Pinned Tweet
ఆన్వీక్షికి ప్రచురణ కొత్త పుస్తకం(నవల) అనుకోకుండా.
ఈ నవల చదివిన రచయిత శ్రీకాంత్ మిర్యాల గారి స్పందన ఇది. శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు.
ఈ పుస్తకాన్ని అమెజాన్ ఇంకా ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేసి చదవండి. #anukokunda #అనుకోకుండానవల #anvikshikipublication #ఆన్వీక్షికిపబ్లికేషన్
1
201
Booduri Sudharshan retweeted
Amarandame Prema now available on Amazon
amzn.in/d/06tPsdsL
Booduri Sudharshan retweeted
పుట్టినరోజు శుభాకాంక్షలు @insidemalli అన్నయ్య.🤗
మళ్ళీ ఎప్పుడు ఎండాకాలపు హృదయాలని హత్తుకుంటావ్?🖤
Booduri Sudharshan retweeted
Arya 2 is such a wild character study. The way Sukumar sit explores obsession, insecurity, love and that constant need to be someone’s first priority is something else. Allu Arjun just lived that character. ❤️🔥
Booduri Sudharshan retweeted
Whenever I listen to this song all I see is you @tarak9999 nitter.gq/Alumenium____/status/1…
Booduri Sudharshan retweeted
Good news for aspiring teachers! DSC-2026 is notified for 2,721 posts, including 350 special education posts so that every child, including children with special needs, gets the attention they deserve. Applications will be online only, with a computer-based test. The syllabus is already on tet2dsc.apcfss.in , and the detailed notification comes by Nov 3. All the best! #DSC2026
Booduri Sudharshan retweeted
నా అదృష్టమో దురరదృష్టమో ఏమో కానీ ప్రతి రోజు కనీసం ఒకరో ఇద్దరో కథ చెప్తామనో, స్క్రిప్ట్ చదవమనో వస్తారు. నేను చాలావరకు చదువుతాను. వీలైతే వింటాను. నాకు తోచింది చెప్తాను. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తూనే ఉన్నాను. నిన్న ఒక స్క్రిప్ట్ చదివి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నప్పుడు అసలు నేను ఏ ప్రమాణాల ద్వారా ఒక కథను బావుందా లేదా అని డిసైడ్ చేస్తాను అనే ప్రశ్న నాకే ఎదురైంది. దానికి సమాధానంగా నాకు నేను ఇచ్చుకున్న సమాధానం ఇది.
What is a great story.
To make a script/story truly great, we need to look at how a good story works. Every great movie is about a hero who wants something very badly. The whole story is about the difficult journey to get it. For the audience to care, this journey must be extremely hard on the hero. The struggles should be easy for us to understand so we feel connected to the character. The story needs to feel fresh and new, but it also has to feel real and make sense in the world you created. The stakes must be so high that winning or losing will completely change the hero's life. When a writer puts all these pieces together, the movie becomes fun/engaging to watch and leaves a deep impact on the audience.
మీకు నచ్చిన ఏ సినిమా/కథ అయినా చూసుకుని నేను పైన చెప్పిన దానికి అన్వయించి చూసుకోండి. దాదాపుగా ఈ పద్ధతికి సరిపోతాయి ఆ కథలు.
Booduri Sudharshan retweeted
ఆదిమ మానవుడు ఎప్పుడూ కూడా రాత్రంతా పడుకుని పొద్దున్న లేచి వేటకి వెళ్ళేవాడు కాదు. అతని నిద్ర అస్తవ్యస్తంగా రోజంతా అక్కడక్కడా రెండేసి మూడేసి గంటలు పడుకునేవాడు. ఆ తర్వాత వ్యయసాయం మొదలు పెట్టాక, నెత్తి మీద పైకప్పు వచ్చాక ఇక రాత్రంతా పడుకోవడం మొదలు పెట్టాడు. విద్యుచ్ఛక్తి వచ్చాక కూడా ఆ అలవాటు మానుకోలేదు. చక్కగా లైట్లు ఆపి పడుకునేవాడు. టీవీ, మొబైలు వచ్చాక అతని నిద్ర పాడయ్యింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే, విద్యుచ్ఛక్తి లేకపోతే ఆరోగ్యం పక్కన పెడితే మనం బ్రతికుండే అవకాశం కంటే చచ్చే అవకాశమే ఎక్కువ. దీనికి కారణాలు కోకొల్లలు. అది ఆలోచించలేకపోతే మన భావదారిద్ర్యం అది.
పేదరికాన్ని, అభివృద్ధిలేనితనాన్ని, శాస్త్రీయ పురోగతి లేని తనాన్ని అక్కున చేర్చుకునేవాళ్ళు, అందులోనే ఉంటామనే వాళ్ళని పరిణామ క్రమం ఏరివేస్తుంది.
#RahulSankrityan:
"I wish there was NO ELECTRICITY...
IT TOOK AWAY our NATURAL way of LIVING and even our SLEEP."
Booduri Sudharshan retweeted
As a woman, I refuse to stay silent when another woman is digitally violated, degraded and humiliated. What has been done through AI is not a joke, not entertainment and not something we should ever normalise. It is cruel, abusive and deeply shameful. It is tearing off her dignity.
I am outraged by the creation and circulation of morphed videos targeting a woman. No woman should have to fear that technology can be weaponised to invade her dignity, reputation and sense of safety.
Today, it is her. Tomorrow, it could be me, you, our daughter, our sister, our mother, or any woman we love.
We cannot remain silent simply because we are not the victim today. When one woman’s dignity is attacked, every woman has a reason to stand up and speak out.
Those who create such content, knowingly share it, promote it or deliberately amplify it must be held accountable under the law. There must be consequences and punished to set an example.
A woman’s body is not content. Her dignity is not entertainment. Her humiliation is not a joke. And AI must never become a weapon against women.
As women, we must stand together and say: ENOUGH.
I stand with you #JanhviKapoor
Stay strong bachcha. ♥️♥️♥️
Booduri Sudharshan retweeted
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
Booduri Sudharshan retweeted
చదువుల గురించీ, పోటీ పరీక్షల గురించీ, ఉద్యోగాల గురించీ, ఉద్యోగాల కోసం చేసే యుద్ధాల్లాంటి ప్రయత్నాల గురించీ కొన్ని విషయాలు చెప్పాలనిపించింది.
నిరుద్యోగ పర్వం
Biography of a brilliant boy.
త్వరలో విడుదల.
పోస్టర్ డిజైన్: sodhifellow
Booduri Sudharshan retweeted
Saviour complex in films is always surrounded by atrocity porn. It's either against a woman, a child or a farmer.
Booduri Sudharshan retweeted
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివి రచయిత @inksudha రాసి పంపిన రివ్యూ. Thank you for the beautiful review, Sudha. 💙🤗
***
ఎనిమిదో తరగతి దాకా, ఎండాకాలపు మధ్యాహ్నాలు అంటే ఒక ఇష్టం ఉండేది. ఒంటిపూట బడులు మొదలవుతాయి. త్వరగా ఇంటికి వెళ్లిపోవచ్చు, సరదాగా క్రికెట్ ఆడుకోవచ్చు, నచ్చిన సినిమా చూసుకోవచ్చు ఇలా. అయితే తొమ్మిదో తరగతి నుంచి ఆ ఫీలింగ్ పోయింది. ఇష్టం లేదని కాదు, స్పెషల్ క్లాసులు, తర్వాత కాలేజీ రోజుల్లో ఆ టైమ్‌కి సమ్మర్ సెమిస్టర్లు, ఇలా ఇదొక ఎండాకాలపు మధ్యాహ్నం అని గుర్తుంచుకునే రోజులు పోయాయి. తర్వాత లాక్డౌన్ మాత్రమే ఆ మధ్యాహ్నాలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చింది.
ఈ మధ్యాహ్నాలకు ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరం నువ్వు ఖాళీగా ఉన్నావనో, నువ్వు చేస్తున్న పనికి అసలు అర్థముందా అనో, ఇలాంటి మధ్యాహ్నం రేపు మళ్లీ వస్తే ఏం చేస్తావనో, స్నేహితులతో సరే, ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఒక ఏవగింపు, నచ్చిన మనిషితో ఉన్నప్పుడు కూడా ఉనికిని గుర్తుచేసే ఉక్కపోత... ఇలా ఆ సమయం అంత సులభంగా గడవదు. ఈ ఎండాకాలాల్లో అందుకే నేను మా ఊర్లో ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే, చాలా మంది ఆ చేదు కొన్నిసార్లు కావాలనిపిస్తుంది అంటారు కదా, అందుకేనేమో.
మల్లికార్జున్ గారు రాసిన ఎండాకాలపు మధ్యాహ్నం, నన్ను ఆ క్షణాల్లోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది.
ఇందులో నేను అయిష్టత చూసాను, బాధను గమనించాను, ప్రేమ నుంచి పారిపోవడం చూసాను, ప్రేమ కోసం వెంపర్లాడటం చూసాను, ఒక మనిషిని కావాలనుకోవడం చూసాను, వదిలిపెట్టాలి అనుకోవడాన్ని సమర్థించుకోలేని సున్నిత మనసుల గుండె చప్పుడు విన్నాను.
రచయిత మనల్ని ఒక కాల్పనిక ప్రపంచానికి తీసుకెళ్తున్నాడు, ప్రేమ లోతుల్లో ముంచెత్తుతున్నాడు, అనే భ్రమను కలిగించి, నిజానికి చాలా దగ్గరగా రాయాలనే ప్రయత్నం చేశారు. అది చాలా బాగా కుదిరింది కూడా.
ఇది చాలా రిలేటబుల్ అని చెప్పడం ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఇదిలా టైప్ చేస్తున్నప్పుడు కూడా ఆ చేదు అనే ఫీలింగ్ ఒళ్లంతా పాకుతోంది.
నాకు ఇందులోని రెండు పాత్రల మీదా జాలి కలిగింది.
కోపం, ఇష్టం, ద్వేషం కూడా.
ఎందుకో తెలీదు నవల పూర్తి చేశాక చాలా గంటల పాటు మౌనంగా ఉండిపోయా నేను.
This is disturbing, traumatic, sad, therapeutic and, in a strange way, it's beautiful too.
బహుశా నేను దీన్ని ట్రిగ్గర్ వార్నింగ్ ఇచ్చి సజెస్ట్ చేస్తానేమో ఎవరికైనా. Read at your own risk అని.
Booduri Sudharshan retweeted
ఒక కావ్యం
ఒక పర్వం
ఈ బుక్ ఫెయిర్.
@inksudha
#TeluguBooks
Booduri Sudharshan retweeted
best character introduction since Komaram Bheem in RRR. Every time she drifts or makes a U-turn with her cop car, and the camera pulls further back because she's just too fast and too impossible to follow, I levitate from my seat.
Hoyeon’s character introduction in #Hope is one of the best. She’s such a badass. ❤️
Booduri Sudharshan retweeted
సుకుమార్ గారికి పుస్తకం అందింది. చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
థ్యాంక్యూ @aryasukku గారు
కంగ్రాట్స్ @PraveenYajjala
Booduri Sudharshan retweeted
రాచకొండ విశ్వనాథ శాస్త్రి పురస్కారం - 2026.
ఒంటరితనపు కథలు పుస్తకానికి ఈ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది.
ఈ అవార్డు అందుకున్న నా తోటి రచయితలకి శుభాభినందనలు.
ఉదయిని వారికి, కుమార్ కూనపరాజు గారికి ధన్యవాదాలు.



































