
⭐L-Tax Adviser to StanFRAUD ⭐⭐Massive fan of cell phone inventor, Bob Garu. @JaiTDP founding motto : You loot, I loot, and together we loot.
Mangalagiri
Joined August 2025
- Tweets21.6K
- Following313
- Followers940
- Likes65.4K
Pinned Tweet
This is what I have always said: @ysjagan is a reformer, whereas @JaiTDP and @ncbn are credit chors.
The people of Andhra Pradesh have been foolishly brainwashed into choosing feudal TDP over Y. S. Jagan.
#CreditChorBabu
జై జగన్ 🔥
Excellent work Hare Reddy Amiti @NaperuShivaMani 🥰
శిలాపలకాల చంద్రం retweeted
“మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు… మా నాన్నమ్మను జడ్పీటీసీగా గెలిపించండి” అంటూ ప్రజలను అభ్యర్థిస్తున్న ఆ చిన్నారులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
ఆడుకోవాల్సిన వయసులో కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని, తమ కన్నీటిని దిగమింగుకుంటూ నాన్నమ్మ విజయానికి ప్రచారం చేస్తున్న హృతికారెడ్డి, హృదయ్‌రెడ్డిలను చూస్తుంటే మనసు కలచివేస్తోంది. తండ్రి జైలులో ఉండగా, ఆయన విడుదల కోసం ఎదురుచూస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఆ పసిహృదయాల ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలించాలి.
రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఈ చిన్నారుల బాధను అర్థం చేసుకోవాలి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి తప్ప, భయాందోళనల మధ్య కుటుంబాలు, చిన్నారులు మానసిక వేదనకు గురయ్యే పరిస్థితులు రాకూడదు.
గూడూరు నియోజకవర్గం, చిట్టమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి గారి కుటుంబానికి నా సంఘీభావం తెలియజేస్తున్నాను. ఈ చిన్నారులకు ధైర్యం, భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
చిన్నారుల కళ్లలో కన్నీరు కాదు… వారి జీవితాల్లో భరోసా, భవిష్యత్తులో చిరునవ్వులు ఉండాలి. 🙏
#MaddilaGurumurthy #JusticeForSannareddy #SaveDemocracy #ProtectChildren #Chittamuru #YSRCP – at Gudur, India
మీ ఇంట్లో మీ wife కూడా నమ్మదు ఈ స్టోరీని. రాష్ట్రప్రజలు ఏమి నమ్ముతారు చెప్పు, ఫేక్ fella? 🤮
unavailable
శిలాపలకాల చంద్రం retweeted
🏠 గ్రామ సచివాలయాల నుంచి మీ గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు! 💙
🗳️ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ఓటు ఫ్యాన్ గుర్తుకే!
ప్రజా సంక్షేమమే లక్ష్యం.. ఫ్యాన్ గుర్తే మన బలం! 💙
శిలాపలకాల చంద్రం retweeted
బాబు పుట్టుకే అప్రజాస్వామికం
- భజన పరులకు తెలియని చరిత్ర పాఠం
- జాతి ఉద్ధరణ పేరిట కోట్ల మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన హిట్లర్ ను సమర్థించే వాళ్లు కూడా అప్పట్లో నీలానే ఇలాంటి చెత్త థియరీలు రాసేవారు.
- చంద్రబాబు, లోకేష్ వేసే ఎంగిలి మెతుకులు తింటే, సినిమా గ్యాసిప్పులు రాసుకొని బతికేవాళల్లు రాజకీయాల గురించి మాట్లాడడం, కామెంట్ చేయడం ఎలా ఉంటుందో.., ఈ @Telugu360 స్టోరీ కూడా అలాగే ఉంది.
- రాజకీయాలను పరిశీలించకుండా, అధ్యయనం చేయకుండా రాస్తే ఇలాగే ఉంటుంది.
అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింది సొంతమామను వెన్నుపోటు పొడిచి అన్న సంగతిని నువ్వు మరిచిపోతే ఎలా..? ఆరోజు “సారా” డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ఎల్లో మీడియాలో లేని మద్దతును ఉన్నట్టుగా చూపించడంతో, అప్పటి కేంద్రంలో ఒక మంత్రిని, అతని ద్వారా గవర్నర్ ను కొనుగోలు చేసి ఈ వెన్నుపోటు కథ నడిపారు.
కానీ, జగన్ అలా కాదు, కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టి, తన కాళ్ల మీద తాను అధికారంలోకి వచ్చాడు. తన కాళ్ల మీద తాను నిలబడి రాజకీయాలు చేస్తున్నాడు. దటీజ్ జగన్.
- 2002లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను కట్టబెట్టారు. ప్రజాతీర్పును బేఖాతరు చేసి అనంతపురం లాంటి చోట్ల జెడ్పీటీసీలను భయపెట్టి, బెదిరించి తన పార్టీలోకి చేర్చుకున్నాడు. సొంతం బలం ఎలాగూ లేదు.. ఎదుటివారిపై ఆధారపడి రాజకీయం చేసే చంద్రబాబు గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు.
- 2014లో తృటిలో అధికారాన్ని కోల్పోయిన జగన్, 67 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా అవతరించాడు. కాని జగన్ ను దెబ్బతీయాలన్న ఏకైక ఉద్దేశంతో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత 2019లో చంద్రబాబు దారుణ ఓటమికి గురయ్యాడు. 23 మంది ఎమ్మెల్యేలతో సంతలో పశువుల మాదిరిగా కొన్న చంద్రబాబు పశువుల బేరగాడు కాదా..? చంద్రబాబు రాజకీయ పుట్టుకే అప్రజాస్వామికం.
Replying to @Telugu360
So true, @RamuVenigandla built an empire on that so called "cheap" labour 🤔
శిలాపలకాల చంద్రం retweeted
ఏపీలో ఇదీ పరిస్థితి..!
ప్రజలు : మూడేళ్లు కావొస్తోంది.. బీసీలకి 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు.. నిరుద్యోగ భృతి నెలకు రూ.3000 అన్నారు.
చంద్రబాబు : వాళ్లది గొడ్డలి పార్టీ.. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది.
ప్రజలు : మేము అడుగుతున్నది ఏమిటి? మీరు చెప్తున్నది ఏమిటి?
Yellow media is carcinogenic to the society, likewise yellow products are carcinogenic to health.
Nothing to surprise there, is it? @Praja_Prastanam 🤔
YCP వాళ్ళు రోజు మింగేది సరిపోలేదారా లుచ్చా @Telugu360 💦💦
ఎప్పుడు, ఎవర్నో ఒకర్ని గెలుక్కుంటూ కూర్చుంటావ్.. ఏమి బ్రతుకు రా నీది. 💦💦
Replying to @Telugu360
I don’t know whose singular brain cell you borrowed to write this but it makes no sense.
First, you claimed I never watched the movie and that there was no screening, and you were immediately proven wrong. Now you’re saying I watched it through some public registration process but wasn’t formally invited.
Have a little common sense. If registration were open to the public, thousands of people would have signed up. The invitation literally says “NY Critics Invite.” All you do is make false claims when you clearly have no idea what you’re talking about.
Stop embarrassing yourself and go back to doing bhajana for everyone in your “ecosystem”. It’s kind of sad that you have nothing better to write about than me. Don’t cry this much man it’s not good for your health.
శిలాపలకాల చంద్రం retweeted
అర్నబ్ తుఫాను బీభత్సం సృష్టించింది.
ఉత్తరాంధ్ర, కృష్ణా, గోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
అర్నబ్ తుఫాను బీభత్సంతో ఒక్క రోజులోనే 9 మంది చనిపోయిన పరిస్థితి..
లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.. పలు జిల్లాలు అంధకారంలో ఉన్నాయి.
పిఠాపురం అంధకారంలో ఉంటే.. డిప్యూటీ సీఎం @PawanKalyan ఏమో హైదరాబాద్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.
అర్నబ్ తుఫాను బీభత్సంతో పరిస్థితి ఇలా దారుణంగా ఉంటే..
@ncbn అర్నబ్ తుఫానును కంట్రోల్ చేశాడని పచ్చముఠా సిగ్గులేకుండా పబ్లిసిటీ చేసుకుంటుంది.
- @Venkat_karmuru గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.
#VennupotuBabu
#CBNFailedCM
#JaganannaConnects
శిలాపలకాల చంద్రం retweeted
గురజాలలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే.. ఒక్కో ఇంటికి దాదాపు రూ.3 వేలు లబ్ధి జరిగి ఉండేది
ఈరోజు ఆ డబ్బులు నియోజకవర్గంలో ఎవరికీ రావడం లేదంటే..దానికి కారణం టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్
సూపర్-6 పథకాలు ఇవ్వట్లేదు.. గురజాలలో ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తానని యరపతినేని అప్పట్లో హామీ ఇచ్చాడు. ఎన్నికలు జరిగి ఉంటే.. జనాలు నిలదీసి వసూలు చేసుకునేవారు
-కాసు మహేష్ రెడ్డి గారు, గురజాల మాజీ ఎమ్మెల్యే
గతంలో బూతు కిట్టు, రవి ప్రకాష్ మింగితే గుక్క పట్టి ఏడ్చవ్..చివరికి డీసీ ఆఫీస్ ముందర కుక్క లాగా ధర్నా చేస్తే, పట్టించుకున్న వాడు లేడు.
ఇప్పుడు నువ్వు అదే ఫాల్తూ పేపర్స్ న్యూస్ ని తిప్పుతున్నావ్..
కడుపుకి అన్నమే కదా తింటున్నావ్? 💦💦
ఊర్లో అందరి ఆస్తులు కొట్టేయడం కాకుండా
సొంత చెల్లి ఇల్లు కూడా దొబ్బెయడం ఏంటి @ysjagan
Hello @Likud_Party @MOSSADil 👇👇👇
You built a temple in Varanasi
People built a Tomb for BJP. 🤣🤣
(Lost both MP and MLCs)
#EndOfNDA
ఒరేయ్, ఎవ్వర్రా మీరంతా 😭😭
ఒకడేమో సముద్రం ఒకరి కాళ్లకిందికి రాదు అంటాడు..
ఇంకొకడేమో, తూఫాన్ మోకరిల్లింది అంటాడు..
మరీ, ప్రజలు మీకంటికి ఎదవల్లగా కనపడుతున్నారా? 🤣
#TDPFakeNewsFactory
శిలాపలకాల చంద్రం retweeted
తిరుపతి 5వ వార్డు 3వ రోజు ప్రచారం
ఈరోజు కార్పొరేటర్ అభ్యర్థి తమ్ముడు డి. గణేష్ కుమార్ గారు వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఒక ఓటు కార్పొరేటర్ అభ్యర్థి డి. గణేష్ కుమార్ గారికి.. మరో ఓటు మేయర్ అభ్యర్థి డా. వై. వాసుదేవ యాదవ్ గారికి
మన గుర్తు ఫ్యాన్
#VoteForFan
This is the reality in Andhra Pradesh. 🥹
100%PR
0% Delivery
@ndtv @timesofindia @Akshita_N @YSRCPEurope
శిలాపలకాల చంద్రం retweeted
పవన్ @ 80, జనసేన @ 2051
పాతికేళ్ల పాటు 15 శాతమే
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయస్సు.. సర్టిఫికెట్ ప్రకారమే 55 సంవత్సరాలు, అంటే మరో పాతికేళ్ల తర్వాత అంటే 80 ఏళ్లకు ఆయన తనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందని భావిస్తున్నారు.
- రాజకీయాల్లో మనం తప్పక అధికారంలోకి వస్తామని నాయకుడే చెప్పకపోతే ఇక కార్యకర్తలు ఎందుకు ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉంటారు.
- పార్టీ బలోపేతం కావడానికి మరొక 25 సంవత్సరాలు వేచి చూడాలంటూ, పవన్ చేసిన కామెంట్స్ జనసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం నింపాయి. పార్టీ పరువును పవనే గంగలో కలిపేశారని తీవ్రంగా వాపోతున్నారు.
- సోషల్ మీడియాలో జనసేన సానుభూతి పరుల కామెంట్స్ చూస్తే పవన్ తీరు మీద ఎంత మండిపడుతున్నారో అర్థం అవుతుంది.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలపై నిన్న హఠాత్తుగా చంద్రబాబు, మాధవ్ లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఆ సమావేశంలో జనసేన బలాబలాలు గురించి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కార్యకర్తలను అధ:పాతాళానికి తాక్కేశాయి.
- జనసేన 2014 ఎన్నికల్లో పాల్గొంది. కానీ, పోటీ చేయలేదు. అప్పుడు కూడా చంద్రబాబు గెలుపు కోసమే పనిచేసింది.
- 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటును చీల్చడానికి విడిగా పోటీ చేసింది. అప్పుడు కూడా చంద్రబాబు మేలు కోసమే.
- 2024లో కలిసి పోటీ చేసింది. జనసేన మద్దతు కచ్చితంగా అవసరమని, ఇది అనివార్యమని చంద్రబాబు గట్టిగా కోరుకుంటున్న సమయంలో కూడా తగినన్ని సీట్లు అడక్కుండా రాజీపడ్డారు.
- తీరా అధికారంలోకి వచ్చాక.. జనసేనను వెన్నుపోటు పొడవడమే లక్ష్యంగా టీడీపీ నాయకత్వం ముందుకుసాగుతున్నా.. పవన్ పూర్తిగా రాజీ ధోరణిలోనే వ్యవహరించారు.
- దీనికి తోడు తాజా ప్రకటనలు ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీశాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Result of WhatsApp governance 🤣
#TDPFakeNewsFactory
#EndOfTDP
Disappointed to see the quality of these roads at Amritalur Mandal, bapatla district. Requesting the district administration to look into it immediately and get the road repaired.
@collectorbaptla





















