NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
It took about five minutes for Jesse Dalton’s iPhone Duo dream to shift into nightmare mode.
He had only opened and closed the Duo four or five times when the hinge got stuck at a 45-degree angle. Dalton tried to pry it open and heard a loud pop.
🔗 on.wsj.com/3UrzwNd
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
Interesting...
It took about five minutes for Jesse Dalton’s iPhone Duo dream to shift into nightmare mode.
He had only opened and closed the Duo four or five times when the hinge got stuck at a 45-degree angle. Dalton tried to pry it open and heard a loud pop.
🔗 on.wsj.com/3UrzwNd
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
Hi everyone I just Drop the Bhagwan shiv Song on You tube plz go check it out and like ,subscribe and share if u like and also don’t forget to share your feedback #mhadev #bholenath #songs #bhaktisongs
Here is the link youtu.be/ubUUZd5aezg?si=pM4O…
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
LIVE: #ChhatronKiGoonj | Kota Maha Rally | Rajasthan nitter.gq/i/broadcasts/1PKqrryaR…
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
మెగా డీఎస్సీ 2025లో ఉద్యోగం సాధించిన శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ నిమ్మల హేమంత్ బాబు అంకితభావం అభినందనీయం. ప్రభుత్వ బడిలో చదువుకుని, ప్రభుత్వ బడిలో చదువు చెప్పే టీచర్‌గా ఎంపికైన హేమంత్ బడి బాగు కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయం. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై మైక్ పట్టుకొని ఊరంతా తిరుగుతూ, ప్రచారం చేస్తూ ప్రభుత్వ బడి ప్రాముఖ్యతను చాటడం స్ఫూర్తిదాయకం. కేవలం 11 మంది ఉన్న విద్యార్థుల సంఖ్యను 20కి పెంచి, విద్యార్థులకు కరాటేలో ఉచిత శిక్షణ ఇస్తున్న టీచర్ హేమంత్ బాబుకి అభినందనలు.
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
మొదటి గండం గట్టెక్కిన CJP!
జంతర్ మంతర్ వద్ద నిరసన చేయడానికి పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చేసింది.
భద్రతా కారణాల వల్ల కొంత సమయం పట్టినా, చివరకు అనుమతి లభించిందని అభిజీత్ దీప్కే ప్రకటించారు.
ఈ రోజే ఢిల్లీ చేరుకున్న అభిజీత్ దీప్కే NEET,CBSE వివాదాలపై నిరసనకు కావలసిన అన్ని ఫార్మాలిటీస్ వేగంగా పూర్తి చేశారు.
ఈ ఆందోళనకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.
ప్లానింగ్ అంతా పూర్తయింది. ఇక నిరసన ప్రారంభం కావడమే తరువాయి!
@abhijeet_dipke @DelhiPolice @dpradhanbjp
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
धर्मेंद्र प्रधान इस्तीफ़ा दो!
शिक्षा मंत्री को हमने चुन कर भेजा है, हमारे टैक्स से उनको तनख्वाह मिलती है!
उनके शासन काल में करोड़ों युवाओं का भविष्य अंधकार में है।
cockroach आ रहे हैं, धर्मेंद्र प्रधान जा रहे हैं!
#cjpprotest
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
అమెరికా నుండి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ
NEET పేపర్ లీక్, CBSE, CUET, SSC GD పరీక్షల అవకతవకలపై నిరసన
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని CJP డిమాండ్
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
THIS IS KHAN SIR DESTROYING PAPER LEAK EXCUSES 🔥
REPORTER: NEET paper will now be transported by Air Force.
KHAN SIR 🎯: But malaria cannot be treated with typhoid injection.
REPORTER: Meaning?
KHAN SIR: The problem is not transport. The paper is leaking where it is printed and prepared.
REPORTER: What should happen?
KHAN SIR 🔥: Punish those who leaked it. Poor and middle-class students only ask one thing from the government: conduct exams honestly.
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
Introducing… the #ShiningStars of #AndhraPradesh!
Our Govt. school Class 10 toppers are here - and the list is dominated by brilliant young girls! Super proud of you all. I’m sure that this is just the trailer… bigger blockbusters ahead!
#APstudentsShineBright
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
We need a Charter of Customer Rights. Banks have become too big & arrogant. @RBI
A heartbreaking story from Keonjhar has shaken Odisha.
Jeetu Munda, a poor villager from Mallipashi, lost his sister two months ago. ₹19,300 remained in her bank account. He reportedly made repeated visits to withdraw the money for urgent needs, but was told the account holder must come in person to sign.
He kept explaining that she had died. No one listened.
Left helpless by an insensitive system, he allegedly brought his sister’s skeletal remains to the bank just to prove the truth.
Think about that.
When rules are bent for corruption, files move fast. But when the poor need dignity, compassion and common sense, the system becomes rigid.
This is not just one man’s tragedy. It is a mirror to governance, banking accountability and how India often treats its most vulnerable citizens.
Odisha deserves answers. Who failed Jeetu Munda? And how many more suffer silently every day?
Humanity should never require proof in bones. #Odisha #Keonjhar #Justice #BankingReform
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
నిజాయితీలో మా పిల్లలు ``బంగారం ``
నిజాయితీ, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.
తిరుపతి జిల్లా, వెంకటగిరి జెడ్పీ హైస్కూల్ గర్ల్స్ హైస్కూలులో చదువుతున్న మా పిల్లలు ``బంగారం`` అని నిరూపించుకున్నారు. గురువారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టగా వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకు వద్ద మన్నవరం బస్సు కోసం నిరీక్షిస్తున్న కొత్తపల్లి గుంటకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు బి గురుప్రియ, బి గీతిక, ఎం గీతిక, 6వ తరగతి చదువుతున్న పద్మశ్రీ , 7వ తరగతి విద్యార్థిని హేమలతలకు ఒక పర్సు కనిపించింది. పర్సు తీసి చూడగా బంగారం, నగదు. ఇంకో ఆలోచన లేకుండా అమ్మాయిలంతా పోలీస్ స్టేషన్ వైపు నడిచారు. ఎస్ఐ స్వరూపకు తమకు దొరికిన పర్సు అందజేసి, అభినందనలు అందుకుని ఇంటికెళ్లేందుకు బస్టాప్ వద్దకు వచ్చారు. అక్కడ ఓ మహిళ పర్సు కోసం వెతుకుతూ పిల్లల్ని అడిగింది. తమకే దొరికిందని, స్టేషన్‌లో ఇచ్చామని చెబుతూ ఆమెతో పాటు స్టేషన్‌కు వెళ్లారు పిల్లలు. నగలు, నగదు అమెవేనని నిర్ధారించుకున్న ఎస్ఐ ఆ మహిళకు అందజేశారు. చిన్నవయస్సులో మీ నీతివంతమైన ప్రవర్తన ఆదర్శంగా నిలిచింది చెల్లెమ్మలూ!. మీకు ఎల్లప్పుడూ అండగా ఉండే అన్నగా నేను గర్విస్తున్నాను. మీ నిజాయితీ మన విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. హృదయపూర్వక అభినందనలు చిట్టితల్లులూ..
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
Replying to @igtelugu
పాములు పట్టే వాడు పాము కాటుకే పోయినట్టు.. ఈ మారుతి, బన్నీ వాసు, skn వీళ్ళంతా బాస్ కి అపోజిట్ ఉన్న అందరి హీరోలని ట్రోల్స్ చేస్తూ వెబ్సైట్స్ కూడా నడిపారు.. ఇండస్ట్రీ లో చాలా మంది నాశనానికి వీళ్ళు కూడా కారణం.. కర్మ దాని పని అది చేస్తోంది ఇపుడు
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
During rainy season this school is flooded for several weeks. Dear @naralokesh @PemmasaniOnX @ncbn @mnadendla kindly look into this issue. If someone can help , many pupils can escape from seasonal diseases.
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
Replying to @naralokesh
@naralokesh @ncbn @PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు 13 జిల్లాలు మెరిట్ జాబితా విడుదల చేసి అప్పడు 1:1 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలి అని అభ్యర్థులు కోరుకుంటున్నారు మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా ఎప్పుడు లేని విధానం ..? మెరిట్ లిస్ట్ ఇవ్వాలి 🙏
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
आज जब हम चुनाव आयोग से मिलने जा रहे थे, INDIA गठबंधन के सभी सांसदों को रोका गया और हिरासत में ले लिया गया।
वोट चोरी की सच्चाई अब देश के सामने है।
यह लड़ाई राजनीतिक नहीं - यह लोकतंत्र, संविधान और ‘एक व्यक्ति, एक वोट’ के अधिकार की रक्षा की लड़ाई है।
एकजुट विपक्ष और देश का हर मतदाता मांग करता है: साफ़-सुथरी वोटर लिस्ट।
और, ये हक़ हम हर हाल में लेकर रहेंगे।
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
⭕ TRAI IS SLEEPING
Jio : ₹448
VI : ₹470
Airtel : ₹469
BSNL : ₹439
All of them removed Data from this plan
सब के सब चोर है
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
"సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్".
కూటమి ప్రభుత్వం ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే. చంద్రబాబు @ncbn గారి నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు గారి తీరు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారు. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారు. కోటిన్నర మంది మహిళలను మోసం చేశారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారు.
పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, YCP @YSRCParty ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ @ysjagan గారి ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు గారు.. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం. 'సూపర్ సిక్స్' పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారం. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే. @JaiTDP @JanaSenaParty @BJP4Andhra కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో గాడిన పెడతామన్నది మీరే. తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసం ?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ @INC_Andhra పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని.. పథకాల అమలుపై దృష్టి పెట్టండి. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే మీరు.. రాష్ట్ర దీనస్థితిపై ప్రధాని మోడీని పట్టుబట్టండి. పథకాలకు కావాల్సిన నిధులు ఇవ్వాలని అడగండి. నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించండి. రాష్ట్ర ఆదాయం ఏ కోటకు మళ్ళిందో తేల్చండి. పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోండి.
@INCIndia @manickamtagore
NAA MAATA ( నామాట)YOUTUBE CHANNEL retweeted
Replying to @Bezawada_Alludu
హీరోలు మరియు దర్శకులు వాళ్ళ పారితోషకాన్ని తగ్గించుకుంటే సినిమాలు అందరికీ అందుబాటులో ఉంటాయి... ప్రజలకు అవసరమైనవీ గాలికి వదిలేసి నిర్లజ్జగా తిరుగుతుంటారు.. అసలు ఈ సినిమాలకు ధర పెంచుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి??




































