ఆశ. భయం.
ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఇస్తా అని ఆశ పెట్టాడు.
ఎలా ఇస్తాడోనని నమ్మకం లేకుంటే సంపద సృష్టి చేసి మరి ఇస్తా అని ఆశ పెట్టాడు.
మహిళలు. నిరుద్యోగులు.ఉద్యోగులు. రైతులు. వాలంటీర్లు. వృద్దులు.
ఎవరిని వదలలేదు 👌
అన్నీ గాలి మాటలు అని అర్ధం అయ్యింది.
భయం. మళ్ళీ ఆయనోస్తే దొబ్బెస్తాడని అని ప్రచారం చేసి ఈయన గారు పట్టపగలే అందరు చూస్తుండగానే దొబ్బెస్తున్నాడు.
అరాచకం. అప్పులు మిగిల్చాడు.
గెలుస్తాడు. చెయ్యటం చేతకాక ఓడిపోతాడు. చేతకానోడు 😂
పంచాయతీలో వైసీపీ ఎందుకు అమాంతం పుంజుకుంది? వైసీపీ స్థానిక నేతలు పోరాటాలు చేశారని కాదు. ఎమ్మెల్యేల అవినీతి, క్యాడర్ కి ఎమ్మెల్యేకి కనెక్టివిటీ తెగిపోవడం, సంపాదనపై శ్రద్ధ, రైతుల పట్ల అశ్రద్ధ, అడుగడుగునా కమీషన్లు, ..ఇలా సవాలక్ష కారణాలు. సహజంగా పెన్షన్ తీసేస్తారని చిన్న చిన్న వాటికే భయపడే సామాన్య ప్రజానీకం ఎందుకు ఆగ్రహంతో ఏకమైంది? ఆత్మ పరిశీలన చేసుకుంటే సరి. పెట్టుబడుల మాట దేవుడెరుగు.. అధిక ధరలు, రెవెన్యూ రొటేట్ కాకపోవడం, కొనుగోలు శక్తి పడిపోవడం..ఇలా సామాన్యుల కష్టాలు లైట్ తీసుకుంటే ఇంకా ఇంతే సంగతులు. లేదు విజయ దుందుభి మోగించాం కదా అంటే 🙏
వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే! ఆ పార్టీ క్యాడర్ ఐతే ఈ ఎలక్షన్ వరకు గట్టిగా నిలబడింది.
#ఏపీపంచాయతీ
Muni retweeted
కుప్పం ఫలితాలు చూసి షాక్ అయిన ఈనాడు... కుప్పంలో చంద్రబాబు ఎంతో చేశారు అయినా ఈ ఫలితాలు ఎంటో అని , తప్పు స్థానిక నేతలదే అని కవర్ చేయలేక చేసిన ఎల్లో పత్రిక
Muni retweeted
Rp , Seema Raja lanti Abusers ni encourage chesthundi TDP🫠
Ycp ilanti vallani Enduku encourage cheyadhu 🥲
Muni retweeted
ఏమయింది కాబినెట్ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు?
ఎందుకు అలా ఉన్నారు అందరూ ఫేస్ లు మాడిపోయాయి ఎందుకని?
ప్రజల్లోకి వెళ్ళకండి చాలా ఆగ్రహంగా ఉన్నారు!🔥🔥
Muni retweeted
Children who are not eligible to vote were seen standing in the voting queue at Ward 42, raising serious questions about the conduct of the polling process.
Muni retweeted
ఇవాళ 1100వచ్చాయంటే నిన్ను చూసి &క్యాడర్ పడ్తున్న కష్టం
వాళ్ళైతే ప్రాణం పెట్టేస్తున్నారు
ఇవాళ నీనుంచి 2ట్వీట్స్ వచ్చాయి
కుప్పంలో ఒక కార్యకర్త ని ఘోరంగా చంపేస్తే నీ నుంచి కనీసం ట్వీట్ లేదు
ఇది క్యాడర్ కి వేరేలా వెళ్తాది
ట్వీట్ ఏముందిలే డైరెక్ట్ వెళ్లి పరామర్శించు @ysjagan అన్న
Reasons cheppukuntundi…
This wicket is DONE AND DUSTED!
@YSRCParty కొత్త జెండాలు తెప్పించుకోండి…
పార్టీ ఆఫీసులకు రంగులు వేయించుకోండి. 2029 కోసం సిద్ధంగా ఉండండి!
రౌడీ షీటర్, పీడీ యాక్ట్ కేసుల్లో ఉన్న సీసా వెంకటేశ్వర్లును హౌస్ అరెస్ట్ చేయాలని గత వారం రోజులుగా పోలీస్ యంత్రాంగానికి చెబుతూనే ఉన్నాము. అయినప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.
ఈరోజు నేను అహోబిలం వస్తుండగా, గేటు వద్ద రాళ్లు, కర్రలతో సీసా వెంకటేశ్వర్లు అనుచరులు సిద్ధంగా ఉన్నారని ముందుగానే ఎస్పీ గారికి, సీఐ గారికి సమాచారం ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? మా వాహనంపై మరియు మా కార్యకర్తలపై రాళ్లు, కట్టెలతో దాడికి దిగడం చూస్తుంటే, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కొందరు వ్యక్తులే వారికి ప్రత్యక్షంగా సహకరిస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులకు ఈ ఎన్నికల్లో ఎలా విధులు కేటాయిస్తారని నేను ప్రశ్నిస్తున్నాను.
అహోబిలంలో ఇంత దారుణంగా దాడి జరుగుతుంటే, దోషులను అరెస్టు చేయకుండా రివర్స్‌లో నన్నే అరెస్టు చేస్తానని ఎస్పీ గారు అనడం ఎంతవరకు సమంజసం? నన్ను అరెస్టు చేయండి, నేను ఇక్కడే కూర్చుంటానంటూ అహోబిలంలోనే ధర్నాకు దిగాను. ప్రజాస్వామ్యాన్ని, కార్యకర్తల భద్రతను కాపాడే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
#Allagadda
#Ahobilam
#YCPMarkViolence #APPanchayatElections #YcpCriminalPolitics #YSRCPRowdyism
Muni retweeted
AP PANCHAYAT ELECTIONS – PHASE 1
TDP-1661
YCP- 1109
Others-293
JSP-156
ఇది ఆరంభం మాత్రమే......🙌🏻🔥
Muni retweeted
Ma anna sarpanch 🔥682 majority Raptadu constituency Akuthotapalli village ✅ Nenu 10th ward member 🙌🏻🙇🏻♂️
Thank you @ImThopudurthi anna
Muni retweeted
TDP Palnadu President Shaik Jani Saida (Pedakurapadu constituency) is helping those caught by police for casting fake votes get released. Instead of stopping fake voting, TDP leaders are protecting those involved.
Muni retweeted
మా పొగరు ఏంటో Dec-2న చూస్తారు
ముసలి మూతకనే ఓట్లు వేస్తుంది ❤🔥
మేరికపూడి రెడ్డీస్ ❤🔥❤🔥
Muni retweeted
Mr. Lavu Krishna, yesterday’s events in Wards 18 & 19 proved our warning about booth capturing was right. By 12 PM, TDP had allegedly driven out our candidates and polling agents, with booth capture and rigging continuing till the end of polling.
Muni retweeted
🚨BIG EXPOSE
కుప్పం టీడీపీ కార్యకర్తల దాడిలో మరణించిన వైసీపీ నాయకుడు రాజేంద్రన్
పార్టీ గుర్తింపు కార్డును సైతం బయటపెట్టిన వైసీపీ
రాజేంద్రన్ టీడీపీ కార్యకర్త అని, తమ కార్యకర్తను తమవాళ్లే చంపుకున్నారంటున్న టీడీపీ



























