Ds Netha (@DsNetha) header
Ds Netha (@DsNetha) profile picture

Durgam Santhosh (Ds Netha) Chennur Constituency

Chennur-Mancherial-India
Joined July 2014
Thankyou
బెల్లంపల్లి నియోజకవర్గ అభివ్రుద్ది ప్రధాత, అను నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ @DurgamChinnaiah గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 3.0Loading #2028MLA #DurgamChinnaiah #Happybirthday #Dsnetha
1
2
99
నేతకాని జనాభా లెక్కింపులో జరిగిన కుట్రపూరిత తప్పిదాన్ని సవరించండి. హైదరాబాద్ లో రాష్ట్ర సచివాలయంలో మంత్రి వర్యులు శ్రీ @OffDSB గారిని కలిసి జాతి సమస్యలను బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే @DurgamChinnaiah గారు మరియు నేతకాని సీనియర్ నాయకులతో కలిసి చర్చించడం జరిగింది. @ChinnaiahMla
3
5
161
జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో ఆర్.డి.ఓ తో కలిసి మంచిర్యాల డివిజన్ పరిధిలోని 9 మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రిజర్వేషన్ల కేటాయింపు-1/3 @TelanganaCMO @TelanganaCS
1
2
6
377
అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెండిగ్ ప్రాజెక్ట్ ల గురించి మరియు మంచిర్యాల to విజయవాడ హైవే గురించి , NH 63 భీమారం వద్ద గల జోడువాగుల బ్రిడ్జి పనులు తొందరగా పనులు చేపట్టేలాగ చూడాలని కోరడం జరిగింది.
2
1
3
324
మహరాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో @BJP4Maharashtra 133 స్థానాల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ఎన్నికల్లో ఘనం విజయం సాధించిన అనంతరం కేంద్ర మంత్రి వర్యులు శ్రీ @OfficeOfNG గారిని కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @BJP4India @BJP4Telangana
3
2
5
268
Finally truth and honesty has won 🙏🏻 The man who made impossible as possible Congratulations Sri @PawanKalyan garu
130
7,804
44
61,713
452,951
దివంగత ఎమ్మెల్యే స్వర్గీయ సాయన్న గారి కుమార్తె కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. #Lasyananditha
1
7
776
రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు💐💐💐. #SoniaGandhi @RahulGandhi @kharge @kcvenugopalmp @INCIndia @Congress4TS @revanth_anumula @Bhatti_Mallu @BVenkateshNetha
1
1
13
392
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @TelanganaCMO @revanth_anumula మరియు ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏఐసీసీ చీఫ్ @kharge గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
7
1
29
1,197
Happy wedding anniversary Thammudu 💐💐💐 @DsNetha
2
7
178
ఈరోజు అసెంబ్లీలో మంత్రివర్యులు కేటీఆర్ గారితో సమావేశమై టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం మరియు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటన చేసి రైతులపై భారం తగ్గించినందుకు గాను వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపి పార్లమెంటు సమావేశాల్లో చర్చించిన పలు అంశాలను కేటీఆర్ గారికి వివరించడం జరిగింది.
2
10
181
రేపటి తెలంగాణ మీది.. భవిష్యత్తు మీది.. నేను తోవ మాత్రమే చూపించిపోతాను. - సీఎం శ్రీ కేసీఆర్ 🙏
27
144
7
1,061
40,486
ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యాన్ని బిఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రారంభించిన శుభ సందర్భంగా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. @BRSparty @TelanganaCMO @BRSTrending @BRSParty_News
2
8
191
ఈరోజు ఢిల్లీలోనూతనంగా నిర్మించిన @BRSparty కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రివర్యులు @TelanganaCMO గారు ప్రారంభించనున్న సందర్భంగా పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు @SantoshKumarBRS తో గార్లతో కలిసి ప్రారంభోత్సవ పనులను పర్యవేక్షించడం జరిగింది.
1
4
9
264
న్యూ ఢిల్లీ ఈరోజు వసంత్ విహార్ లో నిర్మాణమైన BRS పార్టీ కేంద్ర కార్యాలయం పనులను తెలంగాణ రాష్ట్ర R&B శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరియు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, వాస్తు సలహాదారులు సుద్దాల సుధాకర్ తేజ గార్లతో కలిసి పరిశీలించడం జరిగింది.
2
5
141