Team PRR (@Team_PRR) header
Team PRR (@Team_PRR) profile picture

Social Media team of Shri Peddireddy Ramachandra Reddy garu.

Chittoor, India
Joined October 2018
Photo by Team PRR (@Team_PRR)Photo by Team PRR (@Team_PRR)Photo by Team PRR (@Team_PRR)Photo by Team PRR (@Team_PRR)Photo by Team PRR (@Team_PRR)Photo by Team PRR (@Team_PRR)Photo by Team PRR (@Team_PRR)Photo by Team PRR (@Team_PRR)Photo by Team PRR (@Team_PRR)Photo by Team PRR (@Team_PRR)
కష్టంలో ఉన్న కార్యకర్తకు తక్షణమే లక్ష రూపాయలు సాయం చేసిన మిథునన్న! ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా కార్యవర్గ సభ్యుడు కోసువారిపల్లె చంద్రశేఖర్ కుటుంబానికి రూ.1,00,000 ఆర్థిక సాయం అందించారు. కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
5
88
తంబళ్లపల్లె నియోజవర్గం బి కొత్తకోట మున్సిపల్ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన గౌరవ శ్రీ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు & రాజంపేట ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు!
3
65
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికలు పోలీసులకు, వైఎస్ఆర్సీపీకి మధ్య జరిగాయి. మా పార్టీ శ్రేణులపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. - గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు! #PeddireddyRamachandraReddy
3
75
భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు! ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మైనార్టీ నాయకులు మహ్మద్‌ రుహుల్లా, డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, షరీఫ్‌, దస్తగిరి, అజీమ్‌ తదితరులు పాల్గొన్నారు.
1
5
100
పుంగనూరు నియోజకవర్గంలో గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఎన్నికల ప్రచారం! నియోజకవర్గంలోని సదుంలో జెడ్పీటీసీ, MPTC అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. #VoteForYSRCP #VoteForFan
1
10
184
2,069
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
1,421
4,414
589
18,746
2,139,638
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు చౌడేపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై చర్చించారు YSRCP అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు #VoteForFan
35
547
పుంగనూరు నియోజకవర్గంలో గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్నికల ప్రచారం. సదుం మండలం, పుంగనూరు రూరల్ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల తరపున ప్రచారం చేసిన వైఎస్ఆర్సీపీనీ గెలిపించమని కోరారు. #VoteForYSRCP #VoteForFan
1
4
133
ఎన్నికల ప్రచారం! నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి, పుంగనూరు రూరల్ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. #VoteForYSRCP #VoteForFan
31
317
మిథుననన్ను అక్కున చేర్చుకున్న మదనపల్లి! మదనపల్లిలో నేడు నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎంపీ మిథున్ రెడ్డి అన్న ముఖ్య అతిథిగా విచ్చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓట్లను వైఎస్ఆర్సీపీకి వేసి గెలిపించాలని కోరారు. #VoteForYSRCP #VoteForFan
38
315
2,400
పుంగనూరు నియోజకవర్గంలో గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఎన్నికల ప్రచారం! నియోజకవర్గంలోని పులిచర్లలో మురవత్ బాషా, రొంపిచర్లలో కోటా సుష్మాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. #VoteForYSRCP #VoteForFan
3
126
అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాసిన ఎంపీ మిథున్ రెడ్డి గారు! #SaveDemocracyInAP
3
91
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు! #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP
1
6
67
518
Heart touching words from Mithun Reddy anna ❤️ భయపడొద్దు.. వెనక్కి తగ్గొద్దు....! ఈ కష్టకాలంలో నాతో నిలబడిన ప్రతి ఒక్కరికీ నేనున్నా. ఎవరికేం జరిగినా, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది! - ఎంపీ మిథున్ రెడ్డి గారు. #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP
8
60
706
కార్లు రివర్స్ లో పడిపోయి ఉంటే మధ్యం బాటిళ్లు మాత్రం నిలువుగా ఎలా ఉంటాయి చంద్రబాబు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్?? #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP
26
94
1,008
పుంగనూరులో టీడీపీ గుండాల దాడిలో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్ ను తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రి లో పరామర్శిస్తున్న గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP
4
130
1,306
21,463
చంద్ర‌బాబు నారాసుర ర‌క్త‌చ‌రిత్ర రాస్తున్నాడు కొంత‌మంది అధికారుల‌తో ఒక సిండికేట్ మాఫియా త‌యారు చేశాడు రూల్స్ ఉన్నా బ‌దిలీ చేయ‌కుండా వాళ్ల‌నే ఎన్నిక‌ల్లో కొన‌సాగిస్తున్నాడు. - @ysjagan గారు! #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP
1
1
21
413
ప్రజల మద్దతు నీకుందని భావిస్తే నామినేషన్లు వేయనీయకపోవడం ఎందుకు చంద్రబాబు? దాడులు ఎందుకు? పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డంకులు సృష్టించడం ఎందుకు? అక్రమ కేసులు పెట్టి కిడ్నాప్‌లు చేయిస్తున్నారనే ఆరోపణలు ఎందుకు? - @ysjagan గారు! #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP
9
1
75
629
ఏపీలో జరుగుతున్న సంఘటనలు బిహార్ నీ తలపిస్తోంది. ఒక ఎంపీకే భద్రత లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?? చంద్రబాబు చేస్తున్న క్రూరమైన రాజకీయాలు వలన ఇంకెంత మంది బలి అవ్వాలి?? #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP
3
40
438
మిథున్ రెడ్డి అన్నపై దాడి చేయడం అంటే చంద్రబాబు ఓటమిని అంగీకరించినట్టే! ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. అందులో భాగంగానే పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులకు మద్దతుగా వెళ్తున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నపై దాడి చేయడం చాలా హేయమైన చర్య. అందులోను పోలీసులు సమక్షంలోనే ఈ దాడి జరగడం చూస్తుంటే చంద్రబాబు గారు ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మిథున్ రెడ్డి అన్న ఒక ఎంపీ, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్, అందులోనూ Y కేటగిరి సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిపైనే ఈరోజు చంద్రబాబు దాడి చేయడానికి ప్రయతించారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మిథున్ రెడ్డి అన్నపై దాడి చేసి ఈ రాష్ట్రంలో మిగిలిన వైఎస్ఆర్సిపి అభ్యర్థులను భయాందోళనకు గురిచేయచ్చనే చంద్రబాబు ఆలోచనను మానుకోవాలి. ఇలాంటి దాడులకు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు భయపడరు. ధైర్యంగా ముందుకు వచ్చి నామినేషన్ వేస్తారు ఎన్నికల్లో గెలుస్తారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ప్రజలు దగ్గరికెళ్ళి ప్రజల విశ్వాసంతో వాళ్ల కృతజ్ఞతలు ఎన్నికలు గెలవాలి కానీ ఇలా కుట్రలు చేసి గెలవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. #TDPGoons @MithunReddyYSRC
3
12
85
544