कौन दे? Dear @RahulGandhi Ji, As you land in Hyderabad to attend a Congress jamboree funded by Telangana's taxpayers, the people of Telangana are waiting for answers. You made promises. Three years later, where are the 420 guarantees? Come prepared to answer, not just to address!
4
92
BRSTrending retweeted
No alignment approval from NHSRCL. No requisition from the Railway Ministry. Yet the Telangana Congress govt is in a tearing hurry to snatch over 1,500 acres in Shamshabad in the name of a "bullet train hub"! Why the rush to dispossess farmers before approvals even exist? Whose real estate interests are being served? Read the full exposé 👇 thesouthfirst.com/telangana/…
1
3
273
BRSTrending retweeted
ఛలో నిర్మల్ ✊🔥 అలవికాని హామీలతో రైతన్నలను నమ్మించి గద్దెనెక్కి.. నట్టేట ముంచిన కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ సమరభేరి🔥 రైతు గర్జన సభకు వేలాదిగా తరలివద్దాం.. రైతులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం! 📅 తేదీ : 11 నవంబర్, 2026 ⏰ సమయం : సాయంత్రం 4:00 గంటలకు 📍 వేదిక : ఎన్టీఆర్ స్టేడియం, నిర్మల్
2
48
1
161
4,129
ఒకవైపు ఖజానా ఖాళీ అంటూనే.. మరోవైపు ప్రచార ఆర్భాటాలకు వేల కోట్లు కుమ్మరిస్తున్న రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమానికి నిధుల్లేవు కానీ.. ప్రచారాలు, సభలు, ప్రైవేట్ హెలికాప్టర్ల లీజులు, కార్పొరేట్ కన్సల్టెన్సీల పేరుతో ఏకంగా ₹15,000+ కోట్లు దుబారా.
22
BRSTrending retweeted
LIVE: జనగామ జిల్లా, కొన్నె గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మరియు ఎమ్మెల్యే @PRR_BRS nitter.gq/i/broadcasts/2OdXlpPjQ…
19
60
2,736
BRSTrending retweeted
Public hearing without public Project bids being called without a DPR (Detailed Project Report) And the irony of it is “Beautification” in the middle of a drought If this ain’t Tughlak Govt, wonder what to call it ? #MusiLoot
37
282
24
1,278
94,991
BRSTrending retweeted
కేవలం లక్ష రూపాయల ఖరీదు చేసే ఐఫోన్ 17 Pro Max వాడుతున్న ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు. ఐఫోన్ 18 Pro Max వచ్చి రెండు నెలలు అయినా ఇంకా కొనుక్కోలేని నిరుపేద!
23
152
4
953
71,079
తుగ్లక్ రేవంత్ మార్క్ పాలనతో హైదరాబాద్‌లో నీటి కటకట నదుల్లో వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రం పాలు.. హైదరాబాద్ నగరంలో మాత్రం గుక్కెడు నీళ్లకు తండ్లాట ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ మార్క్ అసమర్థత తెచ్చిన కరువు. #CongressFailedTelangana
Hyderabad is struggling for something as basic as WATER! What a shame that a city aspiring to be a global hub cannot ensure reliable water supply for its own residents. Where is the government, where is the planning, and who is accountable for this absolute failure?
1
4
70
BRSTrending retweeted
ఏండ్ల తరబడి ఫ్లైఓవర్లు పెండింగ్… బీజేపీని ఆడుకున్న జెన్-జీ యువత 🔥 పెండింగ్ ఫ్లైఓవర్ల పేరిట తెలంగాణ బీజేపీని ఆపుతామంటున్న నెటిజన్లు! ఏమీ లేని ఆకు.. ఎగిరెగిరి పడినట్లు.. తెలంగాణకు అమిత్ షా వచ్చి వెళ్ళగానే, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ పోస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ. దీంతో తెలంగాణలో కేంద్రం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, పదుల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న పలు ఇతర ప్రాజెక్టుల పేర్లతో జెన్-జీ నెటిజన్లు అకౌంట్లను క్రియేట్ చేసి.. బీజేపీని కిందామీద పడేసి ఆడుకున్నారు. ఒక్క రూపాయి పని చేయకుండా.. తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ సన్నాసులకు గట్టి షాక్ ఇచ్చిన తెలంగాణ యువత!
29
212
13
947
32,102
BRSTrending retweeted
తుగ్లక్ రేవంత్ మార్క్ పాలనతో హైదరాబాద్‌లో నీటి కటకట నదుల్లో వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రం పాలు.. హైదరాబాద్ నగరంలో మాత్రం గుక్కెడు నీళ్లకు తండ్లాట ప్రత్యామ్నాయం చూపకుండా ట్యాంకర్లను సీజ్ చేస్తూ జనం గొంతు ఎండిపోయేలా చేస్తున్న తుగ్లక్ రేవంత్ ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ మార్క్ అసమర్థత తెచ్చిన కరువు. #CongressFailedTelangana
5
52
6
142
14,219
BRSTrending retweeted
Thank you for your kind words Sangishetty Srinivas Garu 🙏
మా అమ్మకు KTR అంటే చాలా అభిమానం! అయ్యకు తగ్గ కొడుకు రా అని అన్నది! . ➖ సంగిశెట్టి శ్రీనివాస్
16
170
1,343
60,990
BRSTrending retweeted
పదవుల కోసం ఢిల్లీ నాయకుల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ - బీజేపీ దద్దమ్మలు! కేంద్రమంత్రి బండి సంజయ్ అమిత్ షా దగ్గర బౌన్సర్‌లా మారిండు! ప్రియాంక గాంధీ దగ్గర సీఎం అని కూడా చూడకుండా రేవంత్ రెడ్డిని నెట్టేసిండ్రు! అమిత్ షా వచ్చి చేతులు ఊపి వెళ్లడం తప్ప తెలంగాణకు ఇచ్చిందేమిటి? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
37
187
10
826
36,393
BRSTrending retweeted
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లావఝ్జల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నాను. పురస్కారాలు అందుకున్న చమన్ సింగ్, సంగిశెట్టి శ్రీనివాస్‌, తిరునగరి దేవకీదేవి, కవ్వంపల్లి స్వామి గార్లకు శుభాకాంక్షలు. గోదావరి గొంతుక, ప్రజా కవి మల్లావఝ్జల సదాశివుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితిని ఎత్తిచూపేందుకు రాసిన 'తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి' అనే పాట నేటి తెలంగాణ పరిస్థితికి కూడా అద్దంపడుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్సీ @TheDeshapathi గారికి, వికాస సమితి బృందానికి, మల్లావఝ్జల సదాశివుడు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.
2
105
456
24,217
BRSTrending retweeted
🔸 మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది 🔸 వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి SRSP, నిజాంసాగర్ ప్రాజెక్టులను నింపాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS డిమాండ్ 🔸 రైతుల పంటలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం 🔸 మేడిగడ్డ వద్ద 85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయి.. కూలిపోయిందన్న ప్రచారం పచ్చి అబద్ధం 🔸 కేసీఆర్ పేరు రాకూడదనే దుర్బుద్ధితోనే నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారా? 🔸 రెండు టీఎంసీల ప్రవాహం ఉన్నా ఎత్తిపోయరా? పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వ మొద్దు నిద్ర 🔸 సాగునీరు విడుదల చేయకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట తప్పదు మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందని, కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రచారం పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను, రైతుల గోసను స్వయంగా చూసిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొదట కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత-గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేశ్వరం మధ్య గోదావరి బ్రిడ్జ్ వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి తదనంతరం నేరుగా మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం బ్యారేజ్ పైకి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... 👇🏻 మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 పిల్లర్లతో నిటారుగా చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న వాస్తవాన్ని స్వయంగా మీడియా కెమెరాల సాక్షిగా ప్రజలందరూ గమనించవచ్చని పేర్కొన్నారు. గత మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన ఈ బ్యారేజిలో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదని స్పష్టం చేశారు. కేవలం రెండు మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని మూడేళ్లుగా బాగుచేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు తరలిపోతోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ సహా మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చని వివరించారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చని, రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశముందని గుర్తుచేశారు. నీరు లేక గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి లిఫ్టుల కింద, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు నింపితే కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ద్వేషపూరితమైన దుర్బుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ నీటిని దిగువకు వదిలేస్తుంటే, చంద్రబాబు ఆ నీటిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు తరలించుకుపోతున్నారని, కానీ తెలంగాణలో పక్కనే ఉన్న ప్రాజెక్టులకు మాత్రం ఈ ప్రభుత్వం నీరివ్వడం లేదని దుయ్యబట్టారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉండగా, మేడిగడ్డ వద్ద 22,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ ప్రాజెక్టు కడతామని చెప్పడం ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా అని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రాక్షస వైఖరిని, దుర్బుద్ధిని విడనాడి, ఇప్పటికైనా తక్షణమే మోటార్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ప్రాజెక్టులకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి సాగునీరు అందించకపోతే తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్దఎత్తున 'రైతు పోరుబాట' ఉద్యమాన్ని చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ పర్యటనలో వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు @GovardhanBRS, గంప గోవర్ధన్, @JeevanReddyBRS, @GaneshBigalaMLA, @surender_jajala, @Hanmanth_Shinde, విఠల్ రావు, షేక్ ముజీబుద్దీన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
5
69
1
236
8,550
BRSTrending retweeted
📢 బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్‌ సర్కార్‌ పెత్తనం 🆘 🤑 వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో❗ ♦️ 41 బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం 82 ఎకరాలు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం 🚨 వాటిని దక్కించుకోవాలని కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ ⛔ కుల సంఘాలను తప్పించి, ట్రస్టుల రద్దుకు నిర్ణయం. వాటి స్థానంలో భవన నిర్వహణ కమిటీల ఏర్పాటు! 📣 పేరుకే కమిటీలు.. పెత్తనం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే భూముల వేలం తప్ప మరేదీ ఆలోచించని కాంగ్రెస్‌ సర్కార్‌.. బీసీ భవనాలను మాత్రం వదిలిపెడుతుందా? ఆత్మగౌరవ సౌధాల నుంచి, విలువైన భూముల నుంచి కులసంఘాలను వెళ్లగొట్టి, ట్రస్టుల్ని రద్దు చేసి ఆ ఆస్తుల్ని చేజిక్కించుకోవాలని రేవంత్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకోసం భవన నిర్వహణ కమిటీల ముసుగులో పెత్తనం తన చేతిలోకి తీసుకోబోతున్నది. ఇందుకోసం బీసీ సంఘాలతో సంప్రదించకుండా, గుట్టుచప్పుడు కాకుండా జీవో-14 జారీ చేసింది. ఇప్పుడున్న కులసంఘాలను నామమాత్రం చేసి.. అధికారాలన్నీ సొంతం చేసుకునేలా ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. గతంలో ఖరారు చేసిన ట్రస్ట్‌లన్నింటినీ రద్దు చేసి, మళ్లీ సర్కార్‌ ముందు మోకరిల్లేలా నిబంధనలు రూపొందించింది. తద్వారా ఆయా భవనాలను, బీసీ కులాలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను కొట్టేసేందుకు పక్కా ప్లాన్‌ వేసి, అమలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. నిబంధనలు మార్చి గుట్టుగా జీవో 14 తెచ్చింది. దీంతో వేల కోట్ల విలువైన భూములు, ఆత్మగౌరవ భవనాల నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నది.
20
61
2,800