Prudvi Kumar retweeted
Mee Own Money Emyna Isthunara ? Public Sommule Ga
Mee Language Lo
Gratitude anedhi leni vallaki entha chesina waste Anna @PawanKalyan. Vallaki chesedhi yedho Rayalaseema prajalaki Ana chey vote bank perugudhi👍.
#APlocalbodyelections2026 #JanaSena
Prudvi Kumar retweeted
.@grok answer these
Samineni Arulappa was born christian or he was converted after birth?
If he is converted after birth what are the reasons behind their conversions?
Why do we see families of INDIAN coastal belt convert to christianity? Do you see a pattern here?
Prudvi Kumar retweeted
అద్దాలకు మళ్ళీ రేటు పెంచేశాడు ఇప్పుడు ఏకంగా అద్దాలకు రూ 5,000 కోట్లు ... ఇందులో ఎంత దోపిడీ ?
Prudvi Kumar retweeted
400 రోడ్లు అవసరం ఉన్న చోట నాలుగు రోడ్లు వేస్తే అందులో మూడు కొట్టుకొని పోయాయి. ఈ మాత్రం దానికి ఏదో German autobahns మన్యం జిల్లాకు మేమే పరిచయం చేసాం అన్నట్టు బిల్డప్ లు!!!
ఆ ఒకటి రెండు MPTC లు గెలిపించడమే ఎక్కువ మీ మొఖాలకు
Prudvi Kumar retweeted
Nandyal Final Results
ZPTC
YCP - 2
TDP - 0
MPP
YCP - 2
TDP - 0
Thank you Nandyal ❤️
Prudvi Kumar retweeted
చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ సత్తా!
తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం.
చంద్రగిరి నియోజకవర్గంలోని మూడు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న వైయస్ఆర్సీపీ
టీడీపీ కూటమి కుట్రలు, దాడులు, దౌర్జన్యాలను తట్టుకుని వైయస్ఆర్సీపీ సత్తా చాటడంపై హర్షం వ్యక్తం చేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గారు
#CBNJungleRaj
#JaganannaConnects
Prudvi Kumar retweeted
Communists Elano Support Chesthunaru.
2028 Graduate and Teachers MLC Election Lo PDF Nunchi Support Teskondi @YSRCParty and @ysjagan
PDF ki Teachers MLC Lo Support Cheyandi
Graduate MLC lo Valla Support Teskondi
Pakka Win Avutharu !
P.S : TDP Took PDF Support in 2023 MLC Election
TDP ki religions tho sambandham lekunta undedi ..
Kani jsp Dalits ni Sc/st lu ni target chesaru ..
Ivi just woke up call ..
Inka disastrous untadi situation general lo
And JSP caste feeling tagginchi anni religion anni caste ni manchi chesukunte manchidi …
YSRCP with not my bc my sc my st
Stick with kulam choodam matham choodam party choodam ..
So ap will give better results @YSRCParty
#APlocalbodyelections2026
Godavari Districts lo YCP Oka MPTC Kuda Kottaledu Annaru
Cut chesthe Oka Eluru Segment nunche 90 MPTC lu Win ayyaru
#APLocalPolls
Prudvi Kumar retweeted
జబర్దస్త్ టీం వచ్చి పిఠాపురం లో ప్రచారం చేసిన 7 MPTC స్థానాల్లో YCP ఘన విజయం ✅
Prudvi Kumar retweeted
పాపం సైనిక్స్ ఏడుస్తున్నారు, మొన్న గుడ్డిలో మెల్లలా గెలిచారు మీరు అంతే.....
అది వైసీపీ కంచుకోట రా బాబు.... వైస్సార్ ని వైస్ జగన్ ని గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ❤️
అభిమానం అనేది అలాగే ఉంటుంది, కాబట్టి ఎక్కువ ఏడవకండి
Prudvi Kumar retweeted
కళ్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రం వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వర్గీయుల దాష్టీకం.
కౌంటింగ్ కేంద్రాల్లో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.
వైయస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఆధిక్యం రాగానే దాడులకు దిగిన టీడీపీ నేతలు.
టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నా పట్టించుకోని పోలీసులు.
నిరసనగా మాజీ ఎంపీ తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ నేతల ధర్నా.
ఏకపక్షంగా వ్యవహరించిన ఎన్నికల అధికారులు.
టీడీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల గూండాగిరికి పోలీసుల అండదండలు..
#CBNJungleRaj
#JaganannaConnects
నెల్లూరు జిల్లా
సైదాపురం జడ్పీటీసీ @YSRCParty విజయం
12 ఎంపీటీసీ లకి 6 వైసీపీ 6 టీడీపీ గెలుపు
Prudvi Kumar retweeted
Votes వేయకపోతే rice bags.. votes వేస్తే ఉల్లిపాయల 🤡🤣 . joker Sena Party #Everyone



























