Replying to @Bezawada_Alludu
వాళ్లెవరూ పని చేయనప్పుడు accoubtability తీసుకోవాల్సింది వ్యవసాయ శాఖా మంత్రే కధా?? అతను కూడా జీతం గా తీసుకునేది tax డబ్బులే కధా?? పొలిటికల్ లీడర్స్ పై మాట్లాడడానికి మాత్రం 🫣🫣 పాపం చిన్నా చితకా ఎంప్లాయీస్ దే తప్పు అని కవర్ డ్రైవ్ ఒకటి 🤣🤣
86
Replying to @miryalasrikanth
సార్ గారికి గులాబ్ జామున్ లు గల గల లాడినట్లు ఉన్నాయి. ముందే నాకేం సంబంధ లేదు బాబోయ్ అని ట్వీట్ వేసేశారు 🤣🤣
400
Replying to @SreedharAdabala
జీవితంలో రోడ్డు చూడని వాళ్లకి రోడ్డు వేశాం !
ఎక్కడ? సోషల్ మీడియాలోనా! 🤣
1
53
Replying to @Vengalams
ఒక్కసారిగా బరువు తగ్గాలి అని ఎన్నో సంవత్సరాలు గా శరీరానికి అలవాటు చేసిన ఫుడ్ మానేసి , డైటేషియన్ సలహా లేకుండా ఇన్స్టాగ్రామ్ రీల్ లో వచ్చిన డైట్ ఫాలో అయితే శరీరం adaptation చేసుకోలేక ప్రమాదం జరగవచ్చు
1
1
63
Replying to @NjoyPandagow
Yes...worst Ui.. total UI కూడా యాడ్ లు ఎక్కువ ప్లే అవుతూ ఉంటాయి... చిప్ and server లు చైనా తో కనెక్ట్ అయ్యి ఉంటాయి...photos ఎక్కువ white wash అయ్యి వస్తాయి...4 years తర్వాత motherboard problems వస్తాయి
72
Replying to @meetelugabbayi
అతనికి ఆస్కార్ మోషన్ హాల్ లోకి కాదు కదా ,దాని గేటు కూడా తకనివ్వరు ,అలాo టప్పుడు సినిమా ఎలా చూస్తాడు ... ఏదో ఊహించి చెత్త అంతా రాస్తూ ఉంటాడు నెగెటివ్ గా,ముందు నెగెటివ్ రాస్తే నే అటెన్షన్ వచ్చేది ..అందుకే ఆ ఆరాటం
123
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
It took about five minutes for Jesse Dalton’s iPhone Duo dream to shift into nightmare mode.
He had only opened and closed the Duo four or five times when the hinge got stuck at a 45-degree angle. Dalton tried to pry it open and heard a loud pop.
🔗 on.wsj.com/3UrzwNd
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
Interesting...
It took about five minutes for Jesse Dalton’s iPhone Duo dream to shift into nightmare mode.
He had only opened and closed the Duo four or five times when the hinge got stuck at a 45-degree angle. Dalton tried to pry it open and heard a loud pop.
🔗 on.wsj.com/3UrzwNd
రణబాలి TFI కి ఒక గేమ్ చేంజర్ 👍
ఒక్కరూపాయి టికెట్స్ hikes లేవు
ప్రీమియర్ shows లేవు🔥
నా రెమ్యూనరేషన్అయినా తగ్గించుకుంట కానీ ఒక్కరూపాయి కూడా టికెట్ రేట్లు వద్దు🫰
సినిమా మీదకాన్ఫిడెంట్ తోఈ statements ఇచ్చినప్పుడే Movie black Bluster Hit కొట్టినట్లు 🔥🔥🔥 @TheDeverakonda
Vangaaa ❤️
You saw :)) and reviewed.
I remember the biggest hug and your voice post our AR premiers - this feels like that.
After 10 years 😃
I knew you would love it. But actually seeing this gives me a kick :))
450
రణబాలి TFI కి ఒక గేమ్ చేంజర్ 👍
ఒక్కరూపాయి టికెట్స్ hikes లేవు
ప్రీమియర్ shows లేవు🔥
నా రెమ్యూనరేషన్అయినా తగ్గించుకుంట కానీ ఒక్కరూపాయి కూడా టికెట్ రేట్లు వద్దు🫰
సినిమా మీదకాన్ఫిడెంట్ తోఈ statements ఇచ్చినప్పుడే Movie black Bluster Hit కొట్టినట్లు రానీ యక్కా @TheDeverakonda
383
Replying to @miryalasrikanth
నాది ఉంది కానీ, నాతోటి కోలిగ్ ఒకరిదిది ఓటు లేపేసారు, ఎందుకు ఓటు తీసేసారు అంటే ఏమో తెలియదు, మళ్ళీ అప్లై చేసుకోండి అంటున్నారు కానీ ఎందుకు తీసేసారో చెప్పడం లేదు
179
Replying to @PV_Sunil_Kumar
100 శాతం అబద్ధపు అనాలిసిస్ జయప్రకాష్ గారిది...తప్పుడు సంకేతం ఇస్తున్నారు తెలిసి కూడా...
1
356





