Pavan Varma (@pavan1230) header
Pavan Varma (@pavan1230) profile picture

❤️ 🇮🇳 ✨

West Godavari INDIA
Joined April 2010
Photo by Pavan Varma (@pavan1230)Photo by Pavan Varma (@pavan1230)Photo by Pavan Varma (@pavan1230)Photo by Pavan Varma (@pavan1230)Photo by Pavan Varma (@pavan1230)Photo by Pavan Varma (@pavan1230)Photo by Pavan Varma (@pavan1230)Photo by Pavan Varma (@pavan1230)Photo by Pavan Varma (@pavan1230)
120/175 Constituencies YCP didnt WON one ZPTC also East West Krishna Guntur Prakasam TDP Gelichina ZPTC majorities 🔥🔥🔥
Out of 175 Constituencies TDP+ lost all mandals In a particular constituency is only Nandyal constituency lost 2/2 ZPTC’s @naralokesh
2
3
3
81
సర్వేపల్లి గడ్డపై 30 ఏళ్ల తర్వాత విజయదరహాసం చరిత్ర తిరగరాసిన సోమిరెడ్డి మండల పరిషత్, జెడ్పీటీసీ పీఠాలపై తెలుగుదేశం జెండా రెపరెప 5 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీలు కైవసం విజేతలకు అభినందనలు...ఓటర్లకు ధన్యవాదములు @JaiTDP @JanaSenaParty @BJP4Andhra #AdminPost
1
16
44
613
As expected agency areas UA to Nellore Manyam ASR Polavaram Seema lo Kurnool Nandyal Annamayya Satyasai Tirupati Rural Chittor Need to look into this anna @naralokesh Elago 115-125 Seats minimum ga kodtham i want a big win again
4
14
5
59
8,431
Out of 175 Constituencies TDP+ lost all mandals In a particular constituency is only Nandyal constituency lost 2/2 ZPTC’s @naralokesh
1
3
26
1,783
Majorities 🙏🏻🙏🏻
రామచంద్రపురం మహిళా నాయకత్వానికి జయహో... నియోజకవర్గం మూడు మండల్లాల్లో నారీ శక్తి విజయకేతనం... జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం...
1
5
14
1,591
East West Swalpa thedalu antaa a bhaavi lo untaro ento oka 10+ mandals 10K majority above lu kottay ra babu okasari repo eppudu voting percentage Vastadi appudu gani e hallucination nunchi bhyataki raaru
ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కరెక్ట్ గా జరిగి ఉంటే కూటమి నిజంగానే గెలిచింది ఆహ్ అనేది తెలిసిపోయేది చాలా వరకు వైసీపీ గెలిచినవి స్వల్ప తేడా తో నే గెలిచారు అది ఈస్ట్ వెస్ట్ లో కూడా అంటే అప్పుడు ఆరా మస్తాన్ సర్వే పక్క నిజం అనిపిస్తుంది
2
6
18
1,032
Chellamma majority 🔥🔥
Chandragiri Mandal ZPTC #TDP won with 9500+ majority #Tirupathi district
1
4
588
Okati ravadam pakkana pedthe okasari majorities and Vote percentage chusthe anniya itu side padayatra kuda bokka anukuntadu
East West konaseema kakinada motham kalipi oka zptc vachinda @ysjagan
1
2
22
1,088
Undi ZPTC - 15,368 Palakoderu ZPTC -14,768 Ganapavaram ZPTC - 14,500 Majorities 🔥🔥🔥🔥
1
8
33
1,221
Kodali em pattinchukoledaa 🤔🤔
గుడివాడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం... ప్రజావేదికలో విజేతల సందడి... 35 స్థానాల్లో 31 కైవసం... ZPTC 3/3, MPTC 28/32 స్థానాల్లో కూటమి విజయం. 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారిగా నందివాడ ZPTC గెలుపు, MPP పీఠానికి మెజారిటీ. నందివాడ ZPTCగా దుడ్ల రాజ్ ప్రదీప్ కుమార్ గారు, గుడివాడ రూరల్ ZPTCగా అంగడాల భారతి గారు, గుడ్లవల్లేరు ZPTCగా జనసేన అభ్యర్థి వర్రె బలరామకృష్ణ గారు విజయం సాధించారు. విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరూ గుడివాడ ప్రజావేదికలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజేతలందరినీ ఎమ్మెల్యే రాము గారు అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. #GudivadaTDP #APLocalBodyelections #Kutami
3
3
27
3,366
Idhedo Monna anantapuram la undhi @naralokesh @PawanKalyan kastha chuskondi e BJP ki oka moodu MP lu oka moodu MLA lu chalu kavalante nominated post lu ichukondi plss
బిజెపికి కేటాయించిన గన్నవరం జెడ్పీటీసీ కేవలం 60+ ఓట్ల స్వల్ప తేడాతో కోల్పోయిన కూటమి ఈ ఫలితంపై టిడిపి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్పందన: ఇదే గన్నవరం జెడ్పీటీసీ పరిధిలో .. ఎంపీటీసీ ల్లో పోలైన ఓట్లు చూస్తే కూటమి కి 6,875 ఓట్ల ఆధిక్యత.. కానీ జెడ్పీటీసి కి వచ్చేసరికి 64 ఓట్ల మైనస్. ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగలేదు
1
19
1,788
Vote Percentage - 74%+ 🔥🔥🔥
నా ఉండి నియోజకవర్గంలో ఈరోజు వెలువడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో 69 ఎంపీటీసీ స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయం సాధించాము. అలాగే మొత్తం 4 కి 4 జెడ్పీటీసీ స్థానాల్లోనూ 74 శాతానికి పైగా ఓట్లు సాధించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాము. మా ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి, ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏 #ZPTCElectionResults2026 #MPTCElectionResults2026 #LocalBodyElections
1
1
8
391
Dhamunnodi party ki velli nilabadi dhammuga gelusta annadu uncle entha theda tho poyndho 🤔🤔
4
7
144
18,504
Mavigun lo machilipatnam vallu baga pettaru ga @perni_nani
Machilipatnam North Total MPTC's - 9 Kutami - 9 Ycp - 0 ZPTC - 1/1 Kutami Machilipatnam South Total MPTC's - 11 Kutami - 8 Ycp - 2 Independent (TDP rebel) - 1 ZPTC - 1/1 Kutami @nvkrishna26 @Shiva4TDP
1
8
21
1,529
Srikakulam District Narasannapet 17/22 MPTC lu kotti ZPTC pogottadam enti anyone from here can explain 🤔🤔
4
3
32
5,021
ZPTC (555/659) Kutami- 39 + 453 YCP - 11 + 48 MPTC (8806/9829) Kutami - 7022 YCP - 1523 Others - 261 Time - 10 PM #Elections2026
ZPTC (463/659) Kutami- 82 + 345 YCP - 13 + 21 MPTC (7827/9829) Kutami - 6340 YCP - 1280 Others - 207 Time - 8 PM #Elections2026
1
4
15
1,576
Same constituency Rajanagaram mandal Kutami Won 22/28 MPTC’s If not MLA wife this should also won
జనసేన MLA ఇలాకాలో YCP హవా! సీతానగరం: ZPTC అభ్యర్థినిగా పోటీ చేసిన రాజానగరం జనసేన MLA బత్తుల బాలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి.. YCP అభ్యర్థి శ్రీహరిబాబు చేతిలో ఓటమి. మండలంలోని అధిక MPTC స్థానాల్లో వైసీపీ విజయం.
1
4
38
2,018
Adhoni - 1 MPTC’s TDP - 8 YCP - 6
ఆదోని -1 ZPTC YCP విజయం 💥
1
4
475
Rei paapam ra oka mandal result chusi aame ni waste anoddu except narpala mandal so far other mandals in her constituency announced Yellanur - 8/10 TDP BK Samudram - 12/15 TDP Garladinne - 7/7 TDP Putlur - 11/11 TDP Anni mandals kotteyali antey elaa that too seema lo
Singanamala,guntur,chandragiri,kadapa madhavi latha,hm anitha villu paka odipotaru marchandi
12
4
1
85
12,447
Pavan Varma retweeted
తెలుగుదేశం - జనసేన గెలుపు లో అధికారం ఎంత పాత్ర పోషించింది అనేది పక్కనపెడితే . కాంగ్రెస్/ YCP కంచుకోటల్లో గెలవడం, రెండు పార్టీలు హోరాహోరీ పోరాడిన చోట్ల కూడా గెలవడం శుభపరిణామం 2004లో తొలిసారి తెలుగుదేశం కంచుకోటల్లో ఓడిపోయింది. మళ్ళీ 20 సంవత్సరాలు పట్టింది పూర్వ వైభవం రావడానికి
6
27
229
9,895