Team PRR retweeted
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
Team PRR retweeted
మిథున్ రెడ్డి అన్నపై దాడి చేయడం అంటే చంద్రబాబు ఓటమిని అంగీకరించినట్టే!
ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. అందులో భాగంగానే పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులకు మద్దతుగా వెళ్తున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నపై దాడి చేయడం చాలా హేయమైన చర్య.
అందులోను పోలీసులు సమక్షంలోనే ఈ దాడి జరగడం చూస్తుంటే చంద్రబాబు గారు ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
మిథున్ రెడ్డి అన్న ఒక ఎంపీ, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్, అందులోనూ Y కేటగిరి సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిపైనే ఈరోజు చంద్రబాబు దాడి చేయడానికి ప్రయతించారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మిథున్ రెడ్డి అన్నపై దాడి చేసి ఈ రాష్ట్రంలో మిగిలిన వైఎస్ఆర్సిపి అభ్యర్థులను భయాందోళనకు గురిచేయచ్చనే చంద్రబాబు ఆలోచనను మానుకోవాలి.
ఇలాంటి దాడులకు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు భయపడరు. ధైర్యంగా ముందుకు వచ్చి నామినేషన్ వేస్తారు ఎన్నికల్లో గెలుస్తారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ప్రజలు దగ్గరికెళ్ళి ప్రజల విశ్వాసంతో వాళ్ల కృతజ్ఞతలు ఎన్నికలు గెలవాలి కానీ ఇలా కుట్రలు చేసి గెలవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
#TDPGoons @MithunReddyYSRC
Team PRR retweeted
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన వకుళా మాత ఆలయం నాలుగవ వార్షికోత్సవ పూజలో పాల్గొన్న పుంగనూరు శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, రాజంపేట ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు.
#PeddiReddyRamachandraReddy
#peddireddymithunreddy
Team PRR retweeted
ఇవాళ పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని శ్రీ ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు.
#PeddiReddyRamachandraReddy
Team PRR retweeted
శభాష్ మిథునన్న 💥
పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి గళమెత్తిన ఒక్కగానొక్క ఎంపీ మిథున్ రెడ్డి అన్న.
21 మంది కూటమి ఎంపీలు చేయలేని పనిని మిథునన్న చేశాడు🔥
#PeddireddyMithunReddy @MithunReddyYSRC
Team PRR retweeted
An extraordinary today in the Loksabha...!!
Mithun anna Vs 21 MPs 💥
Powerful display of leadership & courage.
#Amaravathi #LokSabha
Team PRR retweeted
𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!
Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the figures under his guidance, ‘ to deceive’. As is evident, Government can cook up figures pertaining to advance estimates of GSDP but cannot fudge State Government accounts audited by the Comptroller and Auditor General of India.
The fiscal performance can be ascertained from the State accounts figures released by the CAG. These accounts are not prepared under the advice of Mr. Chandrababu Naidu and they are indeed a compilation of the actual receipts and expenditure of the State Government. The economic reality as conveyed by the accounts for the first half of this financial year released by the CAG is that, the State is suffering from abysmally low growth in State Government’s revenues, unprecedented levels of State Government borrowings, worryingly low capital expenditure, low levels of consumption and investment in the economy, alarming levels of revenue and fiscal deficits. It is also apparent that the State Government revenues are being plundered owing to rampant corruption
When this is the factual position, the TDP alliance Government attempts to deceive the people into believing that the State’s economy is booming.
I would like to remind Mr. Chandrababu Naidu of the words of the great Abraham Lincoln, “You can fool all the people some of the time and some of the people all the time but you cannot fool all the people all the time”.
Can Mr. Chandrababu Naidu answer the following,
- If the State’s economy indeed flourishing, then why is your Government facing this level of fiscal stress?
- If the GSDP growth during the 5 year period of your Government between 2014-19 was so commendable then why is the State’s contribution to National GDP only 4.45% as against the corresponding figure of 4.78% during 2019-24?
- If the State’s economy did perform so admirably during the TDP regime 2014-19, then why has the State’s rank in per-capita income not improved by even one notch during your regime?
I request everyone to go through the attached slides that expose the truth behind Mr. Chandrababu Naidu’s claims about his performance and allegations about the State’s performance during the YSRCP Government (2019-24).
Full details in the link
tinyurl.com/3adxdzdy
Team PRR retweeted
నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ..అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నా వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.
Team PRR retweeted
We are fighting a draconian government which is terrorising SM activists by flouting all democratic principles and human rights. I am with each of the SM activist who stands for truth.
#WeStandForTruth
#WeAreWithYSRCPSM
Team PRR retweeted
ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో సాధించిన విజయం అద్భుతం.
Well done, Congratulations!
#AsianChampionsTrophy2024
Team PRR retweeted
ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?
Team PRR retweeted
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాను. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలి. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలి. మా పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
Team PRR retweeted
It's truly disappointing to see a journalist fall for such baseless rumors without verifying facts or citing credible sources. How can one tweet such blatant misinformation without any confirmation or evidence? Taking random information from social media and turning them into "news" is a disservice to journalism. It's a pity that sensationalism is being prioritised over the truth. Let’s focus on facts, not fabricated stories.
@TimesNow @IndiaToday @ndtv @News18India @thewire_in @ThePrintIndia @the_hindu @timesofindia @IndianExpress @DeccanChronicle @thenewsminute @republic @ANI
₹3.6 Cr Spent on Egg Puffs: Jagan's CMO Faces Scrutiny
Ex #AndhraPradesh Chief Minister's office had reportedly spent ₹3.62 Cr on Egg Puffs over past 5 years
Averaging ₹72 Lakh/year, equates to 993 Egg Puffs consumed daily, totaling 18 Lakh puffs
This curious case adds to ongoing investigations into alleged misuse of funds, including inflated security costs & luxury expenses
@ysjagan
Team PRR retweeted
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.
నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే. ప్రజలకిచ్చిన హామీలను @ncbn నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, @YSRCParty నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తాం.
#SaveAPFromTDP
Team PRR retweeted
దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ``కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి`` అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు అబ్దుల్ కలాంగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
Team PRR retweeted
We will be holding a peaceful protest in New Delhi on the 24th of this month, the coming Wednesday. This is to draw the nation’s attention to the lawlessness and anarchy that have plagued Andhra Pradesh in the 45 days since the Chandrababu Naidu regime has come to power.
We have also sought appointments with the Prime Minster @narendramodi garu and Home Minister @AmitShah garu.
The new regime is trying to kill democracy in the State and @YSRCParty will not stand for it!
@TimesNow @IndiaToday @ndtv @News18India @thewire_in @ThePrintIndia @the_hindu @timesofindia @IndianExpress @DeccanChronicle @thenewsminute
Team PRR retweeted
Andhra Pradesh is under demonic rule. Law and order is nowhere to be seen. People's lives are at risk and these atrocities are being committed with the intention of suppressing the YSRCP. Within a month and a half of the new government taking office, Andhra Pradesh has become synonymous with murder, rape, political vendetta, and destruction. Yesterday's heinous murder in Vinukonda is an example of this. The @AndhraPradeshCM and other responsible officials are promoting such atrocities with clear political malice.
As a result, criminals and murderers are running amok. There is a need for a special investigation by central government agencies into the violent incidents that have occurred since the new government took office. I appeal to the Prime Minister @narendramodi and Home Minister @AmitShah to focus on the deteriorating law and order situation in our state.
I express my deepest condolences to the family of Rasheed, who was hacked to death by those associated with the @JaiTDP in Vinukonda.
@TimesNow @IndiaToday @ndtv @republic @thewire_in @ThePrintIndia @News18India @BBCIndia @timesofindia @IndianExpress @the_hindu @DeccanChronicle
Team PRR retweeted
I strongly condemn this cowardly attack on the office of @DeccanChronicle by people associated with @JaiTDP.
This is yet another attempt to stifle media that doesn’t blindly tow the line of the TDP and always chooses to be unbiased.
Democracy in Andhra Pradesh is being continuously violated under the new regime and the @AndhraPradeshCM must take responsibility for this.
.@JaiTDP goons attacked Deccan Chronicle office after we published an unbiased report on VSP privatisation
Intimidation tactics won’t silence us, @JaiTDP, @BJP4India, @JanaSenaParty...
#PressFreedom #StandWithJournalism
Team PRR retweeted
లడఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన సుభాన్ ఖాన్ ఉండటం మరింత బాధాకరం. చనిపోయిన జవాన్లకి నా నివాళులు..
అలానే వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
Team PRR retweeted
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!
రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే..
అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేసాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..!
#FurnitureDongaJagan
#AndhraPradesh


















