NRITDP Philly (@NRITDPPhilly) header
NRITDP Philly (@NRITDPPhilly) profile picture
Joined October 2026
2021లో వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలకు, 2026లో జరిగిన ఎన్నికలకు మధ్య వ్యత్యాసం ప్రజల తీర్పులో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. #NDAstormInAPvillages
2
34
వైసీపీకి ప్రజాదరణ తగ్గుతోందని మరోసారి రుజువైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 74 శాతం సర్పంచ్ స్థానాలు ఎన్డీఏ మద్దతుదారుల ఖాతాలోకి వెళ్లడం ప్రజా తీర్పుకు అద్దం పడుతోంది. #NDAstormInAPvillages
8
'చెప్పాం.. చేస్తున్నాం' అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి పల్లె ప్రజలు మరోసారి అండగా నిలిచారు. #NDAstormInAPvillages
1
27
ప్రజా విశ్వాసం కొలకొలమానమైన వైసీపీకి కేవలం 26% స్థానాలకే పరిమితమైంది. #NDAstormInAPvillages
3
2
33
సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది.. అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి అందిస్తున్నారు. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #AndhraPradesh
71
NRITDP Philly retweeted
గన్నవరం నియోజకవర్గం.. కూటమి మెజారిటీలు - వైసీపీ మెజారిటీలు చేస్తే విజయవాడ రూరల్ మండలం +15830 ఉంగుటూరు మండలం +1200 గన్నవరం మండలం -400 బాపులపాడు మండలం +6820 మొత్తంగా కూటమి మెజారిటీ 23500 ! అది కూడా కూటమి రెబల్స్ వి యాడ్ చెయ్యకుండా ! ఇంక టిడిపికి షాక్ ఏంది ?
గన్నవరంలో టిడిపికి బిగ్ షాక్ అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ 84 గ్రామ పంచాయతీల్లో 39 పంచాయతీలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ కేవలం 34 పంచాయతీలను మాత్రమే గెలవగలిగిన టిడిపి వరుస విజయాలతో గన్నవరం వైఎస్సార్‌సీపీలో పెరిగిన జోష్‌
5
62
3
184
11,108
ఏపీలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. 💥🔥💥🔥 ఏపీలో 1,534 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ - 378 ఎస్ఐ పోస్టులు, 1,156 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. #AndhraPradesh
24
రహదారులను పదేపదే తవ్వాల్సిన అవసరం లేకుండా, నిర్వహణ పనులు సులభంగా చేపట్టేలా అమరావతిలో అండర్‌గ్రౌండ్ యుటిలిటీ కారిడార్ల ఏర్పాటు! నీటి సరఫరా, విద్యుత్, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్, డ్రైనేజీ వంటి కీలక వ్యవస్థలను ఒకే సమగ్ర ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. #Amaravati
3
5
99
NRITDP Philly retweeted
లోకేష్ మామా😍😍.... ఓటు వేసి వస్తా ఉండరా🥰🥰.... ముందు నన్ను ఎత్తుకో,నేను ఫోటో దిగాలి,తర్వాత పో ఓటు వేయటానికి😍😍....
10
14
7
119
11,266
సొంత ఆదాయంలో దూసుకెళ్తున్న Ap.. ఏకంగా 18.7శాతం వృద్ధి... #APRevenue #Apincome #Andhrapradesh #ETVDigital
9
35
1,664
NRITDP Philly retweeted
టైర్ల తయారీ నుంచి కార్ల తయారీ వరకు.. ఏసీల తయారీ నుంచి చిప్పుల తయారీ వరకు.. ఐటి నుంచి డేటా సెంటర్ల వరకు.. హీరో బైకుల నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు.. స్పేస్ సిటీ నుంచి డ్రోన్ సిటీ వరకు... సోలార్ నుంచి గోల్డ్ మైనింగ్ వరకు.. పరిశ్రమల నుంచి ఉపాధి వరకు.. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పధం..
1
1
3
(టీవీ5 స్క్రోలింగ్) ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ విడుదల - ఈ నెల 30న లోక్‌సభ ప్రత్యేక సమావేశం - డిసెంబర్ 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశం - నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం
9
Amaravati’s Development Journey – October 2026! #Amaravati #AmaravatiRising
1
4
317
NRITDP Philly retweeted
#YCPFakeBrathuku #YCPFakePropaganda #PsychoFekuJagan రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం, వెంకటేశ్వరస్వామి ఆలయ రథం దగ్ధం, కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయం.. మీ పాలనలో హిందూ ఆలయాలపై జరిగిన ఘటనలకు సమాధానం చెప్పకుండా నేడు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరం. గతంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు మీ చిత్తశుద్ధి ఏమైంది ? ఆలయాలను కాపాడటం, హిందూ సంప్రదాయాలను గౌరవించడమే మా ప్రభుత్వ లక్ష్యం #AndhraPradesh
9
21
62
3,032
NRITDP Philly retweeted
రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లు: ఆదాయార్జన శాఖలపై అమరావతిలో సీఎం చంద్రబాబు సమీక్ష ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్పెషల్ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరిందని అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.11,738 కోట్లు అదనం, మొత్తంగా 18.7 శాతం వృద్ధి. రూ.1,27,506 కోట్ల వార్షిక లక్ష్యంలో నవంబర్ 23 నాటికే 58 శాతం సాధించారు. పన్ను ఆదాయం 18.8 శాతం, పన్నేతర ఆదాయం 31.3 శాతం పెరిగాయి. ఎక్సైజ్ ఆదాయం రూ.20,083 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.8,020 కోట్లకు చేరింది. #AndhraPradesh #TV5News @ncbn
1
13
75
3,376
NRITDP Philly retweeted
Replying to @itisprashanth @ncbn
This is for your kind information And the Andhra Pradesh government has never arrested devotees who came for darshan, unlike what @actorvijay did yesterday.
Age is truly just a number when it comes to pure devotion! Absolutely awestruck by this 116-year-old grandmother from Karnataka who trekked all the way up to Tirumala on foot to have the divine darshan of Lord Venkateswara Swamy. Wonderful to see her family supporting her lifelong faith. Truly inspiring!
1
13
230
10,090
తన హైదరాబాద్ ఆస్తులు కాపాడుకోవటానికి, రాయలసీమకి జగన్ మట్టి కొట్టాడు.. అందుకే రాయలసీమ ప్రజలు మొన్న ఎన్నికల్లో జగన్ కి బుద్ధి చెప్పారు.. ఆంధ్ర రాష్ట్ర ద్రోహి @ysjagan 🤡
1
11
61
877
NRITDP Philly retweeted
చెప్పాం.. చేస్తున్నాం.. ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఇలాగే కొనసాగాలంటే పంచాయతీ ఫేజ్-1, మున్సిపల్ ఫేజ్-2 ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. #DrRaja #GlobalNRITDP #APPanchayatElections #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #AndhraPradesh
2
12
205
*సాగునీటి రంగానికి పెద్దపీట... 36 ప్రాజెక్టుల నిర్మాణం.*... #CheppaamChestunnaam
4
7
44
NRITDP Philly retweeted
2000 వేల కోట్ల ఆస్తి!! ఒక అంబానీ ఒక అదానీ కి కూడా ఉండదేమో ఇంత పెద్ద పాలస్!! రాజమౌళి సినిమాలోనే చూస్తాం ఇలాంటివి!! ఇది కష్టపడి సంపాదించింది కాదు - ప్రజల సొమ్ము దోచి కట్టింది!!
124
204
14
1,294
82,583