
Music Freak || RamCharan Cult || YS Jagan || Dhoni || Sun Risers || #RC17
Vishakhapatnam, India
Joined September 2019
- Tweets99.4K
- Following919
- Followers1.6K
- Likes99K
. retweeted
మంత్రి, ఎమ్మెల్యేలకు సొంత మండలాల్లోనే షాక్!
మంత్రి సంధ్యారాణి స్వగ్రామం మక్కువ, నివాసముంటున్న సాలూరులోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
కురుపాం ఎమ్మెల్యే సొంత మండలం గుమ్మలక్ష్మీపురంలోనూ టీడీపీకి ఓటమి తప్పలేదు.
పార్వతీపురంలోనూ వైసీపీ అభ్యర్థి గెలుపొందారు.
పాలకొండ ఎమ్మెల్యేకు మినహా మిగతా ప్రజాప్రతినిధులకు సొంత ప్రాంతాల్లోనే ఎదురుదెబ్బ తగిలింది.
. retweeted
Mee Own Money Emyna Isthunara ? Public Sommule Ga
Mee Language Lo
Gratitude anedhi leni vallaki entha chesina waste Anna @PawanKalyan. Vallaki chesedhi yedho Rayalaseema prajalaki Ana chey vote bank perugudhi👍.
#APlocalbodyelections2026 #JanaSena
. retweeted
దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా
ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు కదయ్యా గోదావరి జిల్లాలో🙏🏻😭
కంటికి రెప్పలా కాపాడుకోవాలి అన్న వీళ్ళని @ysjagan 🙇🏼♂️
. retweeted
నెల్లూరు జిల్లా
సైదాపురం జడ్పీటీసీ @YSRCParty విజయం
12 ఎంపీటీసీ లకి 6 వైసీపీ 6 టీడీపీ గెలుపు
. retweeted
ఉద్దానం ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా రైతుల ఓటు.. రాంపురంలో వైసీపీ విజయం!
ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రతిపాదనతో పచ్చని జీడి తోటలు ధ్వంసమవుతాయనే ఆందోళనతో ఉద్దానం రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో మందస మండలం రాంపురం ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి లక్ష్మమ్మ గెలుచుకున్నారు.
. retweeted
చీకట్లను పారద్రోలే దీపాల వెలుగులు రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సరికొత్త కాంతులను నింపాలని, ఆ సిరిసంపదల అధిదేవత లక్ష్మీదేవి కటాక్షంతో ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకుంటూ.. హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali #BotchaSatyanarayana #YSRCP #Cheepurupalli #TeamBotcha
. retweeted
💥✊✊✊🔥❣️🔥✊✊✊💥 Don't Worry అనుషమ్మా!! మీ స్థాయికి & మీరు పడుతున్న కష్టానికి *ZPTC* చాలా చిన్నది! అందుకేనేమో మీరు గెలవలేదు!ఈ ఓటమి మీకు భవిష్యత్తులో విజయశోపానం.దేవుడు మిమ్ము దీవించును🙌🙌✊✊💥🔥❣️🔥
. retweeted
ఇది ప్రజా గెలుపు.
ఇది ప్రజాస్వామ్యంలో నిజమైన గెలిచిన రోజు.
ఎన్ని దాడులు జరిగినా ప్రజల తీర్పు నిజాయితీగా చెప్పడం జరిగింది.
నా వయసులోనే నా తండ్రి ఇక్కడే ZPTC గా విజయం సాధించారు.
ఈ గెలుపు ప్రజలు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను.
- చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
. retweeted
Kulam kosam kallu moosuku poyina maatalu
School godalaki sunnam kottani nayallu nadu - nedu ani schools
17 medical colleges okati kuda telinayallu
Sachivalayalu rbks villiage clinics
Panta nastalu
Inti dagarake ration birth death certificates
Ports ...
బ్రేకింగ్ న్యూస్
ఏపీ పరిషత్ ఎన్నికల్లో గణనీయంగా YSRCP విజయాలు
ఇప్పటి వరకూ 1,638 MPTC స్థానాల్లో YSRCP విజయం
61 ZPTC స్థానాలను దక్కించుకున్న YSRCP
మూడు పార్టీల కూటమిని బలంగా ఎదుర్కొన్న YSRCP
కౌంటింగ్ లోనూ రిగ్గింగ్, కుట్రలకు దిగిన కూటమి పార్టీలు
అక్రమాలు, దౌర్జన్యాలు, అరాచకాలను అధిగమించి YSRCP అభ్యర్థులు
. retweeted
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#HappyDiwali
. retweeted
అరకు–పాడేరు ప్రజలకు కులపిచ్చి లేదు కాబట్టి సరిపోయింది! 🙏❤️🔥
విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా తమకు అవసరమైన రంగాల్లో జగనన్న ప్రభుత్వం చేసిన పనులను అక్కడి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అందుకే ఆ అభివృద్ధిని గుండెల్లో పెట్టుకున్నారు. ❤️
ప్రజల తీర్పును గౌరవించలేక నిన్నటి నుంచి సోషల్ మీడియాలో PR షోలు చేస్తూ ఎంత అరిచినా.. ప్రజల అనుభవాలను, జ్ఞాపకాలను చెరిపేయలేరు!
ప్రజలకు కావాల్సింది ప్రచారం కాదు.. పని! 🔥
#ASRDistrict #YSRCP
. retweeted
Mark this
2029 elections lo Anantapur & Sri Sathya Sai district lo ( unmadi Anantapur district ) YSRCP clean sweep chesthundi …
Anantapur result is going to reflect in Rayalaseema .























