Bplpl Hyderabad retweeted
గౌరవనీయులైన తెలంగాణా మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు ??
నిత్యం #illegalconstructions ఫిర్యాదులు..
స్పందించని అధికారులు... ఇదేనా ప్రజాపాలన అంటే ??
@TelanganaCMO @PrlsecyMAUD @MC_Cyberabad @GHMCOnline @CMC_Offcl @TGVIGENFO
Bplpl Hyderabad retweeted
Replying to @CMC_Offcl
@CMC_Offcl respond
@MC_Cyberabad respond
@CityPlnr_KPzone @Madhapurc21Site @GHMC_Madhapur @DC_Madhapur50
Cc:@PrlsecyMAUD
#TelanganaMuncipalMinister
అవినీతి అంతం... రేవంత్ పంతం
Bplpl Hyderabad retweeted
Mr రేవంత్ రెడ్డి సారు దండాలు 🙏
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో @TG_bPASS & మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించి #illegalconstructions చేస్తున్నా, ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. అంతా అయ్యాక రెండు మూడు రోజులు హడావిడి ఆ తరువాత షరా మామూలే.. ఇదేనా ప్రజాపాలన అంటే ??
@TelanganaCMO @PrlsecyMAUD @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @ZC_SLP @DC_Madhapur50 @THECCCYBERBAD @krishna_avs
Bplpl Hyderabad retweeted
Replying to @CollectorMdl
@CollectorMdl respond plz
@Eatala_Rajender respond plz
@BrsBandari respond plz
Mr రేవంత్ రెడ్డి సారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలం పరిధిలో వందల కోట్ల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి... Bplkm✍️
Cc:@TelanganaCMO @TelanganaCS @PIBHyderabad @INC_Ponguleti @Ponnam_INC @IPRTelangana
Bplpl Hyderabad retweeted
Mr రేవంత్ రెడ్డి సారు దండాలు 🙏
@Murali_IASretd సారు నిజం చెప్పిండు ✊
సీఎం సారేమో అవినీతి అంతం రేవంత్ పంతం అంటడు కానీ అది అబద్దం అని అవినీతి అధికారులు రుజువు చేస్తుండ్రు కావాలంటే మా ట్వీట్స్ చూడండి మీకే తెలుస్తది
@TelanganaCMO @Bhatti_Mallu @INC_Ponguleti @Vakiti_srihari @PIBHyderabad @IPRTelangana @DigitalMediaTG
Bplpl Hyderabad retweeted
Mr కమీషనర్ @MCMalkajgiri నిత్యం #illegalconstructions గురించి జర్నలిస్టులు / NGO లు వార్త కథనాల ద్వారా ఫిర్యాదు చేస్తుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదు??
@PrlsecyMAUD @GHMCOnline @ZC_Uppal @TGVIGENFO
Bplpl Hyderabad retweeted
#plastic #awareness #alert
ప్రభుత్వాలు తక్షణమే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పరుస్తున్న ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ తయారు చేసే పరిశ్రమలను మూసి వేయాలని విజ్ఞప్తి
@TelanganaCMO @AndhraPradeshCM @APDeputyCMO @Bhatti_Mallu @PIBHyderabad @pibvijayawada @IPRTelangana @IPR_AP @IPRAndhra
Bplpl Hyderabad retweeted
facebook.com/share/v/1D8Mt7f…
⬆️⬆️ఈ వాస్తవ fb విశ్లేషణ చూసి సమాధానం చెప్పండి @CommissionrGHMC
@PrlsecyMAUD @GHMCOnline
@krishna_avs @BplplH @swachhhydd @swachhyderabad @SwachSurvekshan
Bplpl Hyderabad retweeted
#publicvoice
ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ ఇలా రోడ్డును కబ్జా చేస్తే సంబంధిత శాఖల అధికారులు మౌనంగా ఉన్నారు ఎందుకు ,??
@CYBTRAFFIC @GHMCOnline @MC_Cyberabad @CMC_Offcl @PIBHyderabad
Bplpl Hyderabad retweeted
Replying to @TelanganaACB
స్వాగతం సార్ 🌹.... Bplkm✍️
అవినీతి అక్రమాల గురించి జర్నలిస్టులు, సామజిక కార్యకర్తలు నిత్యం ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదు. వాటి మీద ద్రుష్టి పెట్టగలరు
@PIBHyderabad @IPRTelangana
Bplpl Hyderabad retweeted
మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం, రామంతాపూర్ భరత్ నగర్ సెయింట్ జాన్స్ హై స్కూల్ న్యూసెన్స్ గురించి సంవత్సరం నుండి ఫిర్యాదు చేస్తున్నా స్పందించని @DeoMedchal @SSA_Telangana1 ఉప్పల్ MEO
#revanthreddyCM #educationminister
@IPRTelangana @Collector_MDL
Bplpl Hyderabad retweeted
Mr పురపాలక శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారు ??
నిత్యం #illegalconstructions వార్త కథనాలు
స్పందించని అధికారులు.. ఇదేనా ప్రజాపాలన అంటే ??
#ghmc #hmwssb #tgspdcl
@CPRO_TGCM
@PrlsecyMAUD
@GHMCOnline @ZC_Secunderabad
@CommissionrGHMC @TGVIGENFO @TelanganaACB
Bplpl Hyderabad retweeted
youtu.be/tMcbCe_xmqg?si=T8iS…
తెలంగాణ హైకోర్టు ఇటీవల రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
#telanganahighcourt #collector #ias #bapatlakrishnamohan #journalist #media
➡️రంగారెడ్డి కలెక్టర్‌కు జైలు శిక్ష
➡️మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
@high_assn93719
@TelanganaCMO
@TelanganaCS @PIBHyderabad @IPRTelangana
Bplpl Hyderabad retweeted
Bplpl Hyderabad retweeted
అవినీతి అంతం... రేవంత్ పంతం 🤔
⬆️⬆️ఇది నిజమయ్యేదెప్పుడు ??
నిత్యం #illegalconstructions గురించి వాస్తవాలతో జర్నలిస్టులు / సామజిక కార్యకర్తలు వాస్తవాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తుంటే ఒక్కరు కూడా స్పందిస్తలేరు ఎందుకు ,??
Answerable Officers ⬇️⬇️
@PressClubHyd @GHMCOnline @MC_Cyberabad @CMC_Offcl @MCMalkajgiri @CommissionrGHMC
All ZC & DC
@CPRO_TGCM
మీడియా టుడే పదిహేనేళ్ల ప్రస్థానానికి అక్షర నీరాజనం డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనం
@Praja_Snklpm
@PIBHyderabad
@IPRTelangana
అక్షరాలే ఆలయాలుగా,ఆలోచనలే ఆయుధాలుగా, నిజాలే నినాదాలుగా, ప్రజాస్వామ్యంమే ప్రస్తానంగా సాగుతున్న *మీడియా టుడే* ప్రయాణంలో పదిహేనేళ్ల సంబరం
2
36
Bplpl Hyderabad retweeted
మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక 15వ వార్షికోత్సవ వేడుకలు 15 నవంబర్ 2026
33జిల్లాల జర్నలిస్టుల సమ్మేళనం..
జర్నలిస్టుల సేవలకు గుర్తింపు...
ప్రతి విలేకరికి ఘన సన్మానం..
క్షేత్రస్తాయి విలేకరుల సమస్యలు.. సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించాలని ఆకాంక్ష
#savejournalism
@PIBHyderabad @IPRTelangana
Bplpl Hyderabad retweeted
Replying to @TelanganaCMO
Mr రేవంత్ రెడ్డి సారూ మీ పాలనలో అవినీతి అధికారుల హవా బాగానే నడుస్తుంది... Bplkm✍️
youtu.be/kQB-uFqmjmo?si=v1yw…
#revanthreddy #administration #telangana #governmentofficers #accountability #corruption #corruptedofficers #socialmedia #facts
#bapatlakrishnamohan #journalist #SocialActivist #HumanrightsMember*
Bplpl Hyderabad retweeted
Replying to @ManaManikonda @CMC_Offcl @MC_Cyberabad @revanth_anumula @PrlsecyMAUD @tg_governor @DoPTGoI
*_Mr రేవంత్ రెడ్డి సారూ మీ పాలనలో అవినీతి అధికారుల హవా బాగానే నడుస్తుంది... Bplkm✍️_*
youtu.be/kQB-uFqmjmo?si=v1yw…
*#revanthreddy #administration #telangana #governmentofficers #accountability #corruption #corruptedofficers #socialmedia #facts*
*#bapatlakrishnamohan* *#journalist #SocialActivist* *#HumanrightsMember*










































