Subhashini M (@Subhashini_TDP) header
Subhashini M (@Subhashini_TDP) profile picture

Ex State Organising Secretary, TDP - Telangana

Hyderabad
Joined September 2010
Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)Photo by Subhashini M (@Subhashini_TDP)
Subhashini M retweeted
My colleagues mama is undergoing a Surgery on Monday. He need 4units of A- blood. Please amplify. 🆘Patient Name : Ravi Jasti Age : 74yrs Surgery : heart bypass Hospital : Star hospitals, nanakramguda A negative blood group 4 units needed
4
28
1
15
621
10,600 ఓటింగ్‌..2,469 ఓట్ల మెజారిటీతో 16/16 వార్డులనూ గెలిచిన మన “సర్పంచ్” @AnandYodha Anna కి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉
5
26
1
219
4,736
ఓటేసిన ప్రతీ మనిషికి, దీవించిన ప్రతీ మనసుకు పాదాభివందనాలు. Thank You So much All Total Votes 10600 Polled Votes 6539 Mejority 2469 Wards 16/16 TDP
32
41
1
226
2,923
Subhashini M retweeted
బలవంతుడు పక్కన ఎవడు అయినా నిలబడతాడు...ఆది వాటాలో లాభం దొబ్బటానికి ఫర్ ఏ చేంజ్ బలహీనుడు పక్కన నిలబడి వాళ్ళ బలం పెంచేవాడే బాలయ్య Also in movies #megafamilly always collaborate with big banners and #Nfamily with new and upcoming producers...
Aha is for local pilla stars not for Mega Star! Chiru foot dust > Mental Ball
20
34
2
150
6,951
Subhashini M retweeted
10,600 ఓటింగ్‌..2,469 ఓట్ల మెజారిటీతో 16/16 వార్డులనూ గెలిచిన మన “సర్పంచ్” @AnandYodha కి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉 ఒకప్పుడు పార్టీ జెండా ఎగరేశాడని ఫోన్ లాక్కొని,తిరిగి ఇవ్వకుండా ఇబ్బందిపెట్టి,రచ్చ చేసి చిన్నచూపు చూసిన చోటే ఈరోజు గెలిచి చూపించాడు 🔥
9
43
2
204
5,947
Subhashini M retweeted
Congrats Sarpanch saab @AnandYodha 👏🏻👏🏻 All the best for your tenure ✌️🤝
2
21
422
So happy for you @AnandYodha & your family !! I know what exactly you had to go through all these years to have this moment of success. Congratulations and I wish you go places that you dream of !! 💐
8
44
1,316
Subhashini M retweeted
హైదరాబాద్లో చెట్టును ఢీకొట్టిన శిక్షణ విమానం హైదరాబాద్లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో సెస్నా-152 ట్రైనింగ్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. టెక్నికల్ సమస్య తలెత్తడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో విమానం చెట్టును ఢీకొట్టింది. దీంతో ట్రైనీ పైలట్ అనుష్క బజ్ పాయ్(23), ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ ప్రశాంత్(30)కు గాయాలయ్యాయి. వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. #Hyderabad
1
36
Was watching #BhagavanthKesari today, “Bro, I DON’T CARE” 🦁🔥 లక్షలాది మందితో ఈలలు వేయించిన డైలాగ్ “GOOD TOUCH & BAD TOUCH” ❤️ లక్షలాది చిన్నారులకు రక్షణగా నిలిచే గొప్ప సందేశం and We should play this message in every school ఒకటి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తే, మరొకటి సమాజాన్ని ఆలోచింపజేస్తుంది💯 మాస్‌తో పాటు మంచి సందేశాన్ని అందించడమే అసలైన సినిమా గొప్పతనం❤️ @AnilRavipudi did a fantastic job in delivering both messages with same intensity 👏🏼 బాలయ్య బాబు, అనిల్ రావిపూడి combo lo 2029 inka powerful ga vundali🦁🙏 #BhagavanthKesari #NandamuriBalakrishna
49
219
2,361
Subhashini M retweeted
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
201
484
107
2,994
437,414
Subhashini M retweeted
స్థాయి ఏదైనా, వేదిక ఏదైనా... కష్టపడే ప్రతి చేతికీ గౌరవం దక్కాల్సిందే దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యే CII సమ్మిట్ వేదికపై, నగర పరిశుభ్రతకు పాటుపడే ఒక పారిశుధ్య కార్మికుడిని చంద్రబాబు నాయుడు గారు సన్మానించడం విశేషం. ప్రతి వృత్తికీ సమాన గౌరవం ఉండాలని చాటిచెప్పిన అద్భుతమైన క్షణం ఇది. #ChandrababuNaidu #NaraLokesh
3
43
1
149
1,884
FREE CANCER SCREENING CAMP | IICT, TARNAKA Taking cancer awareness and early detection closer to the community! ❤️ Basavatarakam Indo-American Cancer Hospital & Research Institute conducted a Free Cancer Screening Camp at IICT, Tarnaka, Hyderabad, on 17th November 2026. (1/3)
1
3
9
282
A story that should trend today. #women TDP💛
4
80
1
214
3,369
Clena Sweep 11/11 11 వ నెల 11 సీట్ల పార్టీను 11 ఎంపీటీసీ స్థానాలకు 11 కొట్టి 11 మోహన్ రెడ్డి పార్టీని "పదకొం"బెట్టింది ఇబ్రహీంపట్నం మండల టీడీపీ #Yodha
3
21
144
5,326
Done watching #Ramayana. Bollywood didn’t mess it up that badly, but I still believe Indian mythological epics are best handled by South Indian cinema, especially Tollywood 💯 Watching the legendary NTR portray Lord Rama felt like witnessing divinity itself. His majestic presence, grace, and divine aura made you feel as though you were witnessing Lord Rama exactly as described in Valmiki’s Ramayana. ❤️🙏 But Ranbir looked dull, with drooping shoulders, lacking the majestic and divine presence expected of Lord Rama. Portraying Lord Rama isn’t just about acting. It’s about embodying divinity, dignity, strength, grace, and royalty That’s why the legendary NTR remains immortal in his portrayal of Lord Rama, and why generations call him as “Yuga Purushudu”🙏 #Bollywood #Tollywood #RamayanaMovie #RamayanaPart1
62
238
12
1,400
116,678
Subhashini M retweeted
Update (9 30 AM, 3rd November 2026): The girl child is showing steady improvement. Eyes are open and all vital parameters remain stable. Initial ophthalmology and neurosurgery reviews show no major concerns. Further detailed eye evaluations and ortho surgery will follow later this week. Continuous monitoring is underway, and we are praying for a full and speedy recovery!
91
791
17
7,313
200,137
Subhashini M retweeted
నిజం గెలిచిన రోజు. న్యాయం జరిగిన రోజు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆనందించిన రోజు. గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో, తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టయిన దార్శనిక నేత చంద్రబాబు నాయుడు గారు .. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రోజు. 53 రోజుల పాటు గొడ్డలి పార్టీ కక్ష రాజకీయాలకు జైలులో అక్రమంగా విజినరీ లీడర్‌ను నిర్బంధించింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు కుల,మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా చంద్రబాబు గారికి అండగా నిలిచారు. అభిమానుల ప్రార్థనలు, ప్రజల నమ్మకంతో నిర్బంధం నుంచి నిజాయితీగా నిలువెత్తు తెలుగు సంతకం నారా చంద్రబాబునాయుడు గారు జనం జేజేల మధ్య వచ్చిన ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు. #3yrsSinceCBNreleased
349
332
182
2,436
227,834
Protect Her Today, Secure Her Tomorrow — HPV Vaccine Awareness Cervical cancer is one of the most preventable cancers — and protection starts early. The HPV vaccine gives young girls a powerful shield against cervical cancer later in life.(1/3)
1
3
7
321
Subhashini M retweeted
రైతులు పెద్ద మనసుతో సహకరించాలి రాష్ట్రంలో సూపర్ ఎల్ నినో పరిస్థితులు యాసంగి పంటను వాయిదా వేసుకోండి ఉన్న నీటిని పొదుపుగా తాగునీటికి వాడుకుందాం రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి @revanth_anumula #CMRevanthReddy #TelanganaFarmers #FarmersWelfare #SuperElNino #ElNinoAlert #YasangiSeason #YasangiCrops #WaterConservation
3
5
243
దేశంలో అత్యంత ముఖ్యమైన భాష, హిందీ తర్వాత ఎక్కువమంది మాట్లాడే, వాడే భాష, సినిమాలకీ, వ్యాపారాలకీ, సాహిత్యానికీ ఇంకా ఎన్నెన్నో విషయాలకీ కూడా అత్యంత ప్రాధాన్యత గల భాష - అయినా మీకు మాత్రం మా తెలుగు భాష ముఖ్యమైనదిగా కనబడదు. చులకన. నిర్లక్ష్యం. పొగరు. గర్వం. గీర్వాణం. మదం. మాత్సర్యం. అసూయ. ద్వేషం. ఈ గుణాలన్నీ మీకు ఉన్నాయనుకోవచ్చా ??? మా తెలుగు రాష్ట్రాల పాలకులకు తెలుగు భాష అంటే ఉండే నిర్లక్ష్యమే మీకూ ఉందనుకోవాలా ? @officialepfo @UIDAI @UIDAIHyderabad @PMOIndia @nsitharaman @mansukhmandviya @revanth_anumula @ncbn
5
39
2
106
4,408