రణబాలి TFI కి ఒక గేమ్ చేంజర్ 👍
ఒక్కరూపాయి టికెట్స్ hikes లేవు
ప్రీమియర్ shows లేవు🔥
నా రెమ్యూనరేషన్అయినా తగ్గించుకుంట కానీ ఒక్కరూపాయి కూడా టికెట్ రేట్లు వద్దు🫰
సినిమా మీదకాన్ఫిడెంట్ తోఈ statements ఇచ్చినప్పుడే Movie black Bluster Hit కొట్టినట్లు 🔥🔥🔥 @TheDeverakonda
Vangaaa ❤️
You saw :)) and reviewed.
I remember the biggest hug and your voice post our AR premiers - this feels like that.
After 10 years 😃
I knew you would love it. But actually seeing this gives me a kick :))
450
రణబాలి TFI కి ఒక గేమ్ చేంజర్ 👍
ఒక్కరూపాయి టికెట్స్ hikes లేవు
ప్రీమియర్ shows లేవు🔥
నా రెమ్యూనరేషన్అయినా తగ్గించుకుంట కానీ ఒక్కరూపాయి కూడా టికెట్ రేట్లు వద్దు🫰
సినిమా మీదకాన్ఫిడెంట్ తోఈ statements ఇచ్చినప్పుడే Movie black Bluster Hit కొట్టినట్లు రానీ యక్కా @TheDeverakonda
383
Happy birthday My Fav director 🫰🫰❤️❤️
@SreenuVaitla
466
పరమ చెత్త సినిమా ...ఒక డ్రగ్ , abused సినిమా కి దేవుని పేరు పెట్టడం కరెక్ట్ కాదు....utterplop movie
Those who watched #Irumudi after its OTT release, share your HONEST OPINION!
501
దెబ్బకు కామెంట్స్ ఆపుచేసుకున్నారు అంటే మీరు చేస్తున్నది పెయిడ్ ప్రమోషన్ అని అర్థం అయినట్లే కదా...మరెందు ఏదో దేశ సేవ చేస్తున్నట్లు" మీకోసం " అని ట్యాగ్ లైన్ లు పెట్టి ట్వీట్ వేయడం
Replying to @RAMESHINFO1 @APTSCM
Nenu Cheputaa Brother Koncham Opika Pattandi Evening Video Vastundhi Chusi Tarvatha Comment Pettandi
486
జీతం account లో పడిన ప్రతీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ బ్యాంక్ కి వెళ్ళి ఒక్కరూపాయి account లో లేకుండా లిక్విడ్ క్యాష్ ఇవ్వమని క్యూ కడితే, వీడియో ల ద్వారా వైరల్ చేస్తే బ్యాంక్ లకు అధ్యాయంలేక , పెట్టుబడి లేక ఆలోచన లో పడుతాయి.... ప్రభుత్వం మీద వత్తిడి పెరుగుతుంది
ఏ సర్వీస్ ఫ్రీ గా ఎక్కువ రోజులు ఇవ్వలేరు.
బండి వేసుకుని ATM కి వెళ్లి డబ్బులు తీసుకునే కష్టం తగ్గి సమయం అడా అయినందుకు ఒక 10-20రు.లు ఖర్చు చేయలేమా.మీ తరానికి దీని విలువ తెలియడం లేదు. పూర్వం అర్జెంట్ అయ్యి పై ఊర్లో వారికి ఒక వెయ్యి పంపాలి అంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ₹20రు కట్టి మని ఆర్డర్ చేస్తే 3రోజుల కు ఆ డబ్బు చేరేది. లేదా బాంక్ కి వెళ్ళి క్యూ లో నిలబడి DD తీసుకుంటే ₹20-25 కమిషన్ తీసుకుని DD ఇచ్చేవారు. అది పోస్ట్ లో పంపితే వాళ్ళకు 3 రోజులకు చేరితే వాళ్ళు బాంక్ కి వెళ్లి ఖాతాలో వేసుకుని డబ్బులు డ్రా చేసుకోవాలి.
నేడు సెకెండ్స్ లో దేశంలో ఏ మూలకు అయినా డబ్బులు వెళ్లిపోతున్నాయి దానికి 10-20చార్జీలు కట్టడానికి బాధ పడితే ఎలా?😢
1
398
Hey @grok please show my report card based on my x account
1
1,164
Do you remember when you joined X? I do! #MyXAnniversary
531
పెద్ది టాక్ చెప్పండి... నాకు ఐతే మాత్రం స్టోరీ లేని, స్క్రీన్ ప్లే లేని ఒక rotta movie అనిపించింది
మరి మీకు ???
# peddhi
1
320
పెద్ది సినిమా ఎలా ఉంది ...honest గా చెప్పండి , కామెంట్ చేయండి , రివ్యూస్ video లు ఉంటే కామెంట్ లో పోస్ట్ చేయగలరు..
# peddhi మూవీ
1
296
అంటే డిష్ టీవీ లో, మా టీవీ ఇప్పటికే 100సార్లు పైగా టెలికాస్ట్ చేసిన రీమేక్ సినిమాకు కూడా 100 డాలర్లు పెట్టే స్వదేశం నుండి విదేశాలు కి వెళ్ళిన వారు ఉంటారు అని ముందే తెలిసి ఉంటే పాత సినిమాలు పావలా ,బేడా లకు కొని విదేశాల్లో విడుదల చేసుకునే వాడిని కదా మహాప్రబో 🤣🤣
హలో @harish2you గారూ, వంద డాలర్లు పెట్టా మరి. థియేటర్లో కలుసుకుందాం.
1,107
అంటే డిష్ టీవీ లో, మా టీవీ ఇప్పటికే 100సార్లు పైగా టెలికాస్ట్ చేసిన రీమేక్ సినిమాకు కూడా 100 డాలర్లు పెట్టే స్వదేశం నుండి విదేశాలు కి వెళ్ళిన వారు ఉంటారు అని ముందే తెలిసి ఉంటే పాత సినిమాలు పావలా ,బేడా లకు కొని విదేశాల్లో విడుదల చేసుకునే వాడిని కదా మహాప్రబో 🤣🤣
ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తోపాటు గా , విలువలు కూడా పుష్కలంగా నేర్పుతారు అనేదానికి ఒక్క ఉదాహరణ సార్....మా ప్రభుత్వ స్కూల్ పిల్లలు బంగారం సార్ ❤️❤️ @naralokesh
నిజాయితీలో మా పిల్లలు ``బంగారం ``
నిజాయితీ, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.
తిరుపతి జిల్లా, వెంకటగిరి జెడ్పీ హైస్కూల్ గర్ల్స్ హైస్కూలులో చదువుతున్న మా పిల్లలు ``బంగారం`` అని నిరూపించుకున్నారు. గురువారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టగా వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకు వద్ద మన్నవరం బస్సు కోసం నిరీక్షిస్తున్న కొత్తపల్లి గుంటకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు బి గురుప్రియ, బి గీతిక, ఎం గీతిక, 6వ తరగతి చదువుతున్న పద్మశ్రీ , 7వ తరగతి విద్యార్థిని హేమలతలకు ఒక పర్సు కనిపించింది. పర్సు తీసి చూడగా బంగారం, నగదు. ఇంకో ఆలోచన లేకుండా అమ్మాయిలంతా పోలీస్ స్టేషన్ వైపు నడిచారు. ఎస్ఐ స్వరూపకు తమకు దొరికిన పర్సు అందజేసి, అభినందనలు అందుకుని ఇంటికెళ్లేందుకు బస్టాప్ వద్దకు వచ్చారు. అక్కడ ఓ మహిళ పర్సు కోసం వెతుకుతూ పిల్లల్ని అడిగింది. తమకే దొరికిందని, స్టేషన్‌లో ఇచ్చామని చెబుతూ ఆమెతో పాటు స్టేషన్‌కు వెళ్లారు పిల్లలు. నగలు, నగదు అమెవేనని నిర్ధారించుకున్న ఎస్ఐ ఆ మహిళకు అందజేశారు. చిన్నవయస్సులో మీ నీతివంతమైన ప్రవర్తన ఆదర్శంగా నిలిచింది చెల్లెమ్మలూ!. మీకు ఎల్లప్పుడూ అండగా ఉండే అన్నగా నేను గర్విస్తున్నాను. మీ నిజాయితీ మన విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. హృదయపూర్వక అభినందనలు చిట్టితల్లులూ..
595
ఇప్పుడే రాజా సాబ్ సినిమా చూసా
నా రివ్యూ @😃😃
నిలబడిన, కూర్చున్నా, డాన్స్ వేసినా, ఫైట్ చేసినా.. ఎవరో body కి ప్రభాస్ ఫేస్ ను పెడుతున్నారు, ఆ ఫేస్ లో కూడా రక రకాల విగ్గు లు.. VFX, AI లు పరిమితి దాటి పోతున్నాయి, యాక్టింగ్ కనుమరుగు అయిపోయింది.@27stories_
532






















